వినోదం

ప్లాఫ్ సినిమా కోసం వెళ్లి బ్లాక్ బస్టర్ హిట్ సినిమా ను వదులుకున్న రవితేజ..ఆ సినిమా ఏంటంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">మహేష్ బాబు కెరీర్లో బ్లాక్ బస్టర్ కొట్టిన సినిమాల్లో పోకిరి సినిమా ఒకటి&period; ఈ సినిమాతో మహేష్ బాబు మాస్ ఇమేజ్ ఓ రేంజ్ కి వెళ్లి పోయింది&period; ఈ మూవీలో తెరవెనుక మాత్రం అనేక ట్విస్ట్ లు ఉన్నాయి&period;&period; ఈ సినిమా స్టొరీ ముందుగా చాలా మంది స్టార్స్ వద్దకు వెళ్ళింది&period;&period; వారందరూ నో చెప్పడంతో చివరికి మహేష్ బాబు దీనికి ఓకే చెప్పాడు&period; అయితే ఈ సినిమాలో హీరో పేరు ఉద్ధమ్ సింగ్&period; ఇందులో అతడు ఒక గ్యాంగ్ లో పని చేస్తూ వారందరినీ ఖతం చేస్తూ ఉంటారు&period; క్లైమాక్స్ లో అతడే పోలీస్ ఆఫీసర్ అని ఆ కథను ముగిస్తారు&period;&period; దీంతో ఈ కథ మహేష్ బాబు కు బాగా నచ్చేసింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అప్పటికే మహేష్ బాబు వేరే ప్రాజెక్ట్ లో బిజీగా ఉన్న&comma; ఈ సినిమాను చేద్దామని గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేశారు&period; ఇదే గ్యాప్ లో పూరి జగన్నాథ్ నాగార్జునతో ఒక సినిమాను తెరకెక్కించి సూపర్ హిట్ అందుకున్నాడు&period; దీని తర్వాత మళ్లీ మహేష్ బాబును పూరి కలిస్తే సిక్కుల బ్యాక్ డ్రాప్ వద్దు అని చెప్పడంతో పూరి ఓకే అని చెప్పి పోకిరి అనే టైటిల్ తో సినిమా కథలో కొన్ని మార్పులు చేసాడు&period;ఇది మహేష్ బాబుకు చాలా నచ్చింది&period; ఇంకేముంది ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది&period; కేవలం 70 రోజుల్లో షూటింగ్ పూర్తి చేశారు&period; సినిమాలో కామెడీ&comma; యాక్షన్&comma; రొమాన్స్ ఇలా ప్రేక్షకులకు నచ్చే విధంగా అన్ని రకాల హంగులు జోడించారు&period; పోకిరి బ్లాక్ బస్టర్ హిట్ అయింది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-70457 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;mahesh-babu-10&period;jpg" alt&equals;"ravi teja refused to do pokiri movie know why " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే ఈ సినిమా కథ ముందుగా రవితేజకు చెప్పారట పూరి జగన్నాథ్&period; రవితేజ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని&comma; కానీ రవితేజ ఆ సమయంలో నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్ అనే సినిమాలో బిజీగా ఉండడంతో ఈ ప్రాజెక్టు పక్కన పడిపోయింది&period; దీంతో వెయిట్ చేసే సమయం లేక రవితేజ ను పక్కనబెట్టి మహేష్ బాబు తో సినిమా చేశాడు పూరి&period;అయితే రవితేజ సినిమా ప్లాఫ్ అయ్యింది&period; దీంతో ప్లాఫ్ సినిమా కోసం బ్లాక్ బస్టర్ హిట్ సినిమాను వదులుకున్నాడని అందరూ అంటుంటారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts