హెల్త్ టిప్స్

స్కిన్ టైట్ జీన్స్ ధ‌రిస్తున్నారా..? అయితే యువ‌తీ యువ‌కులకు ఎలాంటి స‌మ‌స్య‌లు వ‌స్తాయో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">ఆధునిక యువతీ యువకులు అంగాంగాలను ప్రదర్శించేందుకు బిగువైన స్కిన్ టైట్ దుస్తులు వేస్తున్నారు&period; ఈరకమైన దుస్తులు ధరించటం ఎపుడో ఒకసారైతే పరవాలేదు కాని ఎప్పుడూ అదే విధంగా దుస్తులు వేస్తే దాని ప్రభావం ఆరోగ్యంపై వుండగలదంటున్నారు నిపుణులు&period; గాలి ఆడదు&&num;8230&semi;&period;అసౌకర్యం&excl; అయినా వేయాల్సిందే&period; సమస్యలు ఏమేమి వస్తాయో చూద్దాం టింగ్లింగ్ తై సిండ్రోమ్&colon; దీనిని మెడికల్ భాషలో మెరాల్జియా పరేస్తేటికా అంటారు&period; టైట్ పేంట్లు&comma; జీన్లు వేస్తే తొడజాయింట్లు తేమగాను చుర చురమంటూ వుంటాయి&period; దీనిని నివారించాలంటే&comma; స్కిన్ టైట్ డెనిమ్ పేంట్లను తరచుగా వేయటం మానాలి&period; శరీరానికి తగిన గాలిచొరబడే పేంట్లను వాడాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వెన్ను నొప్పి&colon; టైట్ గాను నడుము కిందకు వేసే జీన్స్ పేంట్లు వెనుక కండరాలను అదిమిపెట్టి నొప్పినిస్తాయి&period; దీనికి నివారణ కూర్చునేటపుడు మీ శరీరం ఏ మాత్రం కుదించకుండా వుండాలి&period; గిడ్డినెస్ &&num;8211&semi; టైట్ డ్రెస్ లు తరచుగా ధరిస్తూ వుంటే శ్వాస సమస్యలు&comma; చెమట పట్టడం&comma; తెలివి కోల్పోయి మూర్ఛిల్లటం జరుగుతుంది&period; ఆరోగ్యం కోల్పోయేకంటే దాని కొరకు కనీసం కొంచెం వదులైన దుస్తులు ధరించటం మంచిది&period; దీనివలన అసౌకర్యం&comma; తలనొప్పి&comma; చూపు మందగించటం జరుగుతుంది&period; దీనిని నివారించాలంటే మెడ బిగువున్న టీ షర్టులు వదిలేయడమే&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-76313 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;skin-tight-jeans&period;jpg" alt&equals;"if you are wearing skin tight jeans then know this " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గుండెలో మంటా&quest; కడుపులో నొప్పా&quest; పొట్టపై ఒత్తిడి వుంటే అది నొప్పికి దోవతీస్తుంది&period; యాసిడ్ బయటకు వచ్చి మంట కూడా ఏర్పడుతుంది&period; వేసే టైట్ పేంట్ జీర్ణక్రియకు హాని చేస్తుంది&period; దీని కారణంగా నోటిలో చేదు&comma; పొత్తి కడుపు భాగంలో నొప్పి వస్తాయి&period; దీనిని నివారించాలంటే పేంటు బటన్ లు ఊడదీయండి&period; పేంటును తక్షణమే మార్చెయ్యండి&period; మంచినీరు తాగండి&period; వదులైన దుస్తులు వేయండి&period; బిగువైన దుస్తులు ఫ్యాషన్ కొరకు ధరించే యువతీ యువకులు వారికి అవసరమైంది ఆరోగ్యమా&quest; లేక దానిని కోల్పోయి దుస్తుల కారణంగా అందంగా వుండటమా&quest; అనేది నిర్ణయించుకోవాలి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts