వినోదం

Star Actress : ఈ ఫొటోలో ఉన్న చిన్నారి ఇప్పుడు స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తు ప‌ట్ట‌గ‌ల‌రా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Star Actress &colon; ప్రస్తుతం సోషల్ మీడియా పుణ్యమా అని సెలబ్రిటీల చిన్ననాటి ఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయి&period; ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక సెలబ్రెటీ ఫోటో బాగా హల్ చల్ చేస్తోంది&period; అమ్మ చేతిలో ముద్దుగా ఒదిగి ఉన్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టండి చూద్దాం&period;&period; రంగుల ప్రపంచంలో అడుగు పెట్టి తన అభినయం అందం&comma; నటనతో ప్రేక్షకులకు దగ్గరైన తారలు ఎంతోమంది ఉన్నారు&period; ఎన్నో చిత్రాలలో నటించి తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న హీరోయిన్స్ లో ఈమె కూడా ఒకరు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2011 సంవత్సరంలో కెరటం చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది&period; సందీప్ కిషన్ తో వెంకటాద్రి ఎక్స్‌ ప్రెస్‌ చిత్రంలో నటించి సక్సెస్ ను అందుకుంది&period; ఆమె ఇంకెవరో కాదు రకుల్ ప్రీత్ సింగ్&period; వెంకటాద్రి ఎక్స్‌ ప్రెస్‌ చిత్రం సక్సెస్ తో వరుస ఆఫర్లు దక్కించుకుంటూ యువ హీరో వైష్ణవ్ తేజ్ నుంచి స్టార్ హీరో మహేష్ బాబు వరకు అందరితో జత కట్టి తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-54502 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;rakul&period;jpg" alt&equals;"have you identified this actress in this photo " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ తెలుగుతోపాటు హిందీ చిత్రాల్లో కూడా ఫుల్ బిజీగా ఉంది&period; వైష్ణవ్ తేజ్ తో కొండపొలం చిత్రంలో ఓబులమ్మ అనే డీగ్లామరస్ రోల్ లో నటించింది రకుల్&period; ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన మేరకు ఫలితాలను సాధించలేకపోయింది&period; కొండపొలం చిత్రం తర్వాత కొంత కాలంగా రకుల్ ప్రీత్ సింగ్ పేరు టాలీవుడ్ ఇండస్ట్రీలో వినిపించడం లేదు&period; తెలుగు చిత్రాలకు దూరంగా ఉంటూ బాలీవుడ్ చిత్రాలకు దగ్గర అయ్యింది&period; ప్రస్తుతం బాలీవుడ్ ఆఫర్లతో ఫుల్ బిజీగా ఉంది రకుల్ ప్రీత్ సింగ్&period; అజయ్ దేవగన్ తో థాంక్యూ గాడ్ చిత్రంలో కూడా నటించింది&period; రకుల్ ప్రీత్ సింగ్ ఇండియన్ 2 మరియు లేడీస్ నైట్ అనే చిత్రాల్లో నటించింది&period; ఇవి కూడా ఆశించినంత మేర à°«‌లితాన్ని ఇవ్వ‌లేదు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-54501" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;rakul-1&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;

Admin

Recent Posts