వినోదం

Bharat Ane Nenu : భ‌ర‌త్ అనే నేను డైలాగ్ చెప్పేందుకు మహేష్ బాబుకు 2 గంట‌లు ప‌ట్టింద‌ట‌.. ఎందుకో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Bharat Ane Nenu &colon; సూప‌ర్ స్టార్ à°®‌హేష్ బాబు à°¤‌à°¨ కెరీర్‌లో ఎన్నో అద్భుత‌మైన చిత్రాల్లో à°¨‌టించారు&period; తండ్రికి à°¤‌గ్గ à°¤‌à°¨‌యుడు అనిపించుకున్నారు&period; à°¨‌ట‌à°¨‌లో à°¤‌à°¨ తండ్రిని à°®‌రిపిస్తున్నారు&period; ఇప్ప‌టి à°µ‌à°°‌కు ఎన్నో విభిన్న‌మైన చిత్రాల్లో à°¨‌టించిన à°®‌హేష్ ఈ à°®‌ధ్య కాలంలో ఎక్కువ‌గా మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాల‌నే చేస్తున్నారు&period; అందులో భాగంగానే ఆ మూవీలు ప్ర‌జాద‌à°°‌à°£ పొందుతూ హిట్ అవుతున్నాయి కూడా&period; ఇక అలాంటి మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాల్లో à°­‌à°°‌త్ అనే నేను కూడా ఒక‌టి&period; ఇందులో à°®‌హేష్ సీఎంగా à°¨‌టించి మెప్పించారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక ఈ మూవీలో సీఎంగా ప్ర‌మాణ స్వీకారం చేసేట‌ప్పుడు à°­‌à°°‌త్ అనే నేను అని à°®‌హేష్ మొద‌లు పెడ‌తాడు&period; అయితే దాన్నే సినిమా టైటిల్‌గా పెట్టారు&period; ఈ డైలాగ్ సినిమా రిలీజ్‌కు ముందే ఎంతో ప్రాచుర్యం పొందింది&period; అప్ప‌ట్లో సినిమాకు హిట్ టాక్ à°µ‌చ్చేందుకు ఈ డైలాగ్ కూడా ఒక కార‌ణం అని చెప్ప‌à°µ‌చ్చు&period; ఈ మూవీకి కొర‌టాల à°¶à°¿à°µ à°¦‌ర్శ‌క‌త్వం à°µ‌హించారు&period; సామాజిక‌&comma; రాజ‌కీయ à°ª‌రిస్థితుల నేప‌థ్యంలో à°µ‌చ్చిన మూవీ కావ‌డంతో ఈ మూవీని ప్రేక్ష‌కులు అల‌రించారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-53487 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;Bharat-Ane-Nenu&period;jpg" alt&equals;"Bharat Ane Nenu mahesh babu took 2 hours to tell this dialogue " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే ఈ సినిమాలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు మహేశ్ చేసే ప్రతిజ్ఞ‌ గుర్తుంది కదా&period; భరత్ అనే నేను&period;&period; అంటూ స్టార్ట్ అయ్యే ఆ ప్ర‌మాణం అందరినీ ఆకట్టుకుంది&period; ఆ డైలాగ్ చెప్పడానికి మహేశ్ తీసుకున్న టైం ఎంతో తెలుసా&period; 2 గంటలు పైనే&period; ఎందుకు అంత టైం తీసుకున్నారు&period; ఆ డైలాగ్ డబ్బింగ్ చెప్పిన తర్వాత మహేశ్ ఎలా ఫీల్ అయ్యారు&period;&period; అంటే&period;&period; సాధార‌ణంగా నేత‌లు ప్ర‌మాణం చేసిన‌ప్పుడు à°¤‌ప్పులు దొర్లుతుంటాయి&period; ఇది సినిమా క‌నుక ఎలాంటి à°¤‌ప్పు లేకుండా ఒక బేస్ వాయిస్‌తో రావాలి&period; లేదంటే పేల‌వంగా ఉంటుంది&period; అందుక‌నే చాలా టైం తీసుకుని ఆ డైలాగ్‌ను చెప్పాన‌ని&period;&period; ఆ à°¤‌రువాత ఎంతో గొప్ప‌గా ఫీల‌య్యాన‌ని à°®‌హేష్ అప్ప‌ట్లో అన్నారు&period; అయితే ఈ విష‌యం తెలిసిన ఫ్యాన్స్ ప్ర‌స్తుతం ఆశ్చ‌ర్య‌పోతున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts