food

వంకాయ వేపుడును ఇలా చేస్తే.. ఎవ‌రైనా స‌రే మొత్తం లాగించేస్తారు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌నం ఆహారంగా తీసుకునే కూర‌గాయ‌ల్లో వంకాయ‌లు కూడా ఒక‌టి&period; ఇత‌à°° కూర‌గాయ‌లలాగా వంకాయ‌లు కూడా పోష‌కాల‌ను క‌లిగి ఉంటాయి&period; వంకాయ‌à°²‌ను ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌నం à°ª‌లు à°°‌కాల ఆరోగ్య‌క‌à°°‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌à°µ‌చ్చు&period; వంకాయ‌à°²‌తో à°®‌నం వివిధ à°°‌కాల వంట‌à°²‌ను à°¤‌యారు చేస్తూ ఉంటాం&period; వంకాయ‌à°²‌తో à°®‌నం ఎంతో రుచిగా ఉండే వేపుడును కూడా à°¤‌యారు చేసుకోవ‌చ్చు&period; వంకాయ వేపుడు à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు ఏమిటి&period;&period; ఈ వేపుడును ఎలా à°¤‌యారు చేసుకోవాలి&period;&period; అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వంకాయ వేపుడు à°¤‌యారీకి కావ‌ల్సిన à°ª‌దార్థాలు&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">లేత వంకాయ‌లు – పావు కిలో&comma; à°¤‌రిగిన à°ª‌చ్చి మిర్చి – 2&comma; ఆమ్ చూర్ పొడి – ఒక టీ స్పూన్&comma; à°ª‌సుపు – అర టీ స్పూన్&comma; సోంపు – అర టీ స్పూన్&comma; జీల‌క‌ర్ర – అర టీ స్పూన్&comma; జీల‌క‌ర్ర పొడి – అర టీ స్పూన్&comma; à°¤‌రిగిన ట‌మాట – 1 &lpar; పెద్ద‌ది&rpar;&comma; అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్&comma; కారం – అర టీ స్పూన్&comma; ఉప్పు – à°¤‌గినంత‌&comma; గ‌రం à°®‌సాలా – అర టీ స్పూన్&comma; నూనె – 100 గ్రా&period;&comma; à°¤‌రిగిన కొత్తిమీర – కొద్దిగా&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-51222 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;vankaya-vepudu&period;jpg" alt&equals;"vankaya vepudu make like this for taste" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వంకాయ వేపుడు à°¤‌యారీ విధానం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ముందుగా వంకాయ‌à°²‌ను తీసుకుని నాలుగు ముక్క‌లుగా కోసి ఉప్పు క‌లిపిన‌ నీటిలో వేయాలి&period; à°¤‌రువాత ఒక క‌ళాయిలో నూను వేసి నూనె వేడ‌య్యాక జీల‌క‌ర్ర&comma; పచ్చి మిర్చి వేసి వేయించాలి&period; à°¤‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి à°ª‌చ్చి వాస‌à°¨ పోయే à°µ‌à°°‌కు వేయించాలి&period; à°¤‌రువాత à°ª‌సుపు&comma; కారం&comma; ఆమ్ చూర్ పొడి&comma; సోంపు&comma; జీల‌క‌ర్ర పొడి వేసి క‌లుపుతూ ఒక నిమిషం పాటు వేయించాలి&period; à°¤‌రువాత ట‌మాట ముక్క‌à°²‌ను వేసి క‌లిపి మూత పెట్టి ట‌మాట ముక్క‌లు మెత్త‌గా అయ్యే à°µ‌à°°‌కు ఉడికించాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">టమాట ముక్క‌లు ఉడికిన à°¤‌రువాత వంకాయ ముక్క‌à°²‌ను&comma; à°¤‌గినంత ఉప్పును వేసి మూత పెట్టి వంకాయ‌à°²‌ను పూర్తిగా ఉడికించుకోవాలి&period; వంకాయ‌లు మాడిపోకుండా à°®‌ధ్య à°®‌ధ్య‌లో క‌లుపుతూ ఉండాలి&period; వంకాయ ముక్క‌లు ఉడికిన à°¤‌రువాత గ‌రంమ‌సాలాను వేసి క‌లిపి ఒక నిమిషం పాటు వేయించాలి&period; చివ‌à°°‌గా కొత్తిమీర‌ను చ‌ల్లి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; ఇలా చేయ‌డం à°µ‌ల్ల ఎంతో రుచిగా ఉండే వంకాయ‌వేపుడు à°¤‌యార‌వుతుంది&period; ఇలా చేసుకున్న వంకాయ వేపుడును అన్నం లేదా చ‌పాతీ వంటి వాటితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts