వినోదం

శ్రీదేవి కారణంగా చిరంజీవి న‌ష్ట‌పోయారా..? ఎలా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">సినిమా ఇండస్ట్రీలో అతిలోక సుందరిగా పేరుపొంది ఎన్నో సినిమాలు చేసి సంచలన విజయాలు అందుకుంది హీరోయిన్ శ్రీదేవి&period; అప్పట్లో సినిమాల్లో హీరోయిన్ శ్రీదేవి ఉందంటే ఆ సినిమా తప్పనిసరిగా హిట్ అయ్యేది&period; అయితే చాలామంది ఇండస్ట్రీలో శ్రీదేవి వల్ల లాభ పడ్డ వారే కానీ నష్టపోయిన వారు ఎవరూ లేరు&period; కానీ శ్రీదేవి వల్ల మెగాస్టార్ చిరంజీవి మాత్రం నష్టపోయారు&period;&period; మరి అది ఎలాగో ఒకసారి చూడండి&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వరుస సినిమాలతో చాలా బిజీగా ఉన్న సమయం&period; లక్షలాదిమంది అభిమానుల గుండెల్లో పేరు సంపాదించుకున్నారు చిరంజీవి&period; ఈ టైం లోనే చిరంజీవి తో సమానంగా క్రేజ్ పెంచుకుంది శ్రీదేవి&period; ఆమె సినిమాల్లో ఉంటే చాలు సినిమా హిట్ అనే టాక్ నడుస్తున్న సమయం&period; దీంతో మూవీ మేకర్స్ చాలామంది శ్రీదేవి కోసం బారులు తీరేవారు&period; ఇందులో చాలామంది మేకర్స్ చిరంజీవి-శ్రీదేవి కాంబినేషన్ లో సినిమాలు చేయాలని భావించారు&period; కానీ శ్రీదేవి చిరంజీవి తో నటించడానికి ఎన్నో అభ్యంతరాలు తెలిపేది&period; ఒక్కోసారి సినిమా ఒప్పుకున్న తర్వాత కూడా వివిధ కారణాలు చెప్పి తప్పుకునే దట&period; ఈ విధంగా శ్రీదేవి కారణంగా ఆగిపోయిన చిరంజీవి సినిమాలు చూద్దాం&period;&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-70490 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;chiranjeevi-22&period;jpg" alt&equals;"did chiranjeevi lost because of sridevi " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కోదండరామిరెడ్డి దర్శకత్వంలో శ్రీదేవి చిరంజీవి కలయికలో వజ్రాల దొంగ సినిమా కథ రెడీ అయింది&period; దీనికి శ్రీదేవి నిర్మాత&period; త్వరలో సెట్స్ పైకి వెళుతుంది అనగా శ్రీదేవి ఒక మెలిక పెట్టి&comma; దీనికి నిర్మాత నేనే కాబట్టి చిరంజీవి పాత్ర కన్నా నా పాత్ర ఎక్కువగా వచ్చేలా కథ మార్చాలని చెప్పారట&period; ఇలా చిరంజీవి లాంటి స్టార్ హీరో ని తగ్గించి చూసేసరికి దర్శకుడు ఒప్పుకోలేదట&period; దీంతో ఈ మూవీ ఆగిపోయింది&period; చిరంజీవి మరో హిట్ మూవీ కొండవీటి దొంగ&period; ఈ మూవీలో కూడా ముందుగా శ్రీదేవి హీరోయిన్ అనుకున్నారట&period; దీంతో శ్రీదేవి మళ్లీ మెలిక పెట్టి చిరంజీవి తో సమానంగా నాక్కూడా ఫైట్స్ పెట్టాలని శ్రీదేవి డిమాండ్ చేయడంతో&comma; కొండవీటి దొంగ స్థానంలో కొండవీటి రాణి అని టైటిల్ మార్చాలని చెప్పిందట&period; దీంతో ప్రాజెక్టు నుంచి శ్రీదేవిని తప్పించి హీరోయిన్స్ గా రాధ&comma; విజయశాంతి లను తీసుకున్నారట దర్శకులు&period; తర్వాత కొండవీటి దొంగ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద భారీ విజయాన్ని అందుకుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts