హెల్త్ టిప్స్

Biscuits Dipped In Tea : రోజూ మీరు తాగే టీ లో బిస్కెట్ల‌ను ముంచి తింటున్నారా.. అయితే జాగ్ర‌త్త‌..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Biscuits Dipped In Tea &colon; చాలా మంది రోజూ టీ తాగుతూ ఉంటారు&period; మీరు కూడా రోజూ టీ తాగుతున్నారా&period;&period;&quest; అయితే కచ్చితంగా ఈ విషయాల‌ను తెలుసుకోవాలి&period; టీ తాగేటప్పుడు చాలా మంది బిస్కెట్లని కూడా తింటూ ఉంటారు&period; కానీ అది అసలు మంచిది కాదు&period; టీ లో బిస్కెట్లు వేసుకుని తీసుకోవడం వలన ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుంది&period; టీ&comma; బిస్కెట్లు కలిపి తీసుకుంటే ఎటువంటి నష్టాలు కలుగుతాయో ఇప్పుడు చూద్దాం&period; బిస్కెట్లలో కొవ్వు ఎక్కువగా ఉంటుంది&period; బిస్కెట్లు కొవ్వు లేకుండా ఉండవు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కాబట్టి బిస్కెట్లను ఎక్కువగా టీ లో తీసుకుంటే ఊబకాయం&comma; చర్మ సమస్యలు వంటివి కలిగే అవకాశం ఉంటుంది&period; పంచదార వుండే ఆహార పదార్థాలు రోగనిరోధక శక్తిని తగ్గించేస్తూ ఉంటాయి&period; బిస్కెట్ల లో షుగర్ ఎక్కువ ఉంటుంది&period; షుగర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి టీ తో తీసుకోవడం వలన రోగనిరోధక శక్తి బాగా తగ్గిపోతుంది&period; టీ తో చక్కెర బిస్కెట్లని తీసుకున్నట్లయితే రక్తంలో చక్కెర స్థాయిల‌ని అవి పెంచుతాయి&period; సోడియం కూడా ఎక్కువగా ఉంటుంది&period; షుగర్&comma; థైరాయిడ్ ఉన్నవాళ్లు బిస్కెట్లు తీసుకోవడం మంచిది కాదు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-51862 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;html&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;bisuits-in-tea&period;jpg" alt&equals;"biscuits in tea side effects " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">టీ&comma; బిస్కెట్లు కలిపి తీసుకుంటే మల‌బద్ధకం సమస్య కూడా వచ్చే అవకాశం ఉంటుంది&period; ఇలా ఈ సమస్యని కూడా ఎదుర్కోవాలి&period; కాబట్టి ఈ రెండింటినీ కలిపి తీసుకోకండి&period; సాయంత్రం పూట చాలా మంది సరదాగా వేడిగా ఒక కప్పు టీ తో పాటుగా కొన్ని బిస్కెట్లను తీసుకుంటూ ఉంటారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కానీ అలా చేయడం వలన ఇన్ని నష్టాలు ఉంటాయి&period; బిస్కెట్లలో షుగర్ ఎక్కువ ఉండడంతో పంటి ఎనామిల్ దెబ్బ తినే అవకాశం ఉంటుంది&period; దంతాలలో క్యావిటీస్ ఏర్పడతాయి&period; దంతక్షయం వస్తుంది&period; ఇలా ఇన్ని నష్టాలు కలుగుతూ ఉంటాయి&period; కాబట్టి టీ ని బిస్కెట్ల‌తో పొరపాటున కూడా తీసుకోకుండా ఉండడమే మంచిది&period; లేదంటే అనవసరంగా ఇన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts