హెల్త్ టిప్స్

శ‌రీరంలో నిర్దిష్ట‌మైన భాగాల్లో పేరుకుపోయే కొవ్వును బట్టి దాన్ని ఎలా క‌రిగించుకోవాలో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">నేటి à°¤‌రుణంలో అనేక మందిని ఇబ్బందుల‌కు గురి చేస్తున్న à°¸‌à°®‌స్య‌ల్లో ఒక‌టి అధిక à°¬‌రువు&period; దీని వల్ల అనేక మంది అనేక ఇబ్బందులు à°ª‌డుతున్నారు&period; à°ª‌లు ఇత‌à°° అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°²‌ను కూడా కొని తెచ్చుకుంటున్నారు&period; అయితే అధికంగా ఉండే à°¬‌రువును à°¤‌గ్గించుకునేందుకు à°®‌à°¨‌కు అనేక à°°‌కాల టిప్స్ అందుబాటులో ఉన్నాయి&period; ఎవ‌రైనా à°¤‌మకు అనువుగా ఉండే టిప్స్‌ను పాటించి à°¬‌రువు తగ్గాల‌ని చూస్తున్నారు&period; అయితే మీకు తెలుసా&period;&period;&quest; అన్ని టిప్స్ అందరికీ à°ª‌నికి రావు&comma; కేవ‌లం కొంద‌రికి మాత్ర‌మే ఎఫెక్టివ్ గా à°ª‌నిచేస్తాయి&period; ఈ క్ర‌మంలోనే అధిక à°¬‌రువు ఉన్న వారు ఎవ‌రైనా à°¤‌à°®‌కు నిర్దిష్ట‌మైన ప్ర‌దేశంలో ఉన్న కొవ్వును à°¬‌ట్టి అధిక à°¬‌రువును ఎలా à°¤‌గ్గించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¶‌రీర పై భాగంలో కొవ్వు ఉంటే&period;&period; కొంద‌రికి à°¶‌రీరం కింది భాగంలో ఎలాంటి కొవ్వు ఉండదు&period; కింది భాగం స్లిమ్‌గానే ఉంటుంది&period; కానీ పై భాగం మాత్రం కొవ్వు చేరి లావుగా అవుతుంది&period; అవ‌à°¸‌రం ఉన్న ఆహారం క‌న్నా అధికంగా తింటే ఇలా కొవ్వు పేరుకుపోతుంది&period; అయితే వీరు కొవ్వు క‌రిగేందుకు ఏం చేయాలంటే&period;&period; ఎరోబిక్ ఎక్స‌ర్‌సైజ్‌లు&comma; వాకింగ్‌&comma; రన్నింగ్‌&comma; స్విమ్మింగ్ వంటి వ్యాయామాల‌ను నిత్యం కనీసం 30 నిమిషాల పాటు చేయాలి&period; చ‌క్కెర ఉండే తీపి à°ª‌దార్థాల‌ను తిన‌రాదు&period; బాన పొట్ట ఉన్న‌వారు&period;&period; ఆందోళ‌à°¨‌&comma; డిప్రెష‌న్‌&comma; కంగారు వంటి వాటి à°µ‌ల్ల కొంద‌రికి బాన పొట్ట à°µ‌స్తుంది&period; ఇలాంటి వారు ఒత్తిడి&comma; డిప్రెషన్‌ను à°¤‌గ్గించుకునే యోగా&comma; వ్యాయామాలు చేయాలి&period; గ్రీన్ టీ వంటివి రోజూ తాగుతుంటే బాన పొట్ట క‌రుగుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-48858 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;opt&sol;bitnami&sol;wordpress&sol;wp-content&sol;uploads&sol;2024&sol;09&sol;body-fat&period;jpg" alt&equals;"how to reduce body fat in certain areas " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">à°¶‌రీరం పై భాగంలో కొవ్వు ఉంటే&period;&period; గ్లూటెన్ అధికంగా ఉన్న ఆహార పదార్థాల‌ను తినే వారికి ఈ à°¤‌à°°‌హా కొవ్వు పేరుకుపోతుంది&period; ఇలాంటి వారు గ్లూటెన్ లేని ఫుడ్స్ తింటే మంచిది&period; కొవ్వు&comma; అధిక à°¬‌రువు తగ్గించుకోవ‌చ్చు&period; వాకింగ్&comma; యోగా వంటి వ్యాయామాలు చేసినా ఈ కొవ్వు క‌రుగుతుంది&period; వీరు ఉద‌యం అల్పాహారం మాత్రం క‌చ్చితంగా తీసుకోవాలి&period; మానేయ‌రాదు&period; పొట్ట ఉబ్బి ఉంటే&period;&period; కొంద‌రికి à°¶‌రీరం మొత్తం బాగానే ఉంటుంది&comma; కానీ పొట్ట మాత్రం ఎప్పుడూ ఉబ్బి క‌నిపిస్తుంది&period; ఇలా ఎందుకు అవుతుందంటే&period;&period; à°®‌ద్యం సేవించ‌డం à°µ‌ల్ల ఇలా పొట్ట ఉబ్బుతుంది&period; క‌నుక వీరు à°®‌ద్య‌పానం మానేయాల్సి ఉంటుంది&period; అలాగే రోజూ à°¤‌క్కువ మొత్తంలో ఆహారాన్ని ఎక్కువ సార్లు తీసుకుంటే మంచి à°«‌లితం ఉంటుంది&period; అధిక à°¬‌రువు à°¤‌గ్గుతారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">కాళ్లు&comma; à°¨‌డుం à°¦‌గ్గ‌à°° కొవ్వు ఉండ‌డం అంటే&period;&period; ఎక్కువ‌గా à°®‌హిళ‌à°²‌కు ఇలాంటి à°¸‌à°®‌స్య à°µ‌స్తుంది&period; గ‌ర్భంతో ఉన్న à°¸‌à°®‌యంలో ఇలా à°®‌హిళ‌లు మారుతారు&period; వీరు ఆహారంలో ఉప్పును à°¤‌గ్గించాలి&period; దీంతో ద్ర‌వాలు క‌రిగిపోతాయి&period; à°¬‌రువు à°¤‌గ్గుతారు&period; అలాగే ప్ర‌తి 30 నిమిషాల‌కు ఒకసారి లేచి అటు ఇటు తిర‌గాలి&period; ఒక్క చోటే కూర్చుని ఉండ‌రాదు&period; రాత్రి సమ‌యంలో కాళ్ల కింద దిండ్లు పెట్టుకుని నిద్రించాలి&period; శారీర‌క శ్ర‌à°® చేయ‌ని వారికి పొట్ట&comma; వీపు భాగాల్లో కొవ్వు పేరుకుపోతుంది&period; వీరు రోజూ à°¤‌గినంత నిద్ర పోవాలి&period; అలాగే ఫైబ‌ర్ ఎక్కువ‌గా ఉండే ఆహారం తినాలి&period; à°°‌న్నింగ్‌&comma; వాకింగ్ వంటి వ్యాయామాలు రోజూ చేయాలి&period; దీంతో అధిక కొవ్వు&comma; à°¬‌రువు à°¤‌గ్గిపోతాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts