food

తియ్య తియ్యని.. పన్నీర్ గులాబ్ జామ్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం..

<p style&equals;"text-align&colon; justify&semi;">గులాబ్ జామ్ అంటే ఇష్టపడని వారు ఎవరుంటారు చెప్పండి&period; చిన్న పిల్లలకు ఎంతో ఇష్టమైన ఈ రెసిపీ కొద్దిగా భిన్నంగా పన్నీర్ తో ఎంతో రుచికరమైన గులాబ్ జామ్ ఎలా తయారు చేయాలో ఇక్కడ తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కావలసిన పదార్థాలు<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పనీర్ తురుము ఒక కప్పు&comma; పాల పొడి రెండు కప్పులు&comma; రవ్వ రెండు టేబుల్ స్పూన్లు&comma; బాదంపాలు టేబుల్ స్పూన్&comma; గుడ్డు 1&comma; చక్కెర ఒక కప్పు&comma; బేకింగ్ సోడా చిటికెడు&comma; నీళ్ళు రెండు కప్పులు&comma; నూనె డీప్ ఫ్రైకి సరిపడినంత&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-65149 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;paneer-gulab-jamun&period;jpg" alt&equals;"how to make paneer gulab jamun " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తయారీ విధానం<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా ఒక గిన్నెలో రవ్వ పనీర్ తురుము బేకింగ్ సోడా పాలపొడి గుడ్డు బాదంపాలు వేసి బాగా కలుపుకోవాలి&period;ఈ మిశ్రమాన్ని ఎక్కడ ఉండలు లేకుండా పేస్టులా మెత్తగా కలుపుకొని ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి&period; ఇప్పుడు మరొక గిన్నెలో నూనె వేసి నూనె కాగిన తరువాత పనీర్ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసి నూనెలో వేసి దోరగా వేయించుకోవాలి&period; అదేవిధంగా పంచదారతో పాకం తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి&period; ఇప్పుడు దోరగా వేయించిన పన్నీర్ ఉండలను ఓ అరగంట పాటు పాకంలో వేసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన పన్నీర్ గులాబ్ జామ్ తయారైనట్టే&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts