వినోదం

Viral Pic : ఈ ఫొటోలో ఉన్న యంగ్ బ్యూటీ ఎవరో గుర్తు పట్టారా ?

<p style&equals;"text-align&colon; justify&semi;">Viral Pic &colon; చిన్ననాటి జ్ఞాపకాలు ఎవరికైనా&comma; ఎప్పుడైనా మధురమే&period; మన జీవితంలో అత్యంత విలువైన జ్ఞాపకాల్లో బాల్య స్మృతులు ఒకటి&period; మన చిన్ననాటి ఫోటోస్ చూసి తెగ మురిసిపోతుంటాం&period; అలాగే మనం ఫాలో అయ్యే&comma; ఆరాధించే సెలబ్రెటీస్ ఇప్పుడు ఏం చేస్తున్నారు &quest; ఒకప్పుడు ఎలా ఉండేవారు&period;&period; అని మనకు అనిపిస్తుంటుంది&period; అలాగే అప్పుడప్పుడూ కొంత మంది సెలబ్రెటీస్ రేర్ పిక్స్&comma; చిన్నప్పటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి&period; తాజాగా ఇప్పుడు ఓ యంగ్ హీరోయిన్ కి సంబంధించిన ఫోటో వైరల్ అవుతోంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆ ఫోటోలో ఉన్న చిన్నారి లిప్ స్టిక్ వేసుకుంటూ తన అందాన్ని అద్దంలో చూసుకుంటోంది&period; ఆ ఫోటోలో ఉన్నది ఎవరో కాదు&period;&period; తొలి చిత్రంతోనే టాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న యంగ్ బ్యూటీ షాలిని పాండే&period; ఫస్ట్ మూవీతోనే యువతకి స్వీట్ షాక్ ఇచ్చింది షాలిని&period; అర్జున్ రెడ్డి మూవీలో షాలిని పాండే బోల్డ్ రొమాన్స్ తో రెచ్చిపోయింది&period; ఈ మూవీతో షాలిని పాండేకి ఫుల్ పాపులారిటీ దక్కింది&period; తొలి చిత్రంలోనే ఆ తరహా రోల్ చేయడం సాహసమే అని చెప్పాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-54700 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;shalini-pandey&period;jpg" alt&equals;"shalini pandey childhood photo viral on social media " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అర్జున్ రెడ్డి తర్వాత షాలిని పాండేకి అన్ని భాషల్లోనూ అవకాశాలు వచ్చాయి&period; 118 చిత్రంలో&comma; ఇద్దరిలోకం ఒకటే మూవీలో షాలిని నటించింది&period; ఇటీవల షాలిని సోషల్ మీడియాలో ఎక్కువగా గ్లామర్ పిక్స్ పోస్ట్ చేస్తోంది&period; అర్జున్ రెడ్డి మూవీ భారీ హిట్ గా నిలిచినా ఆమెకు ఆశించిన స్థాయిలో అవకాశాలు అయితే రాలేదు&period; దీంతో ఇప్పుడు షాలిని తన గ్లామర్ ని ఆయుధంలా ఉపయోగిస్తోంద‌ని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు&period; à°®‌à°°à°¿ దీంతోనైనా ఈ అమ్మ‌డికి అవ‌కాశాలు పెరుగుతాయా&period;&period; లేదా&period;&period; అనేది చూడాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-54699" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;shalini-pandey-1&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;

Admin

Recent Posts