వినోదం

Brahmamudi Serial Today December 5th Episode : డ్రామాలు ఆడిన ధాన్య‌ల‌క్ష్మీ.. గుండెపోటుతో చావుబ‌తుకుల్లో సీతారామ‌య్య‌..

<p>Brahmamudi Serial Today December 5th Episode &colon; à°¬à±à°°‌హ్మ‌ముడి తాజా ఎపిసోడ్‌లో క‌ళ్యాణ్ ఆఫీసుకి వెళుతున్న à°¸‌à°®‌యంలో దుగ్గిరాల ఫ్యామిలీ గ‌ర్వ‌à°ª‌డేలా చేయాలని అప్పు అంటుంది&period; అప్పుడు అక్క‌డికి à°µ‌చ్చిన అనామిక నీ మొగుడిని à°ª‌నివాడిగా పంపిస్తున్నావా ఏంటి అని అంటుంది&period; అప్పుడు కోపంతో ఊగిపోయిన అప్పు పిచ్చి మాట‌లు మాట్లాడితే చంపేస్తానంటుంది&period; అప్పుడు అనామిక‌&period;&period; నీ మొగుడు ఆ లిరిక్ రైటర్ దగ్గర పనివాడిగా చేస్తున్నాడు&period; మూడేళ్ల అగ్రిమెంట్ కూడా రాసుకున్నాడు&period; టీలు కాఫీలు అందిస్తూ అతనికి కాళ్లు పడుతూ సేవలు చేస్తున్నాడు అని అనామిక అన‌డంతో షాక్‌లో ఉంటుంది అప్పు&period; మరొకవైపు ధాన్యలక్ష్మి రుద్రాణి రెచ్చగొడుతూ ఉంటుంది&period; మరికొద్ది సేపట్లో అత్త కోడలు ఇంట్లోకి అడుగుపెట్టబోతున్నారు అనగా ఇప్పుడు నేను ఏం చేయాలి అని అనడంతో చచ్చిపో అని అంటుంది రుద్రాణి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-60404 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;brahma&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p>ఏం మాట్లాడుతున్నావ్ అనగా అవును నిజంగానే చచ్చిపో అని అంటుంది&period; ఇంతలోనే కావ్య&comma; అపర్ణ సీతారామయ్య ఇంటికి వస్తారు&period; ఆ à°¸‌à°®‌యంలో ధాన్యలక్ష్మి ఉరి వేసుకోబోతున్నట్లు హైడ్రామా ఆడుతుంది&period; అప్పుడు ధాన్య‌à°²‌క్ష్మీ అప‌ర్ణ చెంప à°ª‌గ‌à°²‌గొడుతుంది&period; నిన్ను ఇంట్లో ఉంచుకున్నది నువ్వు ఈ ఇంటికి ఆడపడుచు అని కాదు&period; మామయ్య గారు తన స్నేహితునికి ఇచ్చిన మాట కోసం నిన్ను ఇంట్లో ఉంచుకున్నాము అంటుంది అపర్ణ&period; అసలు నీ కొడుకు ఈ స్థితికి రావడానికి కారణం నువ్వు కాదా&comma; అప్పు నీ కోడలిగా ఒప్పు కొని ఉంటే ఈ పరిస్థితి వచ్చేదా అని నిలదీస్తుంది&period; అప్పుడు ఇందిరా దేవి ఈ మంద మాటలు విని ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు&period; బుద్ది మార్చుకో అని అంటుంది&period;<&sol;p>&NewLine;<p>చావాలి అనుకుంటే మేము రాక ముందే చావచ్చు కదా ఇప్పుడు ఎందుకు ఇంత డ్రామా చేస్తున్నావ్ అని అంటాడు&period; నాకు ఎవ‌రు ఏమి చెప్పొద్దు&period; నా కొడుకు న్యాయం జరగకపోతే నేను చచ్చిపోతాను&period; ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకోకపోతే నేను చచ్చిపోతాను అంటూ ఉరి వేసుకుంటున్నట్లు హై డ్రామా మొదలు పెడుతుంది&period; అప్పుడు అందరూ చెప్పిన వినిపించుకోకుండా ఆమె నాటకాలు ఆడుతూ ఉంటుంది&period; అదంతా చూసిన సీతారామయ్య గుండెపోటుతో ఒక్కసారిగా పడిపోతాడు&period; అతన్ని వెంటనే హాస్పిటల్ కి పిలుచుకొని వెళ్తారు&period; అప్పుడు ఇందిరాదేవి ఇప్పుడు నీకు మనశ్శాంతిగా ఉందా చెట్టు అంత మనిషినీ కూలిపోయేలా చేసావు అని కుమిలి కుమిలి ఏడుస్తుంది&period;<&sol;p>&NewLine;<p>నా ఇల్లు నా కోడళ్ళు నా కొడుకులు నా మనవరాలు అంటూ ఎప్పుడూ తపనపడే ఆయనను ఈ స్థితికి తీసుకు వచ్చావు ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా అని ఏడుస్తూ మాట్లాడుతుంది ఇందిరాదేవి&period; ఈ చీడపురుగు మాటలు విని నువ్వు ఈరోజు ఇంత డ్రామా సృష్టించావు ఇప్పుడు చూడు ఏం జరిగిందో చూడు అంటూ ఇందిరా దేవి తెగ ఆవేద‌à°¨ వ్య‌క్తం చేస్తుంది&period; అప్పుడు మధ్యలో రుద్రాణి మాట్లాడడంతో నువ్వు ఒక్క మాట మాట్లాడినా నేను చంపేస్తాను అని అంటుంది అపర్ణ&period; దీంతో బ్ర‌హ్మ‌ముడి తాజా ఎపిసోడ్‌కి ఎండ్ à°ª‌డుతుంది&period;<&sol;p>&NewLine;

Sam

Recent Posts