హెల్త్ టిప్స్

నెయిల్ పాలిష్ వేసుకుంటున్నారా..? ఈ విష‌యం తెలిస్తే ఆ ప‌నిచేయ‌రు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">పురుషులు ఏమోగానీ స్త్రీలు&period;&period; ముఖ్యంగా యువ‌తులు నెయిల్ పాలిష్ వేసుకునేందుకు ఎక్కువ‌గా ఆస‌క్తిని చూపిస్తుంటారు&period; ఈ క్ర‌మంలోనే చాలా మంది నెయిల్ పాలిష్‌à°²‌ను à°¤‌à°°‌చూ మారుస్తుంటారు&period; కొంద‌రు అయితే రోజుకో నెయిల్ పాలిష్ వేసుకుని ఫ్యాష‌న్‌గా ఉన్నామ‌ని ఫీల‌వుతుంటారు&period; అయితే ఫ్యాష‌న్ à°ª‌రంగా ముందు à°µ‌రుస‌లో ఉన్న‌ప్ప‌టికీ ఆరోగ్యం à°ª‌రంగా చూసుకుంటే నెయిల్ పాలిష్‌à°² à°µ‌ల్ల ప్ర‌మాద‌మే ఉంటుంద‌ని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు&period; నెయిల్ పాలిష్‌à°² à°µ‌ల్ల అధికంగా à°¬‌రువు పెరిగే అవ‌కాశం ఉంటుంద‌ని సైంటిస్టులు చేప‌ట్టిన తాజా à°ª‌రిశోధ‌ల్లో తెలిసింది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ప్ర‌స్తుతం à°®‌à°¨‌కు మార్కెట్‌లో దాదాపుగా అనేక వెరైటీల‌కు చెందిన నెయిల్ పాలిష్‌లు అందుబాటులో ఉన్నాయి&period; అయితే ఏ నెయిల్ పాలిష్ లోనైనా à°¸‌రే&period;&period; ట్రైఫెనైల్ ఫాస్పేట్ అనే కెమిక‌ల్ ఉంటుంది&period; ఇది చ‌ర్మానికి అంటిన‌ప్పుడు à°®‌à°¨ à°¶‌రీరంలోని హార్మోన్లు ప్ర‌భావితం అవుతాయి&period; దీని వల్ల à°®‌నం అధికంగా à°¬‌రువు పెరుగుతామ‌ని సైంటిస్టులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-61456 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;12&sol;nail-polish&period;jpg" alt&equals;"if you are applying nail polish first know this " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మార్కెట్‌లో అందుబాటులో ఉన్న 3వేల à°°‌కాలకు పైగా నెయిల్ పాలిష్‌à°²‌ను సైంటిస్టులు à°ª‌రీక్షించారు&period; ఈ క్ర‌మంలో 49 శాతం à°µ‌à°°‌కు నెయిల్ పాలిష్‌à°²‌లో పైన చెప్పిన కెమిక‌ల్ ఉంద‌ని తేల్చారు&period; దీంతో ఆ కెమిక‌ల్ ఉన్న నెయిల్ పాలిష్ వేసుకోగానే 10 నుంచి 14 గంటల్లో à°¬‌రువు పెరుగుతార‌ని సైంటిస్టులు తేల్చారు&period; డ్యూక్ యూనివ‌ర్సిటీకి చెందిన à°ª‌రిశోధ‌కులు ఈ అధ్య‌à°¯‌నం చేశారు&period; క‌నుక సైంటిస్టులు చెబుతున్న‌ది ఒక్క‌టే&period;&period; నెయిల్ పాలిష్ వేసుకునే వారు చాలా జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని&period;&period; లేదంటే అధికంగా à°¬‌రువు పెరుగుతారు&period;&period;&excl; క‌నుక వాటిని వాడేవారు ఒక‌టికి రెండు సార్లు ఆలోచించుకుంటే మంచిది&period;&period;&excl;<&sol;p>&NewLine;

Admin

Recent Posts