వినోదం

Sr NTR : ఎన్టీఆర్ కోసం అప్ప‌ట్లో కృష్ణ పేప‌ర్ ప్ర‌క‌ట‌న ఎందుకిచ్చాడో తెలుసా.. వారిద్దరి మధ్య అసలేం జరిగింది..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Sr NTR &colon; టాలీవుడ్ లో మొదటితరం హీరోలుగా ఎన్టీఆర్‌&comma; ఏఎన్నాఆర్‌&comma; కృష్ణ‌&comma; శోభ‌న్ బాబు&comma; కృష్ణంరాజు లాంటి స్టార్ హీరోలు పోటాపోటీగా à°¨‌టించారు&period; ముఖ్యంగా ఎన్టీఆర్&comma; కృష్ణ‌&comma; ఏఎన్ఆర్ à°®‌ధ్య పోటీ ఉండేది&period; కొన్ని సంద‌ర్భాల్లో ఎన్టీఆర్ పై చేయి సాధిస్తే à°®‌రికొన్ని సంద‌ర్భాల్లో కృష్ణ à°®‌రిన్ని సంద‌ర్భాల్లో ఏఎన్నార్ పై చేయి సాధించేవారు&period; ఒక‌నొక à°¸‌à°®‌యంలో ఎన్టీఆర్ రాజ‌కీయాల్లోకి అడుగు పెట్టి à°¤‌క్కువ à°¸‌à°®‌యంలోనే సీఎం అయి సంచ‌à°²‌నం సృష్టించారు&period; సూపర్ స్టార్ కృష్ణ స్వతహగా ఎన్టీఆర్ అభిమాని&period; ముఖ్యంగా తెనాలి రత్న థియేటర్లో చూసిన పాతాళ భైరవి సినిమా కృష్ణ మనసులో చెరగని ముద్ర వేసింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నటుడిగా ప్రయత్నించడానికి చెన్నై వెళ్ళినప్పుడు కృష్ణ తొలుత ఎన్టీఆర్ నే కలిసారట&period; అయితే కృష్ణ హీరోగా à°¨‌టించిన బ్లాక్ à°¬‌స్ట‌ర్ హిట్ మూవీల్లో ఈనాడు ఒకటి&period; ఈ చిత్రం à°®‌à°²‌యాళంలో సూప‌ర్ హిట్ సాధించిన ఈనాడు సినిమాకు ఇది రీమెక్‌గా తెర‌కెక్కింది&period; మొదట ముత్యాల ముగ్గు శ్రీ‌à°§‌ర్ హీరోగా ఈ సినిమాను చేయాల‌ని భావించారు&period; అదేవిధంగా పి&period;సాంబ‌à°¶à°¿à°µ‌రావును à°¦‌ర్శ‌కుడిగా ఎంపిక చేసి పరుచూరి బ్ర‌à°¦‌ర్స్‌కు అప్ప‌గించారు&period; కానీ ఈ సినిమాలో కృష్ణ హీరోగా à°¨‌టిస్తే బాగుంటుంద‌ని à°ª‌రుచూరి బ్ర‌à°¦‌ర్స్ à°¦‌ర్శ‌కుడికి చెప్పార‌ట‌&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-65595 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;sr-ntr-1&period;jpg" alt&equals;"why krishna given paper ad for sr ntr then " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అదేవిధంగా కృష్ణ బాడీ లాంగ్వేజ్‌కు à°¸‌రిపోయే విధంగా మార్పులు చేసి మాట‌లు రాసుకున్నార‌ట పరుచూరి బ్ర‌à°¦‌ర్స్‌&period; అలా కృష్ణ 200à°µ సినిమాగా ఈనాడు తెర‌మీదికి à°µ‌చ్చింది&period; 1982 డిసెంబ‌ర్ 17à°¨ విడుద‌లై సూప‌ర్ హిట్ సాధించింది&period; ఈ సినిమాలో కృష్ణ సైకిల్ తొక్కుతూ పాడే పాట ఆ సినిమాకే హైలెట్‌గా నిలిచింది&period; ఈ సినిమా పాట‌ను చూసిన ఎన్టీఆర్ అభిమానులు ఎన్టీఆర్‌కు à°®‌ద్ద‌తుగా కృష్ణ ఈ పాట‌లో à°¨‌టించార‌ని అప్ప‌ట్లో భావించారు&period; సరిగ్గా ఈనాడు సినిమా విడుద‌లైన రెండు వారాల à°¤‌రువాత టీడీపీ విజ‌యం సాధించింది&period; దీంతో ఎన్టీఆర్ అధికారంలోకి à°µ‌చ్చారు&period; ఎన్టీఆర్‌ను అభినందిస్తూ&period;&period; కృష్ణ ఓ పేప‌ర్‌లో యాడ్ కూడా వేశారు&period; అది అప్ప‌ట్లో సంచ‌à°²‌à°¨‌à°®‌నే చెప్పాలి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts