Heat And Cool Foods : వేటిని తింటే వేడి చేస్తుంది.. చ‌లువ చేయాలంటే.. ఏం తినాలి..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Heat And Cool Foods &colon; à°®‌à°¨‌లో కొంద‌రికి కాలంతో సంబంధం లేకుండా à°¶‌రీరంలో వేడి చేస్తూ ఉంటుంది&period; క‌ళ్లల్లో మంట‌లు&comma; కాళ్ల‌ల్లో చురుకులు&comma; ముక్కు నుండి&comma; చెవి నుండి&comma; నోటి నుండి వేడి ఆవిర్లు రావ‌డం&comma; à°¶‌రీరమంతా మంట పుట్టిన‌ట్టు ఉండ‌డం&comma; మూత్ర విస‌ర్జ‌à°¨ à°¸‌à°®‌యంలో విప‌రీత‌మైన మంట&comma; పాదాల à°ª‌గుళ్లు&comma; అలాగే à°¶‌రీరంలో సున్నిత‌మైన భాగాల్లో చ‌ర్మం à°ª‌గిలి మంట‌&comma; దుర‌à°¦ రావ‌డం వంటి à°²‌క్షణాలు వేడి చేయ‌డం à°µ‌ల్ల క‌నిపిస్తాయి&period; అలాగే ఎప్పుడు జ్వ‌రం à°µ‌చ్చిన‌ట్టుగా à°¶‌రీరం కాలిపోతూ ఉండ‌డం&comma; జ‌లుబు&comma; à°¦‌గ్గు&comma; ఆయాసం ఉండ‌డం&comma; à°®‌లం à°®‌రియు మూత్రవిస‌ర్జ‌à°¨ à°¸‌à°®‌యంలో మంట‌&comma; గుండె à°¦‌à°¡‌&comma; క‌డుపులో ఎసిడిటీ పెర‌గ‌డం&comma; à°¶‌రీర‌మంతా చిరు చెమ‌ట‌లు రావ‌డం&comma; à°¦‌ప్పిక &comma; à°¤‌à°² తిర‌గ‌డం&comma; బీపీ పెర‌గ‌డం వంటివి కూడా వేడి à°µ‌ల్ల క‌నిపించే à°²‌క్ష‌ణాలే&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఈ à°¸‌à°®‌స్య‌ను అస్స‌లు నిర్ల‌క్ష్యం చేయ‌కూడ‌దు&period; చిన్న చిన్న‌గా క‌నిపించే ఈ à°¸‌à°®‌స్య‌లే ముద‌à°°à°¿ à°®‌రింత పెద్ద‌విగా à°¤‌యార‌వుతాయి&period; అలాగే à°¶‌రీరంలో వేడి ఎక్కువ‌గా ఉండ‌డం à°µ‌ల్ల జీవ‌క‌ణాలు కూడా దెబ్బ‌తినే అవ‌కాశం ఉంది&period; అలాగే à°°‌క్త‌హీన‌à°¤‌&comma; రక్త‌నాళాలు దెబ్బ‌తిన‌డం వంటివి కూడా జ‌రుగుతాయి&period; మూత్ర‌పిండాలు&comma; కాలేయం&comma; జీర్ణాశ‌యం వంటి అవ‌à°¯‌వాలు అతి వేడి à°µ‌ల్ల త్వ‌à°°‌గా దెబ్బ‌తింటాయి&period; క‌నుక వెంట‌నే à°¶‌రీరాన్ని చ‌ల్ల‌à°¬‌రుచుకోవాలి&period; à°¶‌రీరంలో వేడి చేసిన‌ట్టుగా అనిపించ‌గానే చ‌లువ చేసే à°ª‌దార్థాల‌ను తీసుకోవాలి&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;36152" aria-describedby&equals;"caption-attachment-36152" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-36152 size-full" title&equals;"Heat And Cool Foods &colon; వేటిని తింటే వేడి చేస్తుంది&period;&period; చ‌లువ చేయాలంటే&period;&period; ఏం తినాలి&period;&period;&quest; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;07&sol;heat-and-cool-foods&period;jpg" alt&equals;"Heat And Cool Foods which one we have to take " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-36152" class&equals;"wp-caption-text">Heat And Cool Foods<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అలాగే వేడి చేసే à°ª‌దార్థాల‌కు దూరంగా ఉండాలి&period; à°¶‌రీరంలో వేడి చేసిన‌ప్పుడు పులుపు&comma; అల్లం వెల్లుల్లి&comma; à°®‌సాలాలు&comma; నూనెలో వేయించిన à°ª‌దార్థాలు&comma; నిల్వ à°ª‌చ్చ‌ళ్లు వంటి వాటిని తీసుకోకూడదు&period; కాఫీ&comma; టీ à°²‌ను తీసుకోకూడ‌దు&period; à°®‌ద్య‌పానానికి దూరంగా ఉండాలి&period; ఉప్పు&comma; కారం వంటి వాటిని à°¤‌క్కువ‌గా తీసుకోవాలి&period; చింత‌పండు వాడ‌కుండా చేసే à°ª‌ప్పు చారును తీసుకోవాలి&period; పెస‌à°°‌క‌ట్టు&comma; కందిక‌ట్టు వంటి వాటిని తీసుకోవాలి&period; నీటి శాతం ఎక్కువ‌గా ఉండే పుచ్చకాయ‌&comma; ఖ‌ర్జూజ‌&comma; కీర‌దోస‌&comma; దానిమ్మ‌&comma; క‌à°®‌లా వంటిపండ్ల‌ను తీసుకోవాలి&period; à°®‌జ్జిగ‌ను ఎక్కువ‌గా తాగాలి&period; తీపి&comma; à°µ‌గ‌రు రుచులు ఉండే ఆహార à°ª‌దార్థాల‌ను ఎక్కువ‌గా తీసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఆపిల్&comma; క్యారెట్&comma; పుచ్చకాయ&period;&period; ఈ పండ్ల‌ను క‌లిపి జ్యూస్ గా చేసుకుని రోజూ ఒక గ్లాస్ మోతాదులో తీసుకోవాలి&period; అలాగే à°§‌నియాలు&comma; జీల‌క‌ర్ర‌&comma; శొంఠిని à°¸‌మానంగా తీసుకుని మెత్త‌ని పొడిలా చేసుకోవాలి&period; ఈ పొడిని ఒక టీ స్పూన్ మోతాదులో ఒక గ్లాస్ మజ్జిగ‌లో క‌లిపి తీసుకోవాలి&period; అలాగే పులుపు లేని పండ్ల‌ను ఎక్కువ‌గా తీసుకోవాలి&period; ఉద‌యం పూట అల్పాహారాల‌కు à°¬‌దులుగా à°®‌జ్జిగ అన్నం వంటి వాటిని తీసుకోవాలి&period; అలాగే à°¸‌బ్జా గింజ‌à°²‌ను నీటిలో నాన‌బెట్టి గింజ‌à°²‌తో à°¸‌హా ఆ నీటిని తాగాలి&period; ఇటువంటి చలువ చేసే à°ª‌దార్థాల‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌నం చాలా సుల‌భంగా à°¶‌రీరంలో వేడిని à°¤‌గ్గించుకోవ‌చ్చు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts