వినోదం

ఒకప్పుడు రాజమౌళి ఫ్యామిలీని చూసుకున్నది ఆయనే..!!

<p style&equals;"text-align&colon; justify&semi;">తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్నటువంటి డైరెక్టర్లందరిలో రాజమౌళి ఒక ప్రత్యేకమైన గుర్తింపు కలిగిన డైరెక్టర్&period; ఆయన ఒక్కరే కాదు ఇండస్ట్రీలో వారి ఫ్యామిలీ నుంచి చాలామంది ప్రత్యేకమైన గుర్తింపు సాధించిన వారే&period; అందుకే సినిమా లవర్స్ అందరికీ వీరి ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం ఉంటుంది&period; అంతేకాకుండా రాజమౌళి అంతటి డైరెక్టర్ కావడానికి కారణం కూడా వారి ఫ్యామిలీ సపోర్ట్ అని చెప్పవచ్చు&period; ఇదిలా ఉండగా రాజమౌళి వాళ్ళ నాన్న రైటర్ విజయేంద్రప్రసాద్&comma; రాజమౌళి భార్య కాస్ట్యూమ్ డిజైనర్ &comma; అన్న కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్&comma; రాజమౌళి వాళ్ళ వదిన వల్లి లైన్ ప్రొడ్యూసర్&comma; రాజమౌళి కొడుకు కార్తికేయ సినిమాకు సంబంధించిన అన్ని పనులు చూసుకుంటాడు&period; ఈ విధంగా వారి కుటుంబం మొత్తం సినిమా అంటే పిచ్చి ఉన్నవారే&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అందుకే రాత్రి పగలు అనే తేడా లేకుండా చాలా కష్టపడుతూ హిట్స్ పడుతూ ఉంటారు&period; ఇదంతా చెప్పడానికి బాగానే ఉన్నా &comma; వీరు ఈ స్టేజికి రావడానికి ముందు చాలా కష్టపడ్డారు అనే విషయం చాలామందికి తెలియదు&period; కొన్నిసార్లు తినడానికి తిండి లేకుండా ఉండేవారట&period; ఆ సమయంలో రాజమౌళి వాళ్ళ నాన్న విజయేంద్ర ప్రసాద్ రాసిన సినిమాలు సరిగ్గా ఆడకపోవడంతో ఆయనకు ఆఫర్స్ కూడా ఉండేవి కావు&period; అంతేకాకుండా కీరవాణి ఫాదర్ శివశక్తి దత్త కూడా లిరిక్స్ రాసేవారు ఆయన కూడా వర్క్ లేక ఖాళీగా ఉండేవారు&period; ఆ టైంలో రాజమౌళి&comma; కళ్యాణ్ మాలిక్&comma; కాంచి&comma; శ్రీలేఖ&comma; వీళ్ళందరూ చిన్నవాళ్లే కావడం వల్ల స్కూలుకు వెళ్లి చదువుకునేవారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-84462 size-full" src&equals;"http&colon;&sol;&sol;209&period;38&period;124&period;205&sol;wp-content&sol;uploads&sol;2025&sol;05&sol;keeravani&period;jpg" alt&equals;"do you know that once keeravani supported rajamouli family " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వీళ్లది ఉమ్మడి కుటుంబం కావడంతో చిన్న పెద్ద అంతా కలిసి 25 మంది ఉండేవారు&period; ఎవరికి ఏ పని లేదు&period; ఈ సమయంలోనే కీరవాణి ఒక్కడే మ్యూజిక్ డైరెక్టర్ గా చక్రవర్తి వద్ద అసిస్టెంట్గా చేసి వచ్చిన డబ్బుతో కుటుంబాన్ని మొత్తం పోషించే వారట&period; తన భార్య వల్లి కూడా ఇంటి పెద్దగా ఉండి చిన్నపిల్లలుగా ఉన్న రాజమౌళి వాళ్ళ బ్రదర్స్ అందరికీ ఏ వంట కావాలంటే అవి చేసి పెట్టే వారట&period; ఈ విధంగా కీరవాణి రెండు నుంచి మూడు సంవత్సరాలు కుటుంబాన్ని మొత్తం పోషించారు&period; అందుకే ఇప్పటికి రాజమౌళికి కీరవాణి అన్నా వల్లి అన్నా చాలా రెస్పెక్ట్ ఉంటుంది&period; ఆ ఒక్క విషయానికి వచ్చేసరికి వీళ్ళిద్దరిని మించిన వాళ్లు ఎవరూ లేరని చెబుతూ ఉంటారు రాజమౌళి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts