వినోదం

Krishna : భార్య ఉండగా కృష్ణ.. విజయ నిర్మలను ఎందుకు పెళ్లి చేసుకున్నారు.. దానికి ఇందిరాదేవి అంగీకారం తెలపడానికి కారణం ఏంటీ..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Krishna &colon; తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో యాక్షన్ చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నారు సూపర్ స్టార్ కృష్ణ&period; టాలీవుడ్ లో జేమ్స్ బాండ్&comma; కౌబాయ్ తరహా చిత్రాలను తీసుకు వచ్చి ఒక ట్రెండ్ సృష్టించారు కృష్ణ&period; సూపర్ స్టార్ కృష్ణ స్టార్ హీరోగా తెలుగు ఇండస్ట్రీలో వరుస సినిమాలతో దూసుకుపోతున్న సమయంలో ఆయనతో పాటు ఎన్నో సినిమాల్లో హీరోయిన్ గా నటించారు విజయనిర్మల&period; అప్పట్లో ఆమె నటిగా&comma; దర్శకురాలిగా రాణించారు&period; ఆ సమయంలోనే కృష్ణ విజయనిర్మలను వివాహం చేసుకున్నారు&period; ఇందుకు కృష్ణ సతీమణి ఇందిరాదేవి కూడా ఒప్పుకున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దర్శకుడు బాపు తెరకెక్కించిన సాక్షి మూవీలో కృష్ణకు జంటగా విజయనిర్మల నటించారు&period; ఆ మూవీలో కృష్ణ&comma; విజయనిర్మల కెమిస్ట్రీ వెండితెరపై పండింది&period; ఆ సినిమాతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది&period; విజయనిర్మల వ్యక్తిత్వం&comma; తెలివితేటలు నచ్చిన కృష్ణ గుడిలో రహస్య వివాహం చేసుకున్నారు&period; విజయనిర్మలకు కూడా అది రెండో వివాహం&period; నరేష్ మొదటి భర్తకు కలిగిన సంతానం&period; ఆమెకు మొదటి భర్తతో విబేధాలు ఉన్నాయి&period; ఇక ఈ రహస్య వివాహాన్ని మొదటి భార్య ఇందిరా వద్ద కృష్ణ దాచలేదు&period; విజయనిర్మలను పెళ్లి చేసుకున్నట్లు చెప్పేశారట&period; ఆ మాట విన్న ఇందిరా దేవి మౌనంగా ఉండిపోయారట&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-65591 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;vijaya-nirmala&period;jpg" alt&equals;"why krishna married vijaya nirmala" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఏళ్ల తరబడి ఇందిరా దేవి అజ్ఞాతంలో ఉండి పోయారు&period; భార్యగా&comma; తల్లిగా బాధ్యతలు నెరవేరుస్తూ… లోప్రొఫైల్ మైంటైన్ చేశారు&period; ఇక ఇందిరాదేవి-కృష్ణలకు ఐదుగురు సంతానం&period; రమేష్ బాబు&comma; మహేష్ బాబు తో పాటు పద్మజ&comma; మంజుల&comma; ప్రియదర్శి అనే ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు&period; కృష్ణ-విజయ నిర్మల వివాహం జరిగినప్పటికీ తాను బతికి ఉన్నంత కాలం కృష్ణనే భర్తగా ఉండాలని&period;&period; ఆయన సంతానాన్ని చూసుకుంటూ ఉంటానని చెప్పింది&period; ఆ విధంగా ఇందిరాదేవి తన మంచి మనసు చాటుకున్నారు&period; అలాగే కృష్ణ కూడా ఆమెను కంటికి రెప్పలా చూసుకున్నారు&period; ఇక విజయ నిర్మల కూడా కృష్ణను వివాహం చేసుకున్న తర్వాత పిల్లల్ని కనలేదు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts