వినోదం

ఫొటోలో ఉన్న ఇద్ద‌రు హీరోలు ఇప్పుడు స్టార్ హీరోస్.. క‌నుక్కోండి చూద్దాం..

<p style&equals;"text-align&colon; justify&semi;">సోష‌ల్ మీడియాలో ఇటీవ‌లి కాలంలో సెల‌బ్రిటీల చిన్న‌నాటి పిక్స్ తెగ à°¹‌ల్‌చ‌ల్ చేస్తుండ‌డం à°®‌నం చూస్తూనే ఉన్నాం&period; స్టార్ హీరోలు అయిన మెగాస్టార్ చిరంజీవి&comma; వెంకటేష్&comma; బాలకృష్ణ దగ్గర్నుంచి&period;&period; ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోస్ à°µ‌à°°‌కు వారి చిన్న‌ప్ప‌టి పిక్స్ తెగ à°¹‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి&period; సాధార‌ణంగా సినీ ప్రియులు సెల‌బ్రిటీల వ్య‌క్తిగ‌à°¤ జీవితం గురించి తెలుసుకునేందుకు తెగ ఆస‌క్తి చూపుతుంటారు&period; ఆ క్ర‌మంలోనే తాజాగా ఓ ఇద్దరు స్టార్ హీరోస్ చిన్ననాటి ఫోటో ఇప్పుడు వైరలవుతుంది&period; ఈ పిక్‌లో చూస్తే ఇందులో à°®‌à°¨‌కు క‌నిపిస్తున్న వారు బావబామ్మర్దులు&period;&period; కానీ ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోస్&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సెలబ్రెటీస్ ఫ్యామిలీ నుంచి అడుగుపెట్టిన హీరోగా తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా&period;&period; స్పెషల్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు ఈ ఇద్ద‌రు హీరోలు&period; చిన్నప్పటి ఫోటోలు ఇప్పటి ఫోటోలు పక్కపక్కన పెట్టి పోల్చి చూస్తుంటే అసలు గుర్తుపట్టలేని విధంగా ఉన్నాయి&period; ఆ ఇద్దరు ఎవరో కాదు దగ్గుపాటి రానా&comma; అక్కినేని నాగచైతన్య ఈ రెండు కుటుంబాల మధ్య బంధుత్వం ఉన్న సంగతి తెలిసిందే&period; రానా మేనత్త దగ్గుబాటి శ్రీలక్ష్మిని ముందుగా నాగచైతన్య తండ్రి స్టార్ హీరో నాగార్జున పెళ్లి చేసుకోగా&comma; అనంతరం మనస్పర్ధలు రావ‌డంతో విడిపోయారు&period; అయితే రానా నాగచైతన్య వరుసకు బావబామ్మర్దులు అవుతారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-69201 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;rana&period;jpg" alt&equals;"have you identified daggubati rana and chaitanya in this photo " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అక్కినేని నాగార్జున నటవారసుడిగా జోష్ సినిమాతో హీరోగా వెండితెరకు పరిచయమైన చైతూ&period;&period; తొలి సినిమాతోనే ప్రశంసలు అందుకున్నాడు&period; ఈ సినిమా కమర్షియల్ గా అంతగా హిట్ అవ్వకపోయినా&period;&period; నటనపరంగా మాత్రం మెప్పించాడు&period; ఇక రానా విష‌యానికి à°µ‌స్తే లీడ‌ర్ చిత్రంతో à°ª‌à°²‌క‌రించాడు&period; బాహుబ‌లిలో à°­‌ళ్లాల‌దేవ‌గా అద‌à°°‌గొట్టాడు&period; భల్లాల దేవ పాత్రలో పవర్ ఫుల్ విలన్ పాత్రలో అదరగొట్టాడు రానా&period; చివరిసారిగా విరాటపర్వం సినిమాలో కనిపించిన రానా&period;&period; ఇటీవల తన బాబాయ్ వెంకటేష్ తో కలిసి రానా నాయుడు వెబ్ సిరీస్ తో డిజిటల్ రంగంలోకి అడుగుపెట్టారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts