హెల్త్ టిప్స్

Curd : పెరుగును ఇలా తింటే.. గుండె పోటు రాదు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Curd &colon; ప్రతి రోజూ పెరుగును తీసుకుంటే ఆరోగ్యంగా ఉండ‌à°µ‌చ్చు&period; పెరుగు వలన అనేక లాభాలని మనం పొందడానికి వీల‌వుతుంది&period; పెరుగును తీసుకుంటే రకరకాల సమస్యల నుండి దూరంగా ఉండ‌à°µ‌చ్చు&period; ముఖ్యంగా పెరుగు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది&period; గుండెపోటు&comma; స్ట్రోక్ వంటి ప్రమాదాలను తగ్గిస్తుంది&period; శరీర ఉష్ణోగ్రతని అదుపులో ఉంచుకోవడానికి&comma; వేసవికాలంలో చల్లని ఆహారం తినాలని ఆరోగ్య నిపుణులు అంటూ ఉంటారు&period; అయితే పెరుగును తీసుకోవడం వలన à°¶‌రీరం చల్లగా మారుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">హైడ్రేటెడ్‌ గా à°¶‌రీరం ఉంటుంది&period; పైగా పెరుగును తీసుకోవడం వలన చాలా సమస్యలు పోతాయి&period; పెరుగుని కొంచెం చక్కెరలో వేసుకుని తీసుకోవచ్చు&period; ఉప్పు&comma; మిరియాలు&comma; జీలకర్ర పొడి లేదంటే కూరగాయలతో అయినా తీసుకోవచ్చు&period; సహజంగా గుండె ఆరోగ్యాన్ని పెరుగు పెంపొందిస్తుంది&period; పెరుగులో తేనె కలిపి తీసుకుంటే చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది&period; శక్తివంతమైన ఔషధంలా ఇది పనిచేస్తుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-53483 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;curd-3&period;jpg" alt&equals;"take curd in this way to prevent heart attack " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రోటీన్స్&comma; క్యాల్షియం పెరుగులో ఎక్కువగా ఉంటాయి&period; శరీరంలో విటమిన్ à°¡à°¿ స్థాయిని పెంచడానికి కూడా పెరుగు సహాయం చేస్తుంది&period; పెరుగును తీసుకుంటే విటమిన్ à°¡à°¿ ని పెంచుకోవచ్చు&period; ధమనుల్లో అడ్డంకిని పెరుగు తగ్గించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది&period; పెరుగు&comma; తేనె తీసుకోవడం వలన ఫైటో కెమికల్స్&comma; యాంటీ ఆక్సిడెంట్లు à°²‌భిస్తాయి&period; ఇవి చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఫ్రీ ర్యాడికల్స్ వల్ల కలిగే నష్టాన్ని కూడా పెరుగు తొలగించగలదు&period; రక్తపోటు ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది&period; గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది&period; పెరుగుని మనం అన్నంతో పాటు తీసుకోవచ్చు&period; లేదంటే పెరుగుతో చాలా రకాల వంటకాలని కూడా సులభంగా తయారు చేసుకోవచ్చు&period; పెరుగు కొలెస్ట్రాల్ ని ఏర్పడకుండా నిరోధిస్తుంది&period; అధిక రక్తపోటు కూడా కంట్రోల్ లో ఉంటుంది&period; క్రమం తప్పకుండా పెరుగును తీసుకుంటే&comma; అధిక కొలెస్ట్రాల్ స్థాయిలు&comma; అధిక రక్తపోటు ప్రమాదం తగ్గుతాయి&period; గుండె జబ్బులు లేకుండా ఆరోగ్యంగా ఉండ‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts