వినోదం

Ram Charan : వామ్మో.. రామ్ చ‌ర‌ణ్ కార్ డ్రైవ‌ర్ జీతం అంత‌నా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Ram Charan &colon; ప్ర‌స్తుతం టాలీవుడ్ టాప్ హీరోల‌లో ఒకరిగా ఉన్నారు రామ్ చ‌à°°‌ణ్‌&period; ఆయ‌à°¨ ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మార‌డంతో ఇప్పుడు ఆయ‌à°¨ రెమ్యున‌రేష‌న్ à°®‌రింత‌గా పెరిగింది&period; చిరంజీవి వారసుడిగా ఎంట్రీ ఇచ్చినా కూడా తనకంటూ ప్రత్యేక మార్కెట్ సంపాదించుకోడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నాడు చరణ్&period; ఈ క్రమంలో సక్సెస్ అయ్యాడు కూడా&period; 14 ఏళ్ళ కెరీర్‌లోనే మగధీర&comma; రంగస్థలం లాంటి ఇండస్ట్రీ హిట్స్ సొంతం చేసుకున్న చ‌à°°‌ణ్&period;&period; చిరుత&comma; నాయక్&comma; ఎవడు&comma; ధృవ లాంటి విజయాల‌ను కూడా à°¤‌à°¨ ఖాతాలో వేసుకున్నాడు&period; రీసెంట్‌గా ఆర్ఆర్ఆర్ చిత్రంతో బ్లాక్ à°¬‌స్ట‌ర్ హిట్ కొట్టాడు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రామ్ చ‌à°°‌ణ్ à°¤‌à°¨ à°¦‌గ్గ‌à°° à°ª‌ని చేసే వారిని చాలా ప్రేమ‌గా చూసుకుంటాడు&period; వారికి à°¤‌à°¨ లెవ‌ల్‌లోనే జీతాలు ఇస్తుంటాడు&period; ఇక అప్పుడప్పుడు వారి ఇంట్లో వేడుకల‌కు హాజ‌రు కావ‌à°¡‌మే కాక à°¤‌à°¨ సిబ్బంది à°¬‌ర్త్ డేల‌ను స్వ‌యంగా సెల‌బ్రేట్ చేస్తుంటాడు చ‌à°°‌ణ్‌&period; అయితే తాజాగా రామ్ చ‌à°°‌ణ్ డ్రైవ‌ర్ రెమ్యున‌రేష‌న్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-52003 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;ram-charan-2&period;jpg" alt&equals;"do you know about ram charan car driver salary " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రామ్ చ‌à°°‌ణ్ à°µ‌ద్ద పనిచేస్తున్న డ్రైవ‌ర్ జీతం నెల‌కు రూ&period;45 వేల à°µ‌à°°‌కూ ఉంటుందట‌&period; ఇది ఓ సాధార‌à°£ సాఫ్ట్ వేర్ ఇంజ‌నీర్ జీతంతో à°¸‌మాన‌మే చెప్పాలి&period; ఒక‌సారి రామ్ చ‌à°°‌ణ్ à°¦‌గ్గ‌à°° à°ª‌ని కుదిరితే వారిని తీసేందుకు అస్స‌లు ఇష్ట‌à°ª‌à°¡‌à°¡‌ట‌&period; క‌రోనా à°¸‌à°®‌యంలో à°¤‌à°® సిబ్బంది డ్యూటీకి రాక‌పోయిన కూడా వారికి జీతాలు ఇచ్చి à°¤‌à°¨ మంచి à°®‌à°¨‌సు చాటుకున్నాడు చ‌à°°‌ణ్‌&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts