వినోదం

జ్యోతిక ముంబై మ‌కాం మార్చ‌డానికి అస‌లు కార‌ణం చెప్పిన సూర్య‌

<p style&equals;"text-align&colon; justify&semi;">కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తెలుగు ప్రేక్ష‌కుల‌కి కూడా చాలా సుప‌రిచితం&period; ఆయ‌à°¨ ఎలాంటి వివాదాల జోలికి వెళ్ల‌రు&period; అంతేకాదు à°ª‌లు సేవా కార్యక్ర‌మాలు కూడా చేస్తుంటారు&period; అయితే ఇటీవ‌à°² సూర్య‌&comma; జ్యోతిక‌కి సంబంధించి అనేక వార్త‌లు నెట్టింట చ‌క్క‌ర్లు కొడుతున్నాయి&period; దానికి కంగువా ప్ర‌మోష‌న్‌లో క్లారిటీ ఇచ్చాడు సూర్య‌&period; &&num;8216&semi;కంగువా&&num;8217&semi; సినిమా నవంబర్ 14à°¨ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది&period; గత కొన్ని వారాలుగా హీరో సూర్య సినిమా ప్రమోషన్‌లో భాగంగా మీడియాలో ఎక్కువగా ఉంటున్నారు&period; ఇటీవల రెండు మూడు రోజుల పాటు హైదరాబాద్‌ లో ఉండి సినిమా ప్రమోషన్స్‌ లో పాల్గొన్న సూర్య మరోసారి ముంబై వెళ్లారు&period; అన్ని భాషల్లోనూ సినిమాను భారీ ఎత్తున ప్రమోట్‌ చేస్తున్న సూర్య ఒక జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో భార్య జ్యోతిక గురించి స్పందించారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గత కొన్నాళ్లుగా జ్యోతిక ముంబైలో ఉంటున్నారు&period; మొదట్లో ఇద్దరి మధ్య విభేదాల కారణంగా జ్యోతిక ముంబై షిప్ట్‌ అయ్యారనే వార్తలు వచ్చాయి&period; ఆ వార్తలు నిజం కాదని జ్యోతిక&comma; సూర్య పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు&period;తాజాగా మరోసారి ఆ విషయమై సూర్య ఫుల్‌ క్లారిటీతో సమాధానం ఇచ్చారు&period;18 ఏళ్ల వయసులోనే జ్యోతిక చెన్నై వచ్చేసింది&period; పెళ్లి తర్వాత తను పూర్తిగా ఫ్యామిలీకే అంకితమైంది&period; కుటుంబం కోసం ఎన్నో త్యాగాలు చేసింది&period; తన స్నేహితులను&comma; కెరీర్ ను కూడా కాదనుకుంది&period; మా ఫ్యామిలీ కోసం తన జీవన శైలి పూర్తిగా మార్చుకుంది&period; కోవిడ్ తర్వాత&comma; ఇక మార్పు అవసరమని నాకు అనిపించింది” అని సూర్య తెలిపారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-55246 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;suriya&period;jpg" alt&equals;"suriya told the reason why jyothika went to mumbai " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">27 ఏళ్ల తర్వాత తల్లిదండ్రులతో పూర్తిగా ఉండటంతో ఆమె చాలా సంతోషంగా ఉన్నారు&period; పురుషులకు ఏం కావాలో&period;&period; మహిళలకు కూడా అది అవసరం&period; నాకు ఇది ఆలస్యంగా అర్థమైంది&period; ఆమెకు వెకేషన్స్&comma; ఫ్రెండ్స్&comma; ఆర్థిక స్వాతంత్య్రం కావాలి&period; ఆమెకు గౌరవం&comma; జిమ్ టైమ్ కూడా కావాలి&period; తల్లిదండ్రుల నుంచి ఆమె సమయాన్ని&comma; ఆమె ఒకప్పుడు ఇష్టపడిన లైఫ్‍స్టైల్‍ను ఎందుకు దూరం చేయాలని నేను అనుకున్నా&period; మనం ఎప్పుడు మారతాం&quest; నా గురించి ఎప్పుడూ ఎందుకు&quest; మేం ముంబైకి మారడం వెనుక ఈ ఆలోచనలు ఉన్నాయి” అని కంగువ హీరో సూర్య చెప్పారు&period;పిల్లలు సైతం ముంబైలోని అత్యున్నత స్కూల్‌ లో చదువుతున్నారు&period; ముంబైలో ఉన్నా వారి విషయంలో తాను పూర్తి సంతృప్తిగా ఉన్నానని సూర్య అన్నారు&period; చెన్నై&comma; ముంబై లను బ్యాలన్స్ చేస్తూ తాను వర్క్‌ లో బిజీగా ఉంటున్నాను&period; నెలలో కనీసం పది రోజులు ముంబైలో గడిపేందుకు ప్లాన్‌ చేసుకుంటానని అన్నారు&period; 20 రోజుల్లో ఎక్కువ గంటలు షూటింగ్‌ లో పాల్గొంటానని&comma; ఆ పది రోజులు మాత్రం పూర్తిగా ముంబైలో పిల్లలతో ఫ్యామిలీతో టైమ్ స్పెండ్‌ చేస్తానని సూర్య పేర్కొన్నారు&period;<&sol;p>&NewLine;

Sam

Recent Posts