హెల్త్ టిప్స్

Blood : శ‌రీరంలో ర‌క్తం త‌క్కువ‌గా ఉందా.. ర‌క్తం అమాంతంగా పెర‌గాలంటే.. వీటిని తీసుకోవాలి..

<p style&equals;"text-align&colon; justify&semi;">Blood &colon; ప్రస్తుతం చాలా మంది ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్యల‌లో రక్త హీనత ఒక‌టి&period; à°¶‌రీరంలో సరిగ్గా రక్తం ఉండక ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు&period; రక్తం సరిపోయేంతగా లేకపోవడం వల్ల బలం తక్కువవడం&comma; ఎటువంటి పని చేయలేకపోవడం లాంటి సమస్యలు వస్తుంటాయి&period; అయితే చాలామంది రక్తాన్ని పెంచుకోవడం కోసం ఇంగ్లిష్ మందులను వాడుతుంటారు&period; ట్యాబ్లెట్లు వేసుకొని రక్తాన్ని పెంచుకుంటుంటారు&period; కానీ à°ª‌లు వంటింటి చిట్కాలతోనే ఒంట్లో రక్తాన్ని పెంచుకోవచ్చు&period; ఒక్క ట్యాబ్లెట్ కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మన à°¶‌రీరంలో హిమోగ్లోబిన్ శాతం ఎంత ఎక్కువ ఉంటే మన à°¶‌రీరంలో అంత రక్తం ఉన్నట్టు లెక్క&period; సాధారణంగా పురుషులకు 13&period;5 నుంచి 16&period;5 మిల్లీగ్రాముల హిమోగ్లోబిన్ ఉండాలి&period; మహిళలకు అయితే 12 నుంచి 15 మిల్లీగ్రాముల హిమోగ్లోబిన్ ఉండాలి&period; ప్రెగ్నెంట్ మహిళలకు అయితే 10 నుంచి 15 మధ్యలో ఉండాలి&period; మన à°¶‌రీరంలో రక్తం పెరగాలంటే మన ఆహారంలో క‌చ్చితంగా ఐరన్ ఎక్కువగా ఉండాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-51458 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;blood-1&period;jpg" alt&equals;"if you want to increase blood then take these foods " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మహిళలకు ప్రతి రోజు 30 మిల్లీగ్రాముల ఐరన్ అవసరం అవుతుంది&period; పురుషులకు అయితే రోజూ 28 మిల్లీగ్రాముల ఐరన్ అవసరం అవుతుంది&period; తినే ఆహారంలో ప్రతిరోజూ ఎక్కువగా ఐరన్ ఉండేలా చూసుకోవాలి&period; రక్తం త్వరగా పెరగాలి అంటే రోజూ ఉదయం క్యారెట్ జ్యూస్ తాగాలి&period; పండ్ల రసాల‌ కంటే క్యారెట్ జ్యూస్ మేలు&period; షుగర్ లాంటి సమస్యలు లేని వాళ్లు అయితే క్యారెట్&comma; బీట్ రూట్ జ్యూస్ తాగొచ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఉదయం పూట రెండు క్యారెట్లు&comma; బీట్ రూట్&comma; టమాట&comma; కీర దోస‌à°²‌తో కూడా జ్యూస్ చేసుకొని తాగ‌à°µ‌చ్చు&period; ఆ జ్యూస్ లో ఎండు ఖర్జూరం పొడి&comma; తేనె కలుపుకొని తాగితే చాలు&period; ప్రతి రోజూ తాగితే à°¶‌రీరంలో రక్తం అమాంతం పెరుగుతుంది&period; ఒకవేళ గోధుమ గడ్డి పొడి దొరికినా దాన్ని కూడా కలుపుకొని తాగితే మంచి ఫలితం ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter size-full wp-image-51457" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;10&sol;fruit-juice&period;jpg" alt&equals;"" width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">సాయంత్రం పూట ఏదైనా ఒక పండ్ల జ్యూస్ తాగాలి&period; బత్తాయి జ్యూస్ కానీ&comma; కమలం జ్యూస్ అయినా&period;&period; ఏదైనా పండ్ల జ్యూస్ తాగొచ్చు&period; లేదంటే ఒక గ్లాస్ చెర‌కు రసం తాగినా చాలు&period; పండ్ల జ్యూస్ లో తేనె&comma; ఎండు ఖర్జూరం పొడిని వేసుకొని తాగితే ఇంకా మంచి à°«‌లితం ఉంటుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts