Home Tips

వంట గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర‌ల‌ను భ‌రించ‌లేక‌పోతున్నారా ? అయితే గ్యాస్‌ను ఇలా ఆదా చేసుకోండి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">రోజు రోజుకీ వంట‌గ్యాస్ à°§‌à°°‌లు ఆకాశాన్నంటుతున్నాయి&period; ఎల్‌పీజీ సిలిండ‌ర్ల‌ను కొని వాడుదామంటే చుక్క‌లు క‌నిపిస్తున్నాయి&period; దీంతో వినియోగ‌దారులు తీవ్ర ఇబ్బందులు à°ª‌డుతున్నారు&period; అయితే వంట గ్యాస్‌ను ఆదా చేయ‌గ‌లిగితే దాంతో అది ఎక్కువ రోజులు à°µ‌స్తుంది&period; ఈ క్ర‌మంలో గ్యాస్ ఖ‌ర్చు కూడా ఆదా అవుతుంది&period; à°®‌à°°à°¿ వంట గ్యాస్‌ను ఆదా చేసే ఆ చిట్కాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా&period;&period;&excl;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1&period; గ్యాస్ స్ట‌వ్ మీద à°¬‌ర్న‌ర్ పై వంట పాత్ర‌ను à°¸‌రిగ్గా ఉంచాలి&period; పాత్ర కింద à°®‌ధ్య‌లో మంట à°¤‌గిలేట్లు చూడాలి&period; దీంతో మంట త్వ‌à°°‌గా అన్ని వైపుల‌కు వ్యాప్తి చెందుతుంది&period; త్వ‌à°°‌గా వేడి అవుతుంది&period; త్వ‌à°°‌గా వంట చేయ‌à°µ‌చ్చు&period; గ్యాస్ ఆదా అవుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">2&period; గ్యాస్ స్ట‌వ్ à°¬‌ర్న‌ర్‌ను à°¤‌à°°‌చూ శుభ్రం చేయాలి&period; దీంతో గ్యాస్ à°¸‌రిగ్గా మండుతుంది&period; గ్యాస్ ఆదా అవుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">3&period; గ్యాస్ స్ట‌వ్ à°¬‌ర్న‌ర్‌ను శుభ్రం చేయ‌క‌పోతే మంట ఎరుపు లేదా à°ª‌సుపు లేదా ఆరెంజ్ క‌à°²‌ర్ లో à°µ‌స్తుంది&period; అలా వస్తే గ్యాస్ ఎక్కువ‌గా వృథా అవుతుంది&period; వంట చేసేందుకు à°¸‌à°®‌యం à°ª‌డుతుంది&period; క‌నుక గ్యాస్ స్ట‌వ్ à°¬‌ర్న‌ర్‌ను రెగ్యుల‌ర్‌గా శుభ్రం చేయాలి&period; గోరు వెచ్చని నీళ్ల‌తో బాగా రుద్ది శుభ్రం చేయాలి&period; దీంతో à°¬‌ర్న‌ర్ లో మంట à°¸‌రిగ్గా à°µ‌స్తుంది&period; గ్యాస్ ఆదా అవుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-65153 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;lpg-cylinder&period;jpg" alt&equals;"how to save lpg while cooking know the tips " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">4&period; నీళ్ల‌ను ఉప‌యోగించి వంట చేసేట‌ప్పుడు à°¸‌రైన మోతాదులో నీళ్ల‌ను పోసి వంట వండాలి&period; దీని à°µ‌ల్ల గ్యాస్ వృథా కాకుండా చూసుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">5&period; కూర‌గాయ‌à°²‌ను à°®‌రీ అతిగా ఉడికించ‌రాదు&period; ఉడికిస్తే పోష‌కాలు à°¨‌శిస్తాయి&period; క‌నుక ఏ మేర అవ‌à°¸‌రం అయితే ఆ మేర‌కే వాటిని ఉడికించాలి&period; అందుకు నీళ్ల‌ను వాడాలి&period; దీంతో అవి త్వ‌à°°‌గా ఉడుకుతాయి&period; గ్యాస్ ఆదా అవుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">6&period; à°ª‌ప్పు దినుసులు&comma; మాంసం వండేట‌ప్పుడు ప్రెష‌ర్ కుక్క‌ర్‌ను వాడాలి&period; దీంతో అవి త్వ‌à°°‌గా ఉడుకుతాయి&period; గ్యాస్‌ను ఆదా చేయ‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">7&period; కొన్ని à°°‌కాల à°ª‌దార్థాల‌ను వండేట‌ప్పుడు మంట ఎక్కువ‌గా అవ‌à°¸‌రం ఉండ‌దు&period; క‌నుక ఆ à°¸‌మయంలో à°¤‌గ్గించాలి&period; దీంతో గ్యాస్ à°¤‌క్కువ‌గా ఉప‌యోగించుకుంటుంది&period; గ్యాస్ ఆదా అవుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ విధంగా సూచ‌à°¨‌లు పాటించ‌డం à°µ‌ల్ల గ్యాస్‌ను ఆదా చేయ‌à°µ‌చ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts