food

Carrot Idli : ఇడ్లీల‌ను ఇలా చేసి తినండి.. షుగ‌ర్ త‌గ్గుతుంది.. కొవ్వు క‌రుగుతుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Carrot Idli &colon; పిల్లలు ఆహార పదార్థాలని తినడానికి బాగా గొడవ చేస్తూ ఉంటారు&period; పిల్లలకి ఫుడ్ పెట్టాలంటే&comma; అది నిజంగా పెద్ద టాస్క్ అని చెప్పాలి&period; కొత్త కొత్త వాటిని ట్రై చేయమని&comma; టేస్టీగా చేయమని అందరూ సలహాలు ఇస్తూ ఉంటారు&period; కానీ&comma; పిల్లలు ఎన్ని ట్రై చేసినా కూడా వినరు&period; అయితే&comma; పిల్లలు ఆరోగ్యంగా ఉండాలన్నా&comma; పిల్లలు ఆహారాన్ని ఎంజాయ్ చేస్తూ తినాలన్నా కొంచెం డిఫరెంట్ పద్ధతుల్ని ట్రై చేయడం మంచిదే&period; ఇలా పిల్లలకి ఇడ్లీలు పెడితే&comma; కచ్చితంగా ఇష్టంగా తింటారు&period; మరి ఇడ్లీలను ఎలా తయారు చేసుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇలా ఇడ్లీలు తయారు చేస్తే&comma; ఆకర్షణీయంగా వాళ్లకి కనపడతాయి&period; నచ్చుతాయి&period; సాధారణంగా&comma; ఇడ్లీలను తయారు చేయడానికి ముందు మనం మినప్పప్పు ని నానబెట్టుకుని&comma; తర్వాత రుబ్బుకుంటాము&period; రుబ్బు తయారైన తర్వాత ఇడ్లీ పాత్రలో రుబ్బు వేసే టైం లో&comma; కిస్మిస్ రెండు వేసుకోండి&period; అలానే ఒక లవంగం తీసుకొని&comma; కిస్మిస్ మధ్యలో లవంగం పెట్టండి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-56968 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;carrot-idli&period;jpg" alt&equals;"take carrot idli like this to reduce fat " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మిక్కీమౌస్ రూపంలో ఇడ్లీ వస్తుంది ఇప్పుడు&period; అలా అన్ని ఇడ్లీలని కూడా అలంకరణ చేయండి&period; ఇడ్లీ ఆకారంలోని కాకుండా రోజుకొక రకం ఆకారంలో&comma; మీరు పిల్లలకి ఇడ్లీలు వేయండి&period; ఇలా&comma; చూడడానికి కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది&period; కాబట్టి&comma; పిల్లలు తినడానికి ఇష్టపడతారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మీరు కావాలంటే&comma; ఫ్లేవర్స్ ని కూడా యాడ్ చేయొచ్చు&period; క్యారెట్ జ్యూస్ ని లేదంటే ఇంకేమైనా ఫ్లేవర్ ని అయినా&comma; ట్రై చేయండి&period; రోజు వేసే ఇడ్లీ మీద కొంచెం క్యారెట్ తురుము వంటివి కూడా మీరు వెయ్యొచ్చు&period; ఇలా&comma; కాస్త కొత్తగా కనపడితే పిల్లలు తినడానికి ఇష్టపడతారు&period; అలానే&comma; పిల్లలకు రకరకాల ప్లేట్లలో తినడానికి ఇష్ట పడతారు&period; అలా&comma; సర్వ్ చేసినప్పుడు కూడా మారుస్తూ ఉంటే పిల్లలు ఇష్టపడి తింటారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts