వినోదం

సూప‌ర్ స్టార్ కృష్ణ మూవీలు ఒకే ఏడాదిలో 18 వ‌రుస‌గా రిలీజ్ అయ్యాయి.. ఏవి హిట్ అయ్యాయంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">సూపర్ స్టార్ అనే పదానికి నిలువెత్తు నిదర్శనం ఘట్టమనేని శివరామ కృష్ణ మూర్తి&period; ఆయనే మన డేరింగ్ అండ్ డైనమిక్ హీరో సూపర్ స్టార్ కృష్ణ&period; 1965 లో తేనెమనసులు చిత్రంతో తెలుగు తెరకు పరిచయమయ్యారు కృష్ణ&period; అప్పట్లో ఆయన నటించిన చిత్రాలు సెన్సేషనల్ హిట్ గా నిలిచేవి&period; తెలుగుతెరకు తొలి జేమ్స్ బాండ్&comma; తొలి కౌబాయ్ చిత్రాలను పరిచయం చేసిన వ్యక్తి కృష్ణ&period; ఈస్ట్ మన్ కలర్ ను కూడా పరిచయం చేసిన వ్యక్తి సూపర్ స్టార్ కృష్ణ&period; అందుకే ఈయనను నంబర్ వన్ హీరో అని పిలుస్తారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఎన్టీఆర్&comma; ఏఎన్నార్ వంటి పెద్ద హీరోలను ఢీ కొడుతూ ఆయన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించేవి&period; తెలుగు ఇండస్ట్రీకీ మూల స్తంభంగా నిలిచిన వారిలో కృష్ణ కూడా ఒకరు&period; కృష్ణ 1943 మే 31à°µ తేదీన ఆంధ్రప్రదేశ్ లోని బుర్రిపాలెం అనే గ్రామంలో జన్మించారు&period; 20 ఏళ్ల వయసులో నటనపై మక్కువతో చిత్రసీమలోకి అడుగుపెట్టారు&period; దాదాపుగా 350 చిత్రాల్లో నటించడమే కాకుండా దర్శకుడిగా&comma; నిర్మాతగా కృష్ణ అద్భుతమైన ప్రతిభను కనబరిచారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇప్పటి హీరోలు ఏడాదికి ఒక సినిమా చేయడం కష్టంగా ఉంది&period; కానీ కృష్ణ ఒకే సంవత్సరంలో 18 చిత్రాలలో నటించిన రోజులు కూడా ఉన్నాయి&period; అలా ఉండేది కృష్ణ కమిట్‌మెంట్‌ ఆ రోజుల్లో&period; ఆ రోజుల్లో కేవలం ఇండోర్ షూటింగ్ లే ఎక్కువగా ఉండేవి&period; దాదాపు చిత్రాలు మొత్తం స్టూడియోల‌లోనే సెట్లు వేసి షూటింగ్ పూర్తి చేసేవారు&period; అందుకే హీరోలు షిఫ్ట్ ప్రకారం ఒక చిత్రం తర్వాత ఒకటి నటిస్తూ పారితోషకం అందుకునేవారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-55772 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;actor-krishna&period;jpg" alt&equals;"at one time krishna movies 18 released in one year " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1972లో కృష్ణ నటించిన 18 చిత్రాలు ఏకంగా ఒకే సంవత్సరం విడుదల అవడం విశేషం&period; రాజమహల్ &lpar;HIT&rpar;&comma; మొనగాడొస్తున్నాడు జాగ్రత్త &lpar;HIT&rpar;&comma; అంతా మనమంచికే &lpar;Super Hit&rpar;&comma; గూడుపుఠాని &lpar;Flop&rpar;&comma; మా ఊరి మొనగాళ్ళు &lpar;Super Hit&rpar;&comma; మేన కోడలు &lpar;Average&rpar;&comma; కోడలు పిల్ల &lpar;Average&rpar;&comma; భలే మోసగాడు&lpar;Super Hit&rpar;&comma; పండంటికాపురం &lpar;Block Buster&rpar;&comma; హంతకులు దేవాంతకులు &lpar;Super Hit&rpar;&comma; నిజం నిరూపిస్తా &lpar;Flop&rpar;&comma; అబ్బాయిగారు అమ్మాయిగారు &lpar;Super Hit&rpar;&comma; ఇన్‌స్పెక్టర్ భార్య &lpar;Average&rpar;&comma; మా ఇంటి వెలుగు &lpar;Average&rpar;&comma; ప్రజా నాయకుడు &lpar;Super Hit&rpar;&comma; మరపురాని తల్లి &lpar;Super Hit&rpar;&comma; ఇల్లు ఇల్లాలు &lpar;Super Hit&rpar;&comma; కత్తుల రత్తయ్య &lpar;Super Hit&rpar; వంటి సినిమాలు ఒకే ఏడాది వరుస పెట్టి విడుదల చేయడం విశేషం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ ఘనత ఒక కృష్ణకే దక్కింది&period; విడుదలైన ఈ సినిమాల‌లో దాదాపుగా 80 శాతం హిట్ అయ్యాయి&period; ప్రేక్షకులు కూడా వరుసగా విడుదలైన కృష్ణ చిత్రాల‌ను ఆదరించడం కూడా ఎంతో ప్రత్యేకంగా చెప్పుకోవాలి&period; ఇప్పటి హీరోలు పాన్ ఇండియా చిత్రాలు అంటూ ఒక సినిమానే సంవత్సరాల తరబడి చేస్తూ ఉంటే&comma; కృష్ణ అప్పట్లోనే ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన సినిమాల‌ను విడుదల చేశారు&period; K&period;S&period;R దాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ కృష్ణ నటించిన మోసగాళ్లకు మోసగాడు చిత్రం కేవలం తెలుగులోనే కాకుండా హిందీ&comma; మళ‌యాళం&comma; బెంగాలీ&comma; తమిళం&comma; కన్నడ భాషల్లో కూడా విడుదల అవడంతోపాటు హాలీవుడ్ లో కూడా విడుదలైంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రష్యన్&comma; స్పానిష్ వంటి భాషల్లో కూడా విడుదలైన టాలీవుడ్ మొదటి చిత్రం మోసగాళ్లకు మోసగాడు&period; ప్రపంచంలో అత్యధిక భాషల్లో విడుదలైన భారత చిత్రంగా మోసగాళ్లకు మోసగాడు ఆ రోజుల్లో ప్రభంజనం సృష్టించింది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts