food

Ragi Mudda Recipe : వేడి వేడి రాగి ముద్దని ఇలా సులభంగా తయారు చేసుకోండి.. ఆరోగ్యం కూడా బాగుంటుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Ragi Mudda Recipe &colon; చాలామంది ఉదయాన్నే&comma; మంచి అల్పాహారం కోసం చూస్తున్నారు&period; ఈ రోజుల్లో&comma; ప్రతి ఒక్కరు కూడా&comma; ఆరోగ్యానికి మేలు చేసే వాటిని మాత్రమే&comma; తీసుకుంటున్నారు&period; మీరు కూడా&comma; ఆరోగ్యానికి మేలు చేసే అల్పాహారం కోసం చూస్తున్నారా&period;&period;&quest; అయితే&comma; రాగి ముద్ద ట్రై చేయాల్సిందే&period; రాగి ముద్ద తీసుకుంటే&comma; ఆరోగ్యం బాగుంటుంది&period; ఈరోజుల్లో చాలామంది పట్టించుకోవట్లేదు కానీ&comma; పూర్వం పూర్వికులు ఇటువంటి ఆహార పదార్థాలను&comma; ఎక్కువగా తయారుచేసుకుని తినేవారు&period; నిజానికి రాగి ముద్ద తినడం అలవాటు చూసుకుంటే&comma; ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఒకప్పుడు రాగి ముద్ద&comma; గ్రామాల్లో బాగా తినేవారు&period; ఇప్పుడైతే తగ్గిపోయింది&period; రాగి ముద్ద ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది&period; హెల్దీ డైట్&comma; ఫాలో అయ్యే వాళ్ళు&period; కచ్చితంగా రాగి ముద్దను తీసుకోవడం మంచిది&period; వేడి వేడి రాగులతో&comma; ముద్దని సాంబార్ తో లేదంటే&comma; మీకు నచ్చిన వాటితో సర్వ్ చేసుకుంటే&comma; చాలా అద్భుతంగా ఉంటుంది&period; రెగ్యులర్ గా రాగులని తీసుకోవడం వలన&comma; శక్తి మెరుగు పడుతుంది&period; బలంగా మారతారు&period; రాగి ముద్ద ని అల్పాహారం టైంలో&comma; మధ్యాహ్నం భోజనంలో అలానే రాత్రి భోజనంలో తీసుకోవచ్చు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-61948 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;ragi-mudda&period;jpg" alt&equals;"make ragi mudda like this recipe is here " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రాగి ముద్దను ఎలా తయారు చేయాలి అనే విషయానికి వచ్చేస్తే&period;&period; రెండు కప్పులు నీళ్లలో&comma; ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకోండి&period; నీళ్లు బాగా మరిగిన తర్వాత&comma; ఒక గరిటతో కలుపుతూ రాగి పిండిని వేయండి&period; తక్కువ మంటతో&comma; నెమ్మదిగా కలపండి&period; ఎక్కువ నీళ్లు పోసారంటే&comma; రాగి ముద్ద అవదు&period; పిండి వేస్తూ&comma; మీరు ఐదు నుండి పది నిమిషాల పాటు పిండిని పైనుండి కిందకి కదుపుతూ ఉండాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇప్పుడు దీనిని ఒక ప్లేట్లో వేసి తర్వాత&comma; చేతికి నెయ్యి రాసుకొని ముద్ద కింద తయారు చేసుకోవాలి&period; రాగి ముద్ద రెడీ అయిపోయాక&comma; నెయ్యి వేసుకుని తీసుకుంటే బాగుంటుంది&period; క్యాల్షియం&comma; ఐరన్&comma; ప్రోటీన్&comma; ఫైబర్ తో పాటుగా ఇతర పోషకాలు కూడా ఉంటాయి&period; ఈజీగా ఇది జీర్ణం అవుతుంది&period; ఇందులో&comma; కాల్షియం ఎక్కువ ఉంటుంది&period; ఎముకలు&comma; దంతాలు ఆరోగ్యంగా ఉండడానికి సహాయపడుతుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts