information

రైలు బోగీల‌పై, లోప‌ల ఉండే ఈ నంబ‌ర్లు, అక్ష‌రాలకు అర్థం ఏమిటో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">భార‌తీయ రైల్వే అంటే ఎంత పెద్ద ప్ర‌జా à°°‌వాణా వ్య‌à°µ‌స్థో అంద‌రికీ తెలిసిందే&period; నిత్యం కొన్ని కోట్ల మంది రైళ్ల‌లో ప్ర‌యాణిస్తుంటారు&period; దేశ‌వ్యాప్తంగా అనేక ట్రెయిన్లు నిత్యం à°¨‌డుస్తూ ప్ర‌యాణికుల‌ను గ‌మ్య‌స్థానాల‌కు చేర‌వేస్తూ ఉంటాయి&period; అయితే… ఎప్పుడు ట్రెయిన్ ఎక్కినా à°®‌నం వెళ్లాల్సిన ట్రెయిన్ నంబ‌ర్‌&comma; అది à°µ‌చ్చే ప్లాట్‌ఫాం&comma; à°®‌à°¨ à°¦‌గ్గ‌à°° టిక్కెట్ ఉందా&comma; లేదా… ఇదిగో ఇవే విషయాల‌ను à°®‌నం గ‌à°®‌నిస్తాం&period; కానీ&period;&period; బాగా జాగ్ర‌త్త‌గా à°ª‌రిశీలిస్తే à°®‌à°¨‌కు à°®‌రికొన్ని విష‌యాలు తెలుస్తాయి&period; అవేమిటంటే… ట్రెయిన్ బోగీల‌పై మీరెప్పుడైనా నంబ‌ర్లను చూశారా&period;&period;&quest; చూసే ఉంటారు కానీ వాటి గురించి అంత‌గా à°ª‌ట్టించుకుని ఉండ‌రు&period; బోగీ లోప‌à°² కూడా ఇంత‌కు ముందు చెప్పిన లాగానే అంకెలు కాకుండా అక్ష‌రాలు ఉంటాయి&period; అవును&comma; అవే&period; అయితే ఈ రెండింటి à°µ‌ల్ల à°®‌à°¨‌కు à°ª‌లు విష‌యాలు తెలుస్తాయి&period; అవేమిటో కింద చూద్దాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ట్రెయిన్‌పై ఉదాహ‌à°°‌à°£‌కు 98337 అనే నంబ‌ర్ ఉంటే దీని అర్థం ఏమిటంటే… ముందు ఉన్న రెండు నంబర్లు ఆ బోగీ à°¤‌యారైన సంవ‌త్స‌రాన్ని సూచిస్తాయి&period; అంటే అందులో 98ని తీసుకుంటే ఆ బోగీ 1998లో à°¤‌యారైంద‌ని అర్థం&period; అలాగే 8439 అని ఉంద‌నుకోండి&comma; అప్పుడు ఆ బోగీ 1984లో à°¤‌యారైంద‌ని తెలుసుకోవాలి&period; సాధార‌ణంగా ఈ సంఖ్య‌లు 4&comma; 5 లేదా 6 నంబ‌ర్ల‌ను క‌లిగి ఉంటాయి&period; ఎన్ని నంబ‌ర్లు ఉన్నా మొద‌టి రెండు అంకెలు మాత్రం ఆ బోగీ à°¤‌యారైన సంవ‌త్స‌రాన్నే తెలియ‌జేస్తాయి&period; అయితే రాజ‌ధాని వంటి కొన్ని ఎక్స్‌ప్రెస్ రైళ్ల‌కు నంబ‌ర్లు ఇలా ఉండ‌వు&period; 2951&sol;2 అని ఉంటాయి&period; ఇక పైన చెప్పిన 98337 అనే నంబ‌ర్‌లోని చివ‌à°°à°¿ మూడు అంకెల‌కు కింది కోడ్ ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-90744 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;07&sol;98337-train-coach&period;jpg" alt&equals;"do you know the meaning of these numbers on train coaches " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పైన తెలిపిన నంబ‌ర్‌లోని చివ‌à°°à°¿ మూడు అంకెలు 001 నుంచి 025 à°®‌ధ్య‌లో ఉంటే ఆ బోగీ ఏసీ à°«‌స్ట్ క్లాస్ బోగీ అని తెలుసుకోవాలి&period; ఇక ఆ à°¤‌రువాత ఉంటే ఏ బోగీలో ఇప్పుడు చూద్దాం&period; 025 – 050 à°®‌ధ్య ఉంటే &colon; Composite 1st AC &plus;AC-2T &lpar;ఏసీ 2 టైర్‌&rpar;&period; 050-100 అయితే &colon; AC 2T&comma; 101-150 à°®‌ధ్య ఉంటే &colon; AC 3T &lpar;ఏసీ 3 టైర్‌&rpar;&comma; 151-200 à°®‌ధ్య అయితే &colon; AC Chair Car&comma; 201-400 అయితే &colon; Sleeper 2nd Class&comma; 401-600 అయితే &colon; General Second Class&comma; 601-700 à°®‌ధ్య అయితే &colon; 2L Sitting Jan Shatabdi Chair Car&comma; 701-800 à°®‌ధ్య అయితే &colon; Sitting Cum Luggage Rake అని అర్థాలు à°µ‌స్తాయి&period; అంటే పైన చెప్పిన 98337 అనే నంబ‌ర్‌లో 98 అనే నంబర్ల ద్వారా ఆ బోగీ 1998లో à°¤‌యారైన‌ట్టు తెలిస్తే&comma; ఇక 337 అనే నంబ‌ర్ల ప్ర‌కారం ఆ బోగీ పైన వివ‌రాల‌ ప్ర‌కారం స్లీప‌ర్ సెకండ్ క్లాస్ అని తెలుస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక రైలు బోగీల‌లో WGSCN అనే కోడ్ ఉంటుంది&period; దీని అర్థం ఏమిటంటే… W అంటే – prefix సిరీస్ ప్రారంభ అక్ష‌రం&period; G అంటే – Self-generating &lpar;lighting by axle generators&rpar; – స్వయం చాలిత బోగీ&comma; S అంటే – సెకండ్ క్లాస్ &lpar;Second Class&rpar;&comma; CN అంటే&colon; 3-tier sleeper coach &lpar;3 టైర్ స్లీప‌ర్ కోచ్‌&rpar;&period; అయితే ఇక్క‌à°¡ WGSCNలో చివ‌à°°‌à°¨ ఉన్న రెండు అక్ష‌రాలు &lpar;CN&rpar; బోగీని à°¬‌ట్టి మారుతాయి&period; అవేమిటంటే… CN అంటే – 3-tier sleeper coach&comma; CW – 2-tier sleeper coach&comma; CB – Pantry&sol;kitchen car&sol;buffet car&comma; CL – Kitchen car&comma; CR – State saloon&comma; CT – Tourist car &lpar;first class&rpar; &lpar;includes bathrooms&comma; kitchen&comma; and sitting and sleeping compartments&rpar;&comma; CTS – Tourist car &lpar;second class&rpar; &lpar;includes bathrooms&comma; kitchen&comma; and sitting and sleeping compartments&rpar;&comma; C – &lpar;except as above&rpar; With Coupe&comma; D – Double-decker&comma; Y – &lpar;not as prefix&rpar; With Ladies compartment &lpar;usually 6-berth compartment with locking door&rpar;&comma; AC – Air-conditioned&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక WGSCN కిందే నంబ‌ర్ కూడా ఉంటుంది&period; ఉదాహ‌à°°‌à°£‌కు 96241 అనే నంబ‌ర్ ను తీసుకుంటే ఆ బోగీ 1996లో à°¤‌యారైంద‌ని&comma; 241 అంటే ఆ బోగీ స్లీప‌ర్ సెకండ్ క్లాస్ అని తెలుస్తుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts