వినోదం

త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన ఈ రెండు సినిమాల్లోని కామన్ పాయింట్ గమనించారా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా ప్రభావం చాలామంది దైనందిన జీవితాల్లో ఒక భాగమైపోయింది&period; ఫేస్ బుక్&comma; ఇంస్టాగ్రామ్&comma; యూట్యూబ్&comma; ట్విట్టర్&comma; వాట్సప్ వంటి వేదికలను యువత నుంచి వృద్ధుల వరకు వినియోగిస్తున్నారు&period; వీటి ప్రభావం పెరగడంతో సినిమాలలో ఉన్న చిన్న చిన్న లాజిక్ పాయింట్లను గమనించి నెటిజెన్లు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు&period; అలా వైరల్ అవుతున్న వాటిలో త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన అలవైకుంఠపురం సినిమా ఒకటి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2020 జనవరి 12à°¨ సంక్రాంతి సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు&period; అల్లు అర్జున్ – త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వచ్చిన మూడవ చిత్రం ఇది&period; గతంలో జులాయి&comma; సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలు వీరి కాంబినేషన్లో వచ్చాయి&period; జులాయి&comma; అల వైకుంఠ‌పురం ఈ రెండు సినిమాలలోని ఓ కామన్ పాయింట్ ని రైజ్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు&period; 2012 ఆగస్టు 9 à°¨ ప్రేక్షకుల ముందుకి వచ్చిన జులాయి చిత్రంలో అల్లు అర్జున్&comma; ఇలియానా&comma; సోను సూద్&comma; రాజేంద్రప్రసాద్&comma; బ్రహ్మాజీ ముఖ్యపాత్రలు పోషించారు&period; ఈ చిత్రంలో బ్రహ్మాజీ ఓ ట్రావెల్ ఏజెన్సీ ని నడిపే మూర్తిగా నటించిన విషయం తెలిసిందే&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-84410 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;trivikram&period;jpg" alt&equals;"have you observed this common point in trivikram and allu arjun movies " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆ ఆఫీసులో పని చేసే మధుగా &lpar; ఇలియానా&rpar; నటించింది&period; ఈ సినిమాలో విలన్ తన గ్యాంగ్ తో కలిసి విదేశాలకు పారిపోయేందుకు పిజ్జా డెలివరీ బాయ్ వేషంలో వచ్చి మధుని స్పృహ తప్పిపోయేలా చేసి ఆమెని తీసుకుని ఎయిర్పోర్టుకి బయలుదేరుతాడు&period; ఆ సమయంలో ట్రావెల్ ఏజెన్సీ పేరు ప్యాక్ యువర్ బ్యాగ్స్ అని కంపెనీ పేరు కనిపిస్తుంది&period; అచ్చం ఇలాగే అలవైకుంఠపురం సినిమాలో కూడా ఈ కంపెనీ పేరు కనిపించడంతో నెటిజెన్లు సోషల్ మీడియాలో ఈ కామన్ పాయింట్ ని పట్టుకొని తెగ రచ్చ చేసేస్తున్నారు&period; ఇంత చిన్న లాజిక్ ఎలా మరిచిపోయారు గురూజీ అంటూ ట్రోల్ చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts