ఆధ్యాత్మికం

శివుడు కేవ‌లం లింగ రూపంలో మాత్ర‌మే ఎందుకు ద‌ర్శ‌నం ఇస్తాడు..?

<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ లోకంలో పూజించే సకల దేవుళ్లకు&comma; దేవతలకు విగ్రహాలు&comma; ఆకారాలున్నాయి&period; అందరు దేవుళ్లకంటే&period;&period; విభిన్నంగా అందరినీ ఆశ్చర్యపరిచే దైవం శివుడు&period; ఈ పరమాత్ముడు విగ్రహ రూపంలో కంటే కూడా ఎక్కువగా లింగ రూపంలోనే దర్శనమిస్తాడు&period; ఏ ఆలయాల్లోనైనా శివలింగమే ప్రత్యక్షమవుతుంది&period; శివుడిని లింగరూపంలో ఎక్కువగా పూజించి తరిస్తారు&period; ఎందుకు &quest; శివుడికి మాత్రమే ఈ లింగరూప ప్రత్యేకత &quest; శివుడి చిహ్నాలకు&comma; ఆరోగ్యానికి ఉన్న సంబంధమేంటి &quest;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కోరివచ్చిన భక్తులకు ముక్తిని ప్రసాదించే శక్తి శివుడికి ఉందని వేదాలు చెబుతున్నాయి&period; అలాగే శివుడి విషయంలో మరో ప్రత్యేకత కూడా ఉంది&period; ఇతర దేవతలకు ఎవరికీ లేని విధంగా శివుడికి లింగరూపం ఉంది&period; మహేశ్వరుడు పరబ్రహ్మ స్వరూపుడు&period; ఆ పరబ్రహ్మ తన ఇచ్ఛానుసారం కొన్నిసార్లు నిరాకారుడిగానూ&comma; కొన్నిసార్లు సాకారుడిగానూ ఉంటాడు&period; నిరాకారుడికి చిహ్నమే శివలింగం&period; శివుడి 19 అవతారాలు మీకు తెలుసా&quest;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-90747 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;07&sol;lord-shiva&period;jpg" alt&equals;"why lord shiva appears in only ling form " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పరమాత్మ అనంతశక్తి సంపన్నుడు&period; జ్ఞానస్వరూపమైన పరమాత్మను లింగరూపంలో పూజించటం జ్ఞానశక్తిని ఆరాధించటానికి సంకేతం&period; పరమాత్మలోని అనంతశక్తిని లింగరూపములో స్థాపించి ఆరాధించటంలో వైజ్ఞానిక రహస్యం దాగుంది&period; అందుకే లింగరూపంలో మనం శివారాధన చేస్తున్నాం&period; ప్రకృతిసిద్ధమైన కొండలు&comma; పర్వతాలను ఆ శక్తికి సంకేతంగా భావిస్తున్నాం&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts