వినోదం

Krishna And Sobhan Babu : కృష్ణ‌కి, శోభ‌న్ బాబుకి ఎక్క‌డ చెడింది.. సూప‌ర్ స్టార్‌తో సినిమాలు ఎందుకు చేయ‌న‌న్నాడు..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Krishna And Sobhan Babu &colon; అటు శోభన్ బాబు&period;&period; ఇటు కృష్ణ టాలీవుడ్ సినిమా ఖ్యాతిని పెంచిన హీరోలు&period; వంద‌à°² సినిమాలలో à°¨‌టించిన వారిద్ద‌రు క‌లిసి à°®‌ల్టీ స్టార‌ర్స్ చిత్రాలు కూడా చేశారు&period; ఒక‌ప్పుడు à°®‌ల్టీ స్టార‌ర్స్ చిత్రాలంటే అభిమానుల‌లో ఎంతో ఆస‌క్తి ఉండేది&period; ఆయా హీరోల సినిమాలు ఎన్ని à°µ‌చ్చిన కూడా ప్రేక్ష‌కులు ఆద‌రిస్తూనే ఉండేవారు&period; కాని ఇప్ప‌టిలా పెద్ద గొడ‌à°µ‌లు చేసేవాళ్లు కాదు అభిమానులు&period; కృష్ణ‌&comma; శోభ‌న్‌బాబుకి ఉన్న క్రేజ్‌ని దృష్టిలో ఉంచుకొని అప్ప‌టి సినిమా à°¦‌ర్శ‌క‌&comma; నిర్మాత‌లిద్ద‌రినీ క‌లిపి à°®‌ల్టీస్టార‌ర్ సినిమాలు తీయ‌డానికి ఎక్కువ‌గా ఆస‌క్తి చూపేవారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ క్ర‌మంలోనే వారిద్దిరి కాంబినేష‌న్‌లో 17 à°®‌ల్టీస్టార‌ర్ సినిమాలు à°µ‌చ్చాయి&period; కృష్ణార్జునులు&comma; దొంగ‌లు&comma; à°®‌హాసంగ్రామం&comma; ముంద‌డుగు వంటి చిత్రాలు మంచి హిట్ కొట్టాయి&period; కృష్ణ‌&comma; శోభ‌న్ బాబు కాంబినేష‌న్ కొన్నేళ్ల పాటు కొన‌సాగింది&period; అయితే వీరిద్ద‌à°°à°¿ కాంబోలో à°µ‌చ్చిన à°®‌హాసంగ్రామం సినిమా à°®‌ల్టీస్టార‌ర్ గా చివ‌à°°à°¿ సినిమా కావ‌డం విశేషం&period; దీని వెన‌కాల చాలా పెద్ద క‌à°¥ ఉంద‌ట‌&period; ఆ కార‌ణం ఏంటంటే&period;&period; శోభ‌న్‌బాబు ఇక‌పై కృష్ణ‌తో సినిమాలు తీయ‌కూడ‌à°¦‌ని నిర్ణ‌యించుకున్నార‌ట‌&period; అందుకు కార‌ణం à°®‌హాసంగ్రామం సినిమాలోని à°¤‌à°¨ సీన్ల‌న్నీ కూడా క‌ట్ చేయ‌à°¡‌మే ప్ర‌ధాన కార‌à°£‌à°®‌ట‌&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-68570 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;krishna-8&period;jpg" alt&equals;"why shobhan babu refused to do movies with krishna after so many years " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తొలుత ఈ సినిమాలో శోభ‌న్ బాబుకి సంబంధించిన à°¸‌న్నివేశాలు అన్ని చిత్రీక‌రించిన à°¤‌రువాత కృష్ణ‌కి సంబంధించిన à°¸‌న్నివేశాలు చిత్రీక‌రించార‌ట‌&period; కానీ సినిమా అవుట్ పుట్ విష‌యానికి à°µ‌చ్చే à°¸‌రికి కొన్ని à°¸‌న్నివేశాల‌కు సంబంధం లేకపోవ‌డం à°µ‌à°²‌à°¨ శోభ‌న్ బాబు à°¸‌న్నివేశాల‌ని క‌ట్ చేయాల్సి à°µ‌చ్చింద‌ట‌&period; దాంతో సినిమా చూసిన అభిమానులు ఆయ‌à°¨ ఇంటికి వెళ్లి à°®‌à°°à°¿ మీ సీన్లు చాలా à°¤‌క్కువ‌గా ఉండ‌డం à°µ‌ల్ల గెస్ట్ అపీరియ‌న్స్ లా మారిపోయిందని&comma; మాకు అస్సలు ఇలా చేయ‌డం à°¨‌చ్చ‌లేదంట‌ శోభ‌న్ బాబుకే అల్టిమేటం ఇచ్చార‌ట‌&period; దీంతో ఇక‌పై ఇలాంటి సినిమాలు చేయ‌కూడ‌à°¦‌ని శోభ‌న్ బాబు నిర్ణ‌యం తీసుకున్నరని టాక్&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts