వినోదం

చందమామ హీరోయిన్ సింధు మీనన్ గుర్తుందా? ఇప్పుడెక్కడ ఉందో తెలుసా? ఎవర్ని పెళ్లిచేసుకుందంటే.?

<p style&equals;"text-align&colon; justify&semi;">వైశాలి &comma; చందమామ సినిమాల్లో నటించిన సిందుమీనన్&comma; దివంగత నటుడు శ్రీహరి హీరోగా నటించిన భద్రాచలం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన సంగతి తెలిసిందే &period; భద్రాచలం సినిమా చేసేటప్పుడు సింధు వయసు పదిహేనేళ్లు &period; ఆ సినిమాలో పాటలు&comma; శ్రీహరి ఫైట్లు &comma; సింధు అభినయం ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి&period; ఒకప్పుడు తన నటనతో ఆకట్టుకున్న సింధుమీనన్ ఇప్పుడు ఎక్కడ ఉంది&comma; ఎలా ఉంది&comma; ఏం చేస్తుంది తెలుసా&quest;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సింధు బెంగుళూరు లోని ఓ మళయాలీ కుటుంబంలో జన్మించింది&period; ఆమెకు కార్తీక్ అనే ఒక తమ్ముడు ఉన్నాడు&period; అతను మొదట్లో కన్నడ మ్యూజిక్ చానల్లో వీజేగా పనిచేసి తరువాత నటుడు అయ్యాడు&period; సింధు తన మాతృభాషయైన మలయాళమే కాక&comma; తెలుగు&comma; తమిళం&comma; కన్నడ&comma; హిందీ&comma; ఆంగ్ల భాషల్లో మాట్లాడగలదు&period; చిన్నతనంలోనే à°­à°°à°¤ నాట్యం లో శిక్షణ తీసుకుంది సింధు&period; ఒకసారి à°­à°°à°¤ నాట్యం పోటీలలో న్యాయనిర్ణేతగా వ్యవహరించిన భాస్కర్ హెగ్డే కన్నడ దర్శకుడు కె&period;వి&period; జయరాం కు పరిచయం చేయడంతో సినిమాల్లోకి వచ్చింది&period; అలా 1994 లో రష్మి అనే కన్నడ సినిమాలో ఛైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది&period; 1999 లో 13 సంవత్సరాల వయసులో ప్రేమ ప్రేమ ప్రేమ అనే సినిమాలో కథానాయికగా నటించింది&period; తరువాత 15 ఏళ్లకే తెలుగు లో భద్రాచలం&comma; తమిళంలో ఉత్తమన్&comma; మలయాళంలో సముత్తిరం అనే సినిమాల్లో నటించింది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-90834 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;07&sol;sindhu-menon&period;jpg" alt&equals;"what sindhu menon is presently doing and how is she now " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తెలుగులో త్రినేత్రం&comma; సిద్ధం&comma; శ్రీరామచంద్రులు వంటి సినిమాల్లో నటించినప్పటికి చందమామ&comma; వైశాలి మాత్రమే సింధు కెరీర్లో ఇప్పటికి గుర్తుండిపోయే సినిమాలు&period; వైశాలి&comma; చందమామ సినిమాలు ఇప్పటికి తెలుగు ప్రేక్షకులని అలరిస్తుంటాయి&period; తెలుగుతో పాటు తమిళంలో వరుస సినిమాలలో నటించి ఎంతో గుర్తింపు తెచ్చుకుంది సింధుమీనన్&period; కెరీర్లో ఆఫర్స్ తగ్గగానే&comma; ఆలస్యం చేయకుండా పెళ్లి చేసుకుని కెరీర్ కి గుడ్ బై చెప్పింది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-90833" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;07&sol;sindhu-menon-1&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">లండన్ లో సెటిలైన తెలుగు ఐటీ ఎంప్లాయ్‍ ప్రభుని ప్రేమించి పెళ్లి చేసుకుంది&period; వీరికి ఇద్దరు పిల్లలు&period; పాప స్వెత్లానా&comma; ఒక బాబు&period; ప్రస్తుతం సింధూ తన పిల్లల ఆలనా పాలన చూసుకుంటూ లండన్ లోనే ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంది&period; పెళ్లి తర్వాత నటనకు పూర్తిగా గుడ్బై చెప్పిన సింధుకి మళ్లీ నటించాలనే ఆలోచన లేనట్లు సమాచారం&period; తన నటనతో ఎంతో మంది అభిమానాన్ని పొందిన సింధు ఫ్యామిలీకి సంబంధించిన కొన్ని లేటెస్ట్ బ్యూటిఫుల్ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి&period; మీరూ ఓ లుక్కేయండి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts