హెల్త్ టిప్స్

Green Moong Dal : పొట్టుతో ఉన్న పెస‌లను తింటే ఎన్ని లాభాలు క‌లుగుతాయో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Green Moong Dal &colon; చాలా మంది&comma; పెసరపప్పుని వాడుతూ ఉంటారు&period; కానీ&comma; పొట్టు ఉన్న పెసరపప్పుని వాడితే మాత్రం&comma; అద్భుతమైన లాభాలని పొందవచ్చు&period; పెసరపప్పులో పోషకాలు ఎక్కువ ఉంటాయి&period; కార్బోహైడ్రేట్స్&comma; ఫైబర్&comma; విటమిన్స్ తో పాటుగా ఫాస్ఫరస్&comma; పొటాషియం&comma; జింక్&comma; ఐరన్ కూడా ఇందులో ఉంటాయి&period; ఇందులో ప్రోటీన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి&period; మొలకెత్తిన పెసరపప్పుని ఉదయాన్నే తీసుకోవడం వలన&comma; శరీరానికి అధిక మొత్తంలో ప్రోటీన్స్ లభిస్తాయి&period; యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడంతో&comma; అనేక వ్యాధుల నుండి రక్షణ లభిస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పొట్టు తీసిన పెసరపప్పుని ఎక్కువ మంది వాడతారు&period; కానీ పొట్టు ఉన్న పెసరపప్పుని&comma; చాలా తక్కువ మంది మాత్రమే వాడతారు&period; పొట్టు ఉన్న పెసరపప్పును తీసుకుంటే మాత్రం అద్భుతమైన లాభాలు పొందవచ్చు&period; పెసరపప్పుతో పెసరట్లు వేసుకుంటే&comma; ఎంతో రుచిగా ఉంటాయి&period; తినడానికి కూడా అందరూ ఇష్టపడుతుంటారు&period; పెసరపప్పును తీసుకుంటే&comma; కొవ్వు పెరిగిపోకుండా ఉంటుంది&period; రోజువారి అవసరమైన ప్రోటీన్ కూడా అందుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-58116 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;moong-dal&period;jpg" alt&equals;"green moong dal many wonderful health benefits " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఐరన్ వంటివి కూడా ఇందులో ఉంటాయి&period; డైటరీ ఫైబర్ కూడా ఎక్కువ ఉంటుంది&period; పెసరపప్పుతో మలబద్ధకం సమస్యల నుండి కూడా బయటపడొచ్చు&period; కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నవాళ్లు&comma; పెసరపప్పు తీసుకుంటే కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించుకోవచ్చు&period; పొట్టు ఉన్న పెసరపప్పుతో చేసిన వంటకాలను తీసుకుంటే&comma; గుండె జబ్బులు వచ్చే అవకాశం చాలా తక్కువ ఉంటుంది&period; శరీరంలో చెడు కొలెస్ట్రాల్ని పేరుకుపోకుండా ఇది అడ్డుకుంటుంది&period; గుండెపోటు రాకుండా చూసుకుంటుంది&period; పొట్టు ఉన్న పెసరపప్పు లో మెగ్నీషియం&comma; పొటాషియంతో పాటుగా రాగి&comma; మ్యాంగనీస్&comma; భాస్వరం కూడా సమృద్ధిగా ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పెసరపప్పులోనే కాదు పైన ఉండే పొట్టులో కూడా పోషకాలు ఉంటాయి&period; అందుకని కచ్చితంగా పొట్టు ఉన్న పెసరపప్పుని వాడడం మంచిది&period; బరువు పెరిగిపోతారు అన్న సమస్య కూడా ఉండదు&period; ఎందుకంటే వీటిని తీసుకున్న తర్వాత&comma; మనకి కడుపు నిండుగా ఉంటుంది&period; ఆకలి తగ్గుతుంది&period; బరువు తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుంది&period; ముఖ్యంగా&comma; మహిళలు&comma; గర్భిణీలు ఈ పొట్టు పెసరపప్పుని తీసుకుంటే మంచిది&period; ప్రాణాంతక పరిస్థితులు రాకుండా పెసరపప్పు అడ్డుకుంటుంది&period; బిడ్డలకి పుట్టుకతో వచ్చే లోపాలని రాకుండా నిరోధిస్తుంది కూడా&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts