హెల్త్ టిప్స్

ఈ 8 సింపుల్ టిప్స్ పాటిస్తే పుచ్చిపోయిన పన్ను మళ్లీ మామూలుగా అవుతుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">నేటి à°¤‌రుణంలో చాలా మంది ఎదుర్కొంటున్న దంత à°¸‌à°®‌స్య‌ల్లో ఒక‌టి దంత క్షయం&period; దీని కార‌ణంగా దంతాలు పుచ్చి పోవ‌డం జ‌రుగుతుంది&period; అనంత‌రం వాటిని పీకేయాల్సి à°µ‌స్తుంది&period; అయితే ఆ à°¸‌à°®‌యంలో వచ్చే నొప్పి à°­‌రించ‌రానిదిగా ఉంటుంది&period; ఏం చేయాలో అర్థం కాదు&period; దీంతో దంతాన్ని క‌చ్చితంగా తీసేయాల్సిన à°ª‌రిస్థితి à°µ‌స్తుంది&period; అయితే అలాంటి ఇబ్బందులు à°ª‌à°¡‌కుండా కింద చెప్పిన à°ª‌లు సూచ‌à°¨‌లు పాటిస్తే దాంతో దంత క్ష‌యం బారి నుంచి à°¤‌ప్పించుకోవ‌చ్చు&period; à°®‌à°°à°¿ ఆ సూచ‌à°¨‌లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చ‌క్కని పోష‌కాలు క‌లిగిన ఆరోగ్య‌క‌à°°‌మైన ఆహారాన్ని తీసుకుంటే దాంతో అన్ని à°°‌కాల అనారోగ్య à°¸‌à°®‌స్య‌లు మాత్ర‌మే కాదు&comma; దంత క్ష‌యం à°¸‌à°®‌స్య కూడా పోతుంది&period; à°®‌నం నిత్యం తీసుకునే à°ª‌లు ఆహారాలే దంత క్ష‌యానికి కార‌à°£‌à°®‌వుతుంటాయి&period; చ‌క్కెర అధికంగా ఉన్న ఆహారం తింటే దాంతో దంత క్ష‌యం పెరుగుతుంది&period; క‌నుక ఈ à°¤‌à°°‌హా ఆహారాల‌ను తిన‌రాదు&period; చ‌క్కెర à°µ‌ల్ల à°¶‌రీరానికి కాల్షియం à°¸‌రిగ్గా అంద‌దు&period; దీంతో దంతాలు పెలుసుగా మారుతాయి&period; దంత క్ష‌యం à°µ‌స్తుంది&period; అలాగే కాల్షియం ఎక్కువ‌గా ఉండే పాలు&comma; పెరుగు&comma; క్రీం&comma; చీజ్ వంటి డెయిరీ ఉత్ప‌త్తుల‌ను రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలి&period; దీంతో కాల్షియం బాగా అందుతుంది&period; దంత à°¸‌à°®‌స్య‌లు రాకుండా ఉంటాయి&period; అలాగే శీత‌à°² పానీయాలు&comma; సోడా&comma; ఆల్క‌హాల్‌&comma; జ్యూస్‌లు&comma; ఫిజ్జి డ్రింక్స్ తాగ‌రాదు&period; నీళ్లు&comma; ఫ్రూట్ స్మూతీలు&comma; చ‌క్కెర లేని టీ&comma; కాఫీ తాగ‌à°µ‌చ్చు&period; నీరు à°¤‌గినంత తాగితే ఉమ్మి ఎక్కువ‌గా ఉత్ప‌త్తి అవుతుంది&period; అది దంత క్ష‌యం కాకుండా చూస్తుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-48911 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;09&sol;tooth-decay&period;jpg" alt&equals;"8 simple tips to get rid of decayed tooth " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చ‌క్కెర లేని షుగ‌ర్ లెస్ చూయింగ్ గ‌మ్‌à°²‌ను à°¨‌మిలితే దంత క్ష‌యం à°¤‌గ్గుతుంద‌ని à°ª‌రిశోధ‌à°¨‌లు చెబుతున్నాయి&period; షుగ‌ర్ లెస్ చూయింగ్ గ‌మ్‌à°²‌లో జైలిటాల్ అన‌à°¬‌డే à°ª‌దార్థం ఉంటుంది&period; ఇది à°¸‌à°¹‌జ సిద్ధ స్వీటెన‌ర్‌&period; ఇది నోట్లో బాక్టీరియాను పెర‌గ‌నీయ‌కుండా చేస్తుంది&period; దీంతోపాటు ఉమ్మి ఎక్కువ‌గా ఉత్ప‌త్తి అయ్యేలా చూస్తుంది&period; దీంతో దంత క్ష‌యం రాకుండా ఉంటుంది&period; ఎక్కువ కాలం టూత్ బ్ర‌ష్‌ను వాడినా అది దంత క్ష‌యానికి కార‌à°£‌à°®‌వుతుంది&period; కనుక టూత్ బ్ర‌ష్‌ను క‌నీసం 6 నెల‌à°²‌కు ఒక‌సారి మార్చాల్సి ఉంటుంది&period; అలాగే మీ నోటికి à°¸‌రిపోయే విధంగా ఉండే చిన్న లేదా మీడియం సైజ్ టూత్ బ్ర‌ష్‌à°²‌ను వాడాలి&period; వాటి బ్రిజిల్స్ సాప్ట్‌గా ఉండాలి&period; దీంతో దంతాల à°®‌ధ్య ఉన్న ఆహారం సుల‌భంగా పోతుంది&period; టూత్ బ్ర‌ష్ బ్రిజిల్స్‌కు క్యాప్‌లు పెట్ట‌రాదు&period; పెడితే బ్రిజిల్స్ లో బాక్టీరియా పెరుగుతుంది&period; అది దంత క్ష‌యాన్ని క‌లిగిస్తుంది&period; టాయిలెట్‌కు వీలైనంత దూరంగా టూత్ బ్ర‌ష్‌ను ఉంచాలి&period; లేదంటే టాయిలెట్ నుంచి à°µ‌చ్చే బాక్టీరియా నేరుగా బ్ర‌ష్‌పైనే పేరుకుపోతుంది&period; అది దంత క్ష‌యాన్ని క‌లిగిస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">రోజుకు రెండు క‌నీసం 2 నిమిషాల పాటు అయినా బ్ర‌షింగ్ చేయాలి&period; దంత à°¨‌లుమూల‌à°²‌ను శుభ్రం చేయాలి&period; లోప‌à°²&comma; à°¬‌à°¯‌ట క్లీన్ చేయాలి&period; ఫ్లాసింగ్ à°¤‌ప్ప‌నిస‌రిగా చేయాలి&period; ఇది దంతాల సందుల్లో ఇరుక్కున్న ఆహార à°ª‌దార్థాల‌ను తొల‌గిస్తుంది&period; మౌత్ వాష్ వాడాలి&period; ఇది యాంటీ బాక్టీరియ‌ల్ గుణాల‌ను క‌లిగి ఉంటుంది&period; నోట్లో ఉండే బాక్టీరియాను తొల‌గిస్తుంది&period; దంత à°¸‌à°®‌స్య‌లు ఉన్నా లేకున్నా à°¸‌రే డెంటిస్ట్‌à°²‌ను à°¤‌à°°‌చూ క‌లిసి à°¸‌à°²‌హాలు తీసుకోవాలి&period; అవ‌సరం ఉన్న మేర మందుల‌ను వాడాలి&period; అవ‌à°¸‌రం అనుకుంటే చికిత్స తీసుకోవాలి&period; దీంతో à°¤‌రువాతి కాలంలో దంత à°¸‌à°®‌స్య‌లు రాకుండా ఉంటాయి&period; డెంటిస్ట్‌à°²‌తో నోటిని శుభ్రం చేయించుకోవాలి&period; దీంతో దంత క్ష‌యం à°µ‌చ్చే అవ‌కాశాలు చాలా à°µ‌à°°‌కు à°¤‌గ్గుతాయి&period; క‌నీసం ఏడాదిలో రెండు సార్లు అయినా డెంటిస్ట్‌à°²‌ను క‌లిస్తే మంచిది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-48910" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;09&sol;tooth-decay-1&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">విట‌మిన్లు&comma; మిన‌à°°‌ల్స్ ఉన్న ఆహారాన్ని రోజూ తీసుకోవాలి&period; పీచు ఎక్కువ‌గా ఉండే పండ్లు&comma; కూర‌గాయ‌à°²‌ను తినాలి&period; యాపిల్స్‌&comma; అర‌టిపండ్లు&comma; మొల‌కెత్తిన గింజ‌లు తినాలి&period; తృణ‌ధాన్యాలు&comma; విట‌మిన్ బి&comma; ఐర‌న్ ఉండే ఆహారం తీసుకోవాలి&period; మెగ్నిషియం&comma; విట‌మిన్ à°¡à°¿ ఉండే ఆహారాల‌ను సైతం క్ర‌మం à°¤‌ప్ప‌కుండా తీసుకుంటే దంత క్ష‌యం రాకుండా చూసుకోవ‌చ్చు&period; రోజూ ఉదయాన్నే ఒక టేబుల్ స్పూన్ మోతాదులో కొబ్బ‌à°°à°¿ నూనె తీసుకుని దాన్ని నోట్లో పోసుకుని 20 నిమిషాల పాటు ఆయిల్ పుల్లింగ్ చేయాలి&period; ఆయిల్‌ను నోట్లో అలాగే ఉంచాలి&period; దీంతో నోట్లో ఉమ్మి&comma; ఆయిల్ క‌లిసి పాల à°µ‌లె తెల్ల‌గా మారుతాయి&period; అయితే ఈ మిశ్ర‌మాన్ని మింగ‌రాదు&period; ఉమ్మేయాలి&period; రోజూ ఇలా చేయ‌డం à°µ‌ల్ల దంత à°¸‌à°®‌స్య‌లు పోతాయి&period; దంత క్ష‌యం ఉండ‌దు&period; ఉన్నా à°¤‌గ్గిపోతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మార్కెట్‌లో దొరికే కెమిక‌ల్ టూత్ పేస్ట్‌à°² క‌న్నా ఇంట్లోనే మీరు స్వయంగా టూత్ పేస్ట్‌ను à°¤‌యారు చేసుకుని వాడ‌à°µ‌చ్చు&period; అది ఎలా అంటే&period;&period; 4 టేబుల్ స్పూన్ల కాల్షియం పౌడ‌ర్‌&comma; 1 టేబుల్ స్పూన్ స్టీవియా&comma; 1 టేబుల్ స్పూన్ à°¸‌ముద్ర‌పు ఉప్పు&comma; 2 టేబుల్ స్పూన్ల బేకింగ్ సోడా&comma; 1&sol;4 క‌ప్ కోకోన‌ట్ ఆయిల్‌à°²‌ను తీసుకుని అన్నింటినీ బాగా క‌à°²‌పాలి&period; దీంతో పేస్ట్ à°¤‌యార‌వుతుంది&period; దీంతో దంతాల‌ను తోముకోవ‌చ్చు&period; à°¬‌à°¯‌ట దొరికే టూత్ పేస్ట్‌à°² క‌న్నా ఇది 100 శాతం మెరుగ్గా à°ª‌నిచేస్తుంది&period; దంత à°¸‌à°®‌స్య‌à°²‌ను పోగొడుతుంది&period; అయితే ఇలా à°¤‌యారు చేసే టూత్ పేస్ట్‌ను 30 రోజుల లోపే వాడాల్సి ఉంటుంది&period; ఎక్కువ రోజులు వాడ‌కూడ‌దు&period; అవ‌à°¸‌రం అనుకుంటే à°®‌ళ్లీ à°¤‌యారు చేసుకోవాలి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts