ప్ర‌శ్న - స‌మాధానం

Honey And Fruits : షుగ‌ర్ ఉన్న‌వాళ్లు తేనె తీసుకోవ‌చ్చా.. పండ్లు తిన‌వ‌చ్చా.. తీసుకుంటే ఏం జ‌రుగుతుంది..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Honey And Fruits &colon; ప్రస్తుత à°¤‌రుణంలో అధిక శాతం మంది à°¡‌యాబెటిస్ తో బాధ‌à°ª‌డుతున్నారు&period; ఒక‌ప్పుడు వృద్ధుల‌కు మాత్ర‌మే షుగ‌ర్ à°¸‌à°®‌స్య à°µ‌చ్చేది&period; కానీ ఇప్పుడు యువ‌à°¤ కూడా దీని బారిన à°ª‌డుతున్నారు&period; అస్త‌వ్య‌స్త‌మైన జీవ‌à°¨ విధానం వల్లే షుగ‌ర్ à°µ‌స్తోంది&period; అధిక శాతం మంది టైప్ 2 à°¡‌యాబెటిస్‌తో బాధ‌à°ª‌డుతున్నారు&period; అయితే ఈ వ్యాధి ఉన్న‌వారు ఆహారం విష‌యంలో ముఖ్య‌మైన జాగ్ర‌త్త‌à°²‌ను తీసుకోవాల్సి ఉంటుంది&period; ముఖ్యంగా పండ్లు&comma; తేనె తీసుకునే విష‌యంలో అనేక సందేహాలు à°µ‌స్తుంటాయి&period; వాటికి నిపుణులు ఏమ‌ని à°¸‌మాధానాలు చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¡‌యాబెటిస్ ఉన్న‌వారు నిర్భ‌యంగా పండ్ల‌ను తిన‌à°µ‌చ్చు&period; పండ్ల‌లో à°¸‌à°¹‌జ‌సిద్ధ‌మైన చ‌క్కెర‌లు ఉంటాయి&period; ఇవి à°°‌క్తంలో నెమ్మ‌దిగా క‌లుస్తాయి&period; క‌నుక à°¡‌యాబెటిస్ ఉన్న‌వారు ఎలాంటి జంకు లేకుండా పండ్ల‌ను తిన‌à°µ‌చ్చు&period; అయితే పండ్ల‌ను మాత్రం అతిగా తిన‌రాదు&period; ఉదాహ‌à°°‌à°£‌కు ఒక పూట 2 చ‌పాతీల‌ను తింటున్నార‌ని అనుకుందాం&period; పండ్ల‌ను తిన‌à°¦‌లిస్తే ఒక చ‌పాతీ చాలు&period; మిగిలిన చ‌పాతీకి à°¬‌దులుగా ఏవైనా పండ్ల‌ను తినండి&period; ఇలా à°¡‌యాబెటిస్ ఉన్న‌వారు పండ్ల‌ను తిన్నా ఏమీ కాదు&period; షుగ‌ర్ లెవ‌ల్స్ పెర‌గ‌వు&period; ఇలా మోతాదులో తినాల్సి ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-56972 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;honey-1&period;jpg" alt&equals;"can diabetics take honey and fruits " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక కొన్ని à°°‌కాల పండ్ల‌కు గ్లైసీమిక్ ఇండెక్స్ &lpar;జీఐ&rpar; విలువ ఎక్కువ‌గా ఉంటుంది&period; అంటే ఈ పండ్ల‌ను తింటే చ‌క్కెర‌లు త్వ‌à°°‌గా à°°‌క్తంలో క‌లుస్తాయ‌న్న‌మాట‌&period; దీంతో షుగ‌ర్ లెవ‌ల్స్ పెరుగుతాయి&period; కొన్ని à°°‌కాల పండ్లు à°®‌రీ తియ్య‌గా ఉంటాయి&period; ఇలా పండ్ల‌ను తింటే షుగ‌ర్ లెవ‌ల్స్ అమాంతంగా పెరుగుతాయి&period; క‌నుక జీఐ విలువ ఎక్కువ‌గా ఉన్న పండ్ల‌ను అయితే తిన‌రాదు&period; జీఐ విలువ à°¤‌క్కువ‌గా ఉండే పండ్ల‌ను తింటే మేలు జ‌రుగుతుంది&period; ఇలా à°¡‌యాబెటిస్ ఉన్న‌వారు à°ª‌లు à°°‌కాల జాగ్ర‌త్త‌à°²‌ను పాటిస్తూ పండ్ల‌ను నిర‌భ్యంత‌రంగా తీసుకోవ‌చ్చు&period; దీంతో ఎలాంటి ఇబ్బందులు రావు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక తేనెను కూడా షుగ‌ర్ ఉన్న‌వారు వాడ‌à°µ‌చ్చు&period; కానీ రోజు మొత్తంలో తీసుకున్న కార్బొహైడ్రేట్స్ శాతం తగ్గించాలి&period; అందుకు à°¬‌దులుగా తేనె తీసుకోవ‌చ్చు&period; లేదంటే షుగ‌ర్ లెవ‌ల్స్ పెరిగే అవ‌కాశాలు ఉంటాయి&period; తేనె à°¸‌à°¹‌జసిద్ధ‌మైన‌దే&period; కానీ కొంద‌రిలో షుగ‌ర్ లెవ‌ల్స్‌పై ప్రభావం చూపించ‌à°µ‌చ్చు&period; క‌నుక తేనెను వాడే ముందు డాక్ట‌ర్‌ను సంప్ర‌దించ‌డం ఉత్త‌మం&period; రోజులో తీసుకునే కార్బొహైడ్రేట్ల‌ను కాస్త à°¤‌గ్గించి దానికి à°¬‌దులుగా తేనెను తీసుకోవ‌చ్చు&period; దీంతో ఎలాంటి ఇబ్బందులు రావు&period; ఇలా à°¡‌యాబెటిస్ ఉన్న‌వారు తేనెను కూడా జాగ్ర‌త్త‌లు పాటిస్తూ తీసుకోవాల్సి ఉంటుంది&period; అంతేకానీ తేనె గురించి à°­‌à°¯‌à°ª‌డాల్సిన à°ª‌నిలేదు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts