ఆధ్యాత్మికం

హిందూ ధర్మశాస్త్రం ప్రకారం ఎట్టి పరిస్థితుల్లో నేల మీద పెట్టకూడని వస్తువులు…!

<p style&equals;"text-align&colon; justify&semi;">మన ఇండియాలో హిందూ ధర్మానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది&period; అలాగే విశిష్టత చరిత్ర కూడా ఉంది&period; ఈ హిందూ ధర్మాన్ని ఖచ్చితంగా మన ఇండియన్స్ పాటిస్తారు&period; ఇండియా లో 70 శాతం హిందువులు ఉండటంతో… హిందూ మతానికి ఇంత ప్రాచుర్యం&comma; ప్రాధాన్యత సంతరించుకుంది&period; అయితే&period;&period; ఈ హిందూ ధర్మ శాస్త్రం ప్రకారం కొన్ని వస్తువులను ఎంతో పవిత్రంగా చూసుకుంటాం&period; వాటిని కింద కానీ&comma; అశుభ్రమైన ప్రదేశాలలో కానీ&comma; మంచం మీద కాని పెట్టము&period; పూజకు ఉపయోగించే పూలు&comma; కొబ్బరికాయ&comma; అగర్బత్తీలు&comma; కర్పూరం…లాంటి వస్తువులను కింద పెట్టము&comma; ఒకవేళ కింద పెడితే వాటిని పూజకు ఉపయోగించము&period; ఆలా ఉపయోగిస్తే అశుభం జరుగుతుందని హిందువుల నమ్మకం&period; ఇంతకీ అసలు కింద పెట్టకూడని వస్తువులు ఏమిటో తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దీపం&colon; దేవుడి ముందు పెట్టే దీపాలను నేలమీద ఎట్టిపరిస్థితిలోనూ పెట్టరాదు&period; వాటిని వెలిగించిన&comma; వెలిగించ కపోయినా ఎల్లప్పుడూ వాటిని శుభ్రమైన వస్త్రం పైనే ఉంచాలి&period; ఇలా నేలపై పెట్టరాదు&period; అలా చేస్తే దేవుళ్ళు&comma; దేవతలను అవమానించినట్టే అవుతుందట&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బంగారం&colon; బంగారాన్ని సాక్షాత్తూ లక్ష్మీ స్వరూపంగా చూస్తారు&period; అలాంటి బంగారాన్ని నేలపై పెడితే లక్ష్మీదేవి ఆగ్రహానికి లోనై అనేక కష్టాలు పడతారు&period; అలా చేస్తే వారి వద్ద ధనం నిలవదట&period; అన్నీ సమస్యలే వస్తాయట&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-68062 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;deepam-1&period;jpg" alt&equals;"you should not keep these items on floor " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">జంధ్యం&colon; హిందువుల్లో చాలామందికి జంధ్యాన్ని ధరించే ఆచారం ఉంటుంది&period; అయితే దాన్ని నేలపై మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టరాదు&period; తల్లిదండ్రులు&comma; గురువులకు ప్రతిరూపంగా దాన్ని భావిస్తారట&period; ఆ క్రమంలో జంధ్యంను కింద పెడితే వారిని అవమానించినట్టే అవుతుందట&period; అందుకని దానిని ఎప్పుడూ నేలపై పెట్టకూడదు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">శంకువు&colon; శంకువు లో సాక్షాత్తు లక్ష్మీదేవి కొలువై ఉంటుందట&period; కాబట్టి దాన్ని కూడా నేలపై పెట్టరాదు&period; అలా పెడితే ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">శివలింగం&colon; శివలింగం నేలపై అస్సలు పెట్టకూడదట&period; అలా చేస్తే అన్ని సమస్యలు ఎదురవుతాయఅట&period; ఒకవేళ వాటిని నేలపై పెట్టాల్సి వస్తే చెక్కతో చేసిన శుభ్రమైన ఉపరితలంపై ఉంచాల‌ట&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts