వినోదం

RRR Movie : ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలో ఈ చిన్న విషయాన్ని మీరు గమనించారా ? అసలు ఎవరూ గుర్తించనేలేదు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">RRR Movie &colon; దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన మూవీ&period;&period; ఆర్‌ఆర్‌ఆర్‌&period; ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్‌ అయి ప్రేక్షకుల మన్ననలు పొందింది&period; ఇటీవలే ఓటీటీలోనూ ఈ మూవీ రిలీజ్‌ అయింది&period; ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా ఉత్తరాదిలోనూ ఘన విజయం సాధించింది&period; దీంతో రాజమౌళి ఖాతాలో మరో హిట్‌ వచ్చి చేరింది&period; ఈ మూవీలో తారక్‌ భీమ్‌గా&period;&period; చరణ్‌ అల్లూరిగా నటించి అలరించారు&period; అయితే అన్ని మూవీల్లోనూ చిన్న చిన్న విషయాలను కూడా దర్శకులు జాగ్రత్తగా దగ్గరుండి చూసుకున్నట్లే రాజమౌళి కూడా పరిశీలిస్తుంటారు&period; ఈ క్రమంలోనే ఆయన తీసిన సినిమాలను బాగా పరిశీలిస్తే ఎన్నో విషయాలు తెలుస్తుంటాయి&period; ఇక ఆర్‌ఆర్‌ఆర్‌లోనూ ఇలాంటి ఓ చిన్న విషయమే ఉంది&period; దాన్ని రాజమౌళి ఎంతో జాగ్రత్తగా చూపించారు&period; దాని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీలో నదిలో ఓ బాలుడు పడవపై చిక్కుకుపోయినప్పుడు భీమ్‌&comma; రామరాజు ఇద్దరూ తాడుతో ఊగుతూ ఆ బాలుడికి చెరో వైపుకు వస్తారు&period; అనంతరం రామరాజు అప్పటి భారత జెండాను పట్టుకుని వస్తాడు&period; దీంతో భీమ్‌&comma; రామరాజు ఇద్దరూ ఆ బాలున్ని రక్షిస్తారు&period; అయితే ఆ జెండా గురించే ఇప్పుడు మనం తెలుసుకోబోయేది&period; ఈ జెండా తొలి భారతీయ జెండా&period; 1906 ఆగస్టు 7à°¨ వాడుకలోకి వచ్చింది&period; అప్పట్లో కోల్‌కతాలోని పార్శీ బగన్‌ చౌక్‌లో దీన్ని మొదటిసారిగా ఆవిష్కరించారు&period; అయితే ఆ జెండాను కేవలం ఒక్క సంవత్సరం మాత్రమే వాడారు&period; 1907లో జెండా మళ్లీ మారింది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-50445 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;rrr-movie&period;jpg" alt&equals;"have you observed this small point in rrr movie " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1906లో ఆవిష్కరించబడిన మొదటి భారతీయ జెండాపై వందే మాతరం అన్న అక్షరాలు ఉంటాయి&period; పైన ఆకుపచ్చ&comma; మధ్యలో పసుపు&comma; కింద ఎరుపు రంగులు ఉంటాయి&period; ఈ రంగులపై పలు చిహ్నాలు కూడా ఉంటాయి&period; ఇక ఈ జెండాను కేవలం సంవత్సరం పాటు మాత్రమే వాడారు&period; 1907లో ఇంకో జెండాను ఆవిష్కరించారు&period; అంటే&period;&period; మనకు ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీలో చూపించింది&period;&period; 1906లో ఆవిష్కరించబడిన జెండా&period; కనుక ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీలోని కథ కూడా 1906లో జరిగిందని మనం అర్థం చేసుకోవచ్చు&period; ఇలా రాజమౌళి చాలా చిన్న విషయాలలో కూడా ఎంతో జాగ్రత్త వహిస్తారని చెప్పవచ్చు&period; అందుకనే ఆయన తీసిన సినిమాలు అన్నీ ఇప్పటి వరకు ఒక్కటి కూడా ఫ్లాప్‌ కాకుండా అన్నీ హిట్‌ అయ్యాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-50444" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;flags&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;

Admin

Recent Posts