వినోదం

ఎన్టీఆర్ ఎంతో ప్రేమతో కట్టిన థియేటర్ లో బూతు సినిమాలు వేశారా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">తెలుగు రాష్ట్రంలో మొదటిసారి 70mm థియేటర్ ను సీనియర్ ఎన్టీఆర్ మాత్రమే కట్టించారు&period; అప్పట్లో మీడియా కూడా ఈ విషయాన్ని హైలెట్ చేయడంతో అందరిలో ఆసక్తి రేకెత్తించింది&period; కళాత్మక విలువలతో ఎన్టీఆర్ థియేటర్ ను నిర్మించి 1968లో ఈ జంట థియేటర్స్ ను ప్రారంభించారు&period; ఈ రెండు థియేటర్లకు స్వర్గస్తులైన తన పెద్ద కుమారుడు రామకృష్ణ పేరు పెట్టారు&period; తన పెద్ద కుమారుడు అకాల మరణం వల్ల ఎన్టీఆర్ ఎంతగానో కుంగిపోయారు&period; దీంతో తన కొడుకు మృతికి గుర్తుగా ఈ రెండు థియేటర్లను కట్టించి దానికి రామకృష్ణ థియేటర్ అని పేరు పెట్టారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆ సమయంలో థియేటర్ల కొరత ఎక్కువగా ఉండేది&period; ఉన్న థియేటర్లలో సౌకర్యాలు అంతంత మాత్రంగానే ఉండేవి&period; ఈ విషయాన్ని గమనించిన ఎన్టీఆర్ అత్యంత అధునాతన సౌకర్యాలతో థియేటర్ ను నిర్మించారు&period; ఆంధ్రప్రదేశ్ లో తొలి ఎయిర్ కండిషన్ థియేటర్ రామకృష్ణ 70 MM థియేటర్ కావడం విశేషం&period;ఈ థియేటర్ లో మొదటి సినిమా ది సౌండ్ ఆఫ్ మ్యూజిక్ చిత్రం తో ప్రారంభమైంది&period; ఎంతో ఘనంగా ఎన్టీఆర్ స్నేహితుడు ఎంజీఆర్ ఈ థియేటర్ ను ప్రారంభించారు&period; 1975లో షోలే చిత్రం విడుదలైంది&period; రాష్ట్రం మొత్తం మీద రామకృష్ణ థియేటర్లో మాత్రమే ఈ మూవీ రిలీజ్ అయింది&period; ఈ సినిమాను చూడటానికి జనాలు పోటెత్తారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-70461 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;ramakrishna&period;jpg" alt&equals;"interesting facts to know about ramakrishna theatre " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">జనాలను అదుపు చేయడానికి పోలీసులు రంగప్రవేశం చేయాల్సి వచ్చింది&period; ఇంత ఘన చరిత్ర కలిగిన ఈ జంట థియేటర్లు ఎన్టీఆర్ మరణం తర్వాత వాటి ప్రభావాన్ని కోల్పోయాయి&period; ఇక తెలుగుదేశం హయాంలో ఈ థియేటర్లలో బూతు చిత్రాలు కూడా ప్రదర్శించడం విషాదకరమైన విషయం&period; పోలీసు దాడులు ఉండవు కనుక స్వేచ్ఛగా ఆ చిత్రాలను వేసేవారు&period; కొన్ని రోజుల తర్వాత ఈ విషయం బయటకు రావడంతో రచ్చ జరిగింది&period; ఆ తర్వాత కొంతకాలం థియేటర్ ను మూసేశారు&period; దీని తర్వాత ఇంద్ర సినిమా సంస్థ థియేటర్ ను తీసుకొని మళ్లీ కొత్త హంగులతో ప్రారంభించింది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts