food

వేడి వేడిగా మష్రూమ్ సూప్!

<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ చల్లని చ‌లికాలంలో వేడిగా ఏదైనా తాగాలనిపిస్తుంది&period; టీ తాగితే సరిపోతుంది కదా అనకుంటారు&period; ఇది కాకుండా మరేదైనా సూప్ తాగాలి&period; అది కూడా ఆరోగ్యానికి ఉపయోగపడేలా మష్రూమ్ సూప్‌ను ఆరగించేద్దాం&period; ఇందులో ఉండే విటమిన్ à°¡à°¿ ఉండడం ద్వారా ఇతరత్రా కాయగూరల్లో లభించని పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి&period; అంతేకాదు రక్తం శుద్ధికరించడంతోపాటు గుండె పనితీరు మెరుగవుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కావాల్సినవి &colon;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మష్రూమ్స్ &colon; అరకిలో&comma; ఉల్లిగడ్డ తరుగు &colon; పావుకప్పు&comma; వెన్న &colon; 2 టేబుల్‌స్పూన్లు&comma; మొక్కజొన్నపిండి &colon; అరటీస్పూన్&comma; అల్లంవెల్లుల్లి పేస్ట్ &colon; అర టీస్పూన్&comma; వాము పేస్ట్ &colon; అర టీస్పూన్&comma; చిక్కటి క్రీము &colon; అరకప్పు&comma; క్యారెట్ తరుగు &colon; అర కప్పు&comma; మిరియాలపొడి &colon; 1 టీస్పూన్&comma; కొత్తిమీర &colon; సరిపడా&comma; ఉప్పు &colon; తగినంత&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-68560 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;mushroom-soup&period;jpg" alt&equals;"how to make mushroom soup recipe in telugu " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తయారీ &colon;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కడాయిలో వెన్న వేసి వేడి చేయాలి&period; అందులో కట్‌చేసిన మష్రూమ్స్ వేయించాలి&period; తగినంత ఉప్పు గోధుమరంగులోకి వచ్చేంత వరకు వేయించాలి&period; ఉల్లితరుగు&comma; అల్లం&comma; క్యారెట్ తరుగువేసి మరికాసేపు వేయించుకోవాలి&period; అందులో వామువేసి కలియబెట్టాలి&period; సన్ననిమంటపై అరగంట పాటు ఉడికించాలి&period; తర్వాత చిక్కటి క్రీమ్ వేసి కలియబెట్టాలి&period; మిరియాలపొడి&comma; కొత్తిమీర వేసి వేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేసుకోవాలి&period; ఈ సూప్‌కు కార్న్‌చిప్స్‌తో సర్వ్ చేస్తే టేస్ట్ అదిరిపోతుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts