వినోదం

Senior Actress : టెలిఫోన్ ప‌ట్టుకుని ముద్దుగా క‌నిపిస్తున్న ఈ చిన్నారి.. ఇప్పుడు సీనియ‌ర్ హీరోయిన్‌.. ఎవ‌రో తెలిసిందా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Senior Actress &colon; సోషల్ మీడియా వినియోగం పెరిగిన తర్వాత ఇప్పటి తారలు ఫొటోస్ మాత్రమే కాదు&comma; 1990à°µ‌ దశాబ్దంలో అగ్రస్థాయి స్టార్ లుగా గుర్తింపు పొందిన ఎంతో మంది నటుల‌ చిన్ననాటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి&period; తమ అభిమాన తారల చిన్ననాటి ఫొటోస్ చూడడానికి అభిమానులు సైతం ఆసక్తి చూపుతున్నారు&period; ఈ ఫొటోలో కనిపించే చక్రాల‌ లాంటి కళ్ళతో ముద్దులొలికే అమాయకమైన ముఖంతో ఉన్న చిన్నది చైల్డ్ ఆర్టిస్ట్ గా తమిళ&comma; మళయాళ&comma; తెలుగు భాషల్లో ఎన్నో చిత్రాల్లో నటించింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తెలుగులోనే కాకుండా తమిళ&comma; మలయాళ భాషల్లో కూడా హీరోయిన్ గా అగ్రస్థాయి హీరోలతో ఆడి పాడింది&period; నవయుగం చిత్రంతో రాజేంద్ర ప్రసాద్ సరసన హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయం అయ్యింది&period; ఎవరు ఆ హీరోయిన్ అని ఆలోచిస్తున్నారా&period;&period; స్టార్ హీరో వెంకటేష్ సరసన ఎక్కువ చిత్రాల్లో నటించింది&period; మెగాస్టార్ చిరంజీవి&comma; బాలకృష్ణ&comma; నాగార్జున&comma; మోహన్ బాబు వంటి స్టార్ హీరోల సరసన కూడా జతకట్టింది&period; అంజనీ పుత్రుడా వీరాధి వీరుడా అంటూ మెగాస్టార్ తో ముఠామేస్త్రి చిత్రంలో అందరినీ తన వైపు ఆకర్షించింది&period; అప్పట్లో రమ్యకృష్ణ&comma; రోజా&comma; రంభ వంటి హీరోయిన్స్ కి గట్టి పోటీగా నిలిచింది&period; ఈ స్టార్ హీరోయిన్ ఇంకెవరో కాదు&comma; అందాల ముద్దుగుమ్మ మీనా&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-57936 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;opt&sol;bitnami&sol;wordpress&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;meena&period;jpg" alt&equals;"meena childhood photo viral " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1982లో తమిళ చిత్రం నెంజంగళ్‌ తో చైల్డ్ ఆర్టిస్ట్‌గా వెండి తెరపైకి రంగప్రవేశం చేసింది&period; మీనాకు ఈ అవకాశం శివాజీ గణేశన్ ద్వారా వచ్చింది&period; ఆమెను పుట్టినరోజు పార్టీలో చూసిన తర్వాత శివాజీ గణేశన్ ప్రధాన పాత్రలో నటించిన నెంజంగళ్‌ చిత్రంలో క‌నిపించింది&period; ఆమె చైల్డ్ ఆర్టిస్ట్‌గా శివాజీ గణేషన్‌తోపాటు పలు చిత్రాలలో నటించింది&period; చైల్డ్ ఆర్టిస్ట్ గా మీనా దాదాపు తెలుగు&comma; తమిళ&comma; హిందీ&comma; మలయాళ చిత్రాలతో కలిపి 20 వరకు నటించింది&period; ఆ తర్వాత 13 ఏళ్ల వయసుకే నవయుగం చిత్రం ద్వారా సుమతి పాత్రలో హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయం అయ్యింది&period; స్టార్ హీరోల సరసన చంటి&comma; అల్లరి మొగుడు&comma; ప్రెసిడెంట్ గారి పెళ్ళాం&comma; ముఠామేస్త్రి వంటి ఎన్నో చిత్రాలలో నటించి నటన పరంగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts