హెల్త్ టిప్స్

ప‌చ్చ క‌ర్పూరం వ‌ల్ల ఇన్ని ఉప‌యోగాలు ఉన్నాయా..? ఆశ్చ‌ర్య‌పోతారు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">మన పూర్వీకులు ఏ ఆచారాన్ని మొదలుపెట్టినా దాని వెనుక ఓ శాస్త్రీయ రహస్యం కచ్చితంగా ఉంటుంది&period; పూర్వం పూజ గదిలో తప్పకుండా పచ్చ కర్పూరాన్ని ఉంచేవారట&period; అలా చేయడం వలన లక్ష్మీ కటాక్షంతో పాటు ఆరోగ్యం కూడా వృద్ధి చెందుతుందని వారి విశ్వాసం&period; అయితే కర్పూరం లో మూడు రకాలు ఉన్నాయి&period; హారతి కర్పూరం&comma; పచ్చ కర్పూరం&comma; ముద్ద కర్పూరం&period; ఇప్పుడు మనం ఈ మూడింటి మధ్య వ్యత్యాసం&comma; పచ్చ కర్పూరం విశిష్టత గురించి తెలుసుకుందాం&period; పచ్చకర్పూరాన్ని సంస్కృతంలో హిమ కర్పూరం అంటారు&period; హిమాలయ పర్వతాలల్లో ఉండే వృక్షాల ద్వారా పచ్చ కర్పూరాన్ని తయారు చేస్తారు&period; హిందీలో భీంసేని కర్పూరంగా పిలుస్తారు&period; పచ్చ కర్పూరం పచ్చగా ఉండదు&period; తెల్లగా&comma; చిన్నచిన్న బిళ్ళలుగా ఉంటుంది&period; నిల్వకాలం పెరిగిన తరువాత కొద్దిగా పసుపు రంగులోకి మారుతుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">స్వచ్ఛమైన పచ్చకర్పూరం ఆవిరైనప్పుడు ఎటువంటి అవశేషాలు లేకుండా పూర్తిగా మాయం అవుతుంది&period; అదే దాని స్వచ్ఛతకు గుర్తు&period; హారతి కర్పూరం టర్పంటైన్ లాంటి కెమికల్స్ తో తయారు చేస్తారు&period; హారతి కర్పూరం తినకూడదు&period; ముద్ద కర్పూరం&comma; పచ్చ కర్పూరం ఔషధ యోగ్యమైనవి&period; ఇందులో పచ్చ కర్పూరం శ్రేష్టమైంది&period; శక్తికలది&period; మూడు సార్లు బట్టీ పెట్టి కాల్చి తయారు చేసిన పచ్చ కర్పూరం స్వచ్ఛమైంది&period; దీన్ని మనం తినే పదార్ధాల్లో వేసుకున్నా&comma; దేవుడి పూజ గదిలో ఉంచుకున్నా ఎన్నో రకాల వైద్య ప్రయోజనాలు పొందొచ్చు&period; పచ్చ కర్పూరం అంటే స్వచ్ఛమైందని అర్ధం&period; తినడానికి అర్హత కలిగిందని అర్ధం&period; నిజానికి దేవుడి హారతి కూడా ఈ స్వచ్ఛమైన పచ్చ కర్పూరంతోనే ఇవ్వాలి&period; కానీ ఖర్చుకు భయపడి కెమికల్ తో తయారైన తక్కువ రేటు హారతి కర్పూరంతో హారతి ఇస్తున్నాం&period; దీని ద్వారా పూజ పవిత్రతే కాదు&period;&period; వాతావరణం&comma; ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది&period; కెమికల్ హారతి కర్పూరం వల్ల లంగ్స్ దెబ్బతింటాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-87673 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;06&sol;pacha-karpuram&period;jpg" alt&equals;"health benefits of using pacha karpuram " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పచ్చకర్పూరం ప్రయోజనాన్ని పూర్తిగా పొందాలంటే… ప్రతి రోజు పూజ సమయంలో చిన్న కప్పులో రెండు నుంచి మూడు గ్రాముల పచ్చ కర్పూరం వేసి&comma; దాని పైన కొద్దిగా పసుపు జల్లి&comma; దేవుడి ముందు ఉంచాలి&period; అలా చేయడం వల్ల ఆ ఇంట్లో లక్ష్మిదేవి ప్రభావం ఉంటుందని నమ్మకం&period; వైద్య పరిభాషలో చూస్తే&period;&period; ఇది ఒక వైద్య ప్రక్రియ&period; ప్రతి రోజు దేవుడి ముందు అలా పచ్చ కర్పూరం ఉంచడం వల్ల ఇంట్లో గాలి పవిత్రమవుతుంది&period; వానాకాలం&comma; చలికాలం గాలి తేమలో హానికారక సూక్ష్మజీవులు ఉంటాయి&period; పచ్చ కర్పూరం ఆవిరి అయ్యే గాలిలో కలిసి గాలిని శుభ్రం చేస్తుంది&period; ఆ గాలిని పీల్చడం వల్ల శ్వాస వ్యవస్థ&comma; ఊపిరితిత్తులు శక్తివంతమై&comma; ఇంటిల్లిపాదికి ఆరోగ్యం&comma; ఆయుష్షు వృద్ధి పొందుతాయి&period; ఆరోగ్యం ఉన్న ఇంట్లో&period;&period; సంపద చేకూరడం సహజమే కనుక&period;&period; మన పెద్దలు ఇలాంటి ఆచారాలను అలవాటు చేశారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇక శ్వాస సంబంధ సమస్యలు ఉన్నవాళ్లు&comma; చిన్నపిల్లలు ఉన్నవాళ్లు బెడ్రూమ్ లో కూడా ఇలా పచ్చకర్పూరాన్ని ఉంచాలి&period; ఒక మిరియం గింజ సైజు పచ్చ కర్పూరాన్ని నోట్లో వేసుకుని చప్పరిస్తే&period;&period; నోటి నుంచి వచ్చే వాసన పారిపోతుంది&period; సిగరెట్స్&comma; ఆల్కాహాల్ అలవాటు ఉన్నవాళ్లు ఇలా చేస్తే ఆ అలవాట్లు మానే సామర్థ్యం వస్తుంది&period; జ్వరం ఉన్నప్పుడు కూడా ఇలాగే చేస్తే జ్వరం కూడా తగ్గుతుంది&period; అలాగే లైంగిక సామర్ధ్యం పెరుగుతుంది&period; రోగనిరోధక శక్తి&comma; కండరాల్లో&comma; నరాల్లో ఉత్తేజం కలుగుతాయి&period; అందుకే దేవాలయాల్లో ఇచ్చే ప్రసాదాల్లో పచ్చకర్పూరం కలుపుతారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts