హెల్త్ టిప్స్

చికెన్, మటన్ రెండింటిలో ఏది తింటే మంచిదంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రస్తుతం మార్కెట్లో మాంసాహారం తినే వారికి రకరకాల మాంసాహారాలు అందుబాటులో ఉంటున్నాయి&period; చికెన్&comma; మటన్&comma; చేపలు&comma; రొయ్యలు ఇలా రకరకాల మాంసాహారాలు మనకు లభిస్తున్నాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కానీ ఇందులో చాలా మంది రెగ్యులర్ గా చికెన్&comma; మటన్ మాత్రమే తింటూ ఉంటారు&period; మరి ఇందులో ఏది తింటే మంచిది&quest; వీటి ద్వారా మనకు ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చికెన్ లో కొవ్వు తక్కువగా ఉంటుంది&period; ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి&period; చికెన్ స్కిన్ తో తింటే కొవ్వు ఎక్కువగా లభిస్తుంది&period; అందుకే చికెన్ ను ఎప్పుడూ కూడా స్కిన్ లేకుండానే తినాలి&period; కండరాల సమస్యలు ఉన్నటువంటి వారు జిమ్ చేసే వారు&comma; శారీరకంగా కష్టపడేవారు ఎక్కువగా చికెన్ తింటే మంచిది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-90943 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;07&sol;chicken-mutton&period;jpg" alt&equals;"chicken and mutton which one gives best health " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మటన్ లో ఎక్కువగా కొవ్వు&comma; కొలెస్ట్రాల్&comma;ప్రోటీన్స్ ఉంటాయి&period; మటన్ ఎంత లేతగా ఉంటే అంత మంచిది&period; ఇందులో కొవ్వు తక్కువగా ఉండటం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది&period; హైబీపీ&comma; గుండెజబ్బులు ఉన్నవారు లేత మటన్ తింటే చాలా మంచిది&period; లేత మటన్ అనేది చికెన్ కన్నా మంచిది&period; కిడ్నీ వ్యాధితో బాధపడేవారు చికెన్ ని దూరంగా ఉంచాలి&period; ఎందుకంటే అందులో సోడియం ఉంటుంది&period; కాబట్టి చికెన్&comma;మటన్ తినే ముందు ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts