హెల్త్ టిప్స్

Cool Water : చ‌ల్లని నీళ్ల‌ను తాగుతున్నారా.. అయితే ఈ విష‌యాల‌ను తెలుసుకోవాల్సిందే..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Cool Water &colon; ఇంకా కొంద‌రు అస్త‌మానం చ‌ల్లని నీళ్లు తాగుతున్నారు&period; అయితే చ‌ల్ల‌ని నీటిని తాగితే హాయిగా ఉంటుంది&comma; మండే ఎండ‌ల్లో అవి కచ్చితంగా à°®‌à°¨‌కు దాహం తీరుస్తాయి&period; కానీ మీకు తెలుసా&period;&period;&quest; అస‌లు ఎండాకాలం అని కాదు&comma; ఏ కాలంలో అయినా à°¸‌రే చ‌ల్ల‌ని నీళ్ల‌ను తాగ‌కూడ‌దు&period; గ‌ది ఉష్ణోగ్ర‌à°¤ à°µ‌ద్ద ఉన్న నీళ్లు లేక వేడి నీళ్ల‌ను తాగాలి&period; అవును&comma; మీరు విన్న‌ది నిజ‌మే&period; చల్ల‌ని నీటిని ఎందుకు తాగ‌కూడ‌దో&comma; దాని à°µ‌ల్ల à°®‌à°¨‌కు ఎలాంటి అనారోగ్యాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం&period; à°š‌ల్ల‌ని నీరు&comma; కూల్‌డ్రింక్స్ తాగిన‌పుడు అవి à°®‌à°¨ à°°‌క్త‌నాళాల‌ను దెబ్బ‌తీస్తాయి&period; దీనివ‌ల్ల ఆహారం à°¸‌రిగా జీర్ణం కాదు&period; అంతేకాదు జీర్ణ‌క్రియ సంద‌ర్భంగా à°¸‌à°¹‌జంగా జ‌రిగే పోష‌కాల శోష‌à°£‌ కూడా à°¸‌రిగా జ‌à°°‌గ‌దు&period; జీర్ణ‌క్రియ‌ను à°ª‌క్క‌à°¨‌పెట్టి à°¶‌రీర ఉష్ణోగ్ర‌à°¤‌&comma; తాగిన నీటి ఉష్ణోగ్ర‌à°¤‌à°²‌ను నియంత్రించే à°ª‌నిలో à°¶‌రీరం ఉంటుంది&period; దీనివ‌ల్ల డీహైడ్రేష‌న్ à°¸‌à°®‌స్య‌లు à°¤‌లెత్తుతాయి&period; సాధార‌ణంగా à°®‌à°¨ à°¶‌రీర ఉష్ణోగ్ర‌à°¤ 37 డిగ్రీల సెల్సియ‌స్ ఉంటుంది&period; à°®‌నం à°®‌రీ చ‌ల్ల‌ని నీటిని తాగ‌డం à°µ‌ల్ల à°®‌à°¨ à°¶‌రీరం దీనిని నియంత్రించేందుకు ఎక్కువ à°¶‌క్తిని వినియోగించాల్సి à°µ‌స్తుంది&period; అందుకే రూమ్ టెంప‌రేచ‌ర్ &lpar;24 డిగ్రీల సెల్సియస్&rpar; ఉన్న‌ నీటిని తాగాల‌ని డాక్ట‌ర్లు సూచిస్తున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">తిన్న వెంట‌నే అతి చ‌ల్ల‌ని నీళ్లు తాగ‌డం à°µ‌ల్ల ఒంట్లో ఉన్న అన‌à°µ‌à°¸‌à°° కొవ్వును తొల‌గించే ప్ర‌క్రియ‌కు కూడా ఆటంకం క‌లుగుతుంది&period; నిజానికి తిన‌గానే అస‌లు నీళ్లు తాగొద్ద‌ని డాక్ట‌ర్లు సూచిస్తుంటారు&period; తిన్న à°¤‌ర్వాత క‌నీసం 30 నిమిషాల à°¤‌ర్వాతే&comma; అది కూడా గోరువెచ్చిన నీళ్లు తాగాల‌న్న‌ది డాక్ట‌ర్ల à°¸‌à°²‌హా&period; చ‌ల్ల‌ని నీటిని తాగితే కొవ్వు తొల‌గించే ప్ర‌క్రియ à°¸‌రిగ్గా జ‌à°°‌గని మూలంగా కొవ్వు ఎక్కువ‌గా పేరుకుపోతుంది&period; దీంతో అధికంగా à°¬‌రువు పెరుగుతారు&period; ఆ à°¤‌రువాత అది ఎలాంటి అనారోగ్యాల‌కు దారి తీస్తుందో అంద‌రికీ తెలుసు&period; à°š‌ల్ల‌ని నీటిని తాగితే గుండె కొట్టుకునే వేగం à°¤‌గ్గుతుంది&period; దీన్ని పలువురు సైంటిస్టులు రుజువు చేశారు కూడా&period; చ‌ల్ల‌ని నీళ్లు à°ª‌దో క‌పాల నాడి వేగ‌స్‌ను ప్రేరేపిస్తాయి&period; నాడీ వ్య‌à°µ‌స్థ‌లో దీనిదే కీల‌క‌పాత్ర అవడం à°µ‌ల్ల చ‌ల్ల‌ని నీటిలోని à°¤‌క్కువ ఉష్ణోగ్ర‌à°¤‌లు ఈ నాడిపై ప్ర‌భావం చూపిస్తాయి&period; à°«‌లితంగా గుండె వేగం à°¤‌గ్గుతుంది&period; దీంతో à°°‌క్త à°¸‌à°°‌à°«‌à°°à°¾ à°¸‌రిగా జ‌à°°‌గ‌దు&period; à°«‌లితంగా అవ‌à°¯‌వాల‌కు పోష‌à°£ à°¸‌రిగ్గా అంద‌దు&period; ఈ క్ర‌మంలో వాటి ఎదుగుద‌à°²&comma; నిర్మాణంపై ప్ర‌భావం à°ª‌డుతుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-56932 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;cool-water&period;jpg" alt&equals;"if your are drinking cool water then know this " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">వ్యాయామం చేసిన à°¤‌ర్వాత కూడా చ‌ల్ల‌ని నీళ్లు అస్స‌లు తాగ‌కూడ‌దు&period; ఓ గ్లాస్ వేడినీళ్లు తాగాల‌ని నిపుణులు తెలియ‌జేస్తున్నారు&period; à°®‌నం వ్యాయామం చేసిన à°¤‌ర్వాత à°®‌à°¨ à°¶‌రీరంలో చాలా వేడి పుడుతుంది&period; వెంట‌నే చ‌ల్ల‌ని నీళ్లు తాగితే రెండు ఉష్ణోగ్ర‌à°¤‌à°²‌కు పొత్తు కుద‌à°°‌క అది జీర్ణ వ్య‌à°µ‌స్థ‌పై ప్ర‌భావం చూపుతుంది&period; అంతేకాదు అస‌లు ఆ నీటిని à°¶‌రీరం గ్ర‌హించ‌దు కూడా&period; దీనివ‌ల్ల చ‌ల్ల‌ని నీళ్లు తాగి ప్ర‌యోజనం ఉండ‌దు&period; à°µ‌ర్క‌వుట్స్ చేసిన వెంట‌నే చ‌ల్ల‌ని నీళ్లు తాగిన కొంత‌మంది క‌డుపులో తీవ్ర‌నొప్పి అని అంటుంటారు&period; à°¶‌రీర ఉష్ణోగ్ర‌à°¤ అధికంగా ఉన్న à°¶‌రీరానికి ఈ చ‌ల్ల‌ని నీళ్లు ఓ షాక్‌లాగా à°¤‌గ‌à°²‌డం à°µ‌ల్ల ఇలా జ‌రుగుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు&period; క‌నుక à°®‌à°¨‌కు చ‌ల్ల‌ని నీళ్లు మంచివి కావు అనే విష‌యాన్ని గుర్తుంచుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే à°®‌రీ అతి చ‌ల్ల‌గా ఉండే నీళ్ల‌ను తాగ‌కూడ‌దు&period; కానీ కాస్త చ‌ల్ల‌గా ఉండేవి&period;&period; అది కూడా కుండ‌లోనివి అయితే మంచిది&period; కుండ‌లో నీళ్లు à°®‌రీ అంత చ‌ల్ల‌గా ఉండ‌వు&period; అందువ‌ల్ల వాటిని తాగ‌à°µ‌చ్చు&period; కానీ ఫ్రిజ్‌à°²‌లో ఉండే చ‌ల్ల‌ని నీళ్ల‌ను మాత్రం తాగ‌రాదు&period; దీంతో అనారోగ్య à°¸‌à°®‌స్య‌à°²‌ను కొని తెచ్చుకున్న‌ట్లు అవుతుంది&period; క‌నుక చ‌ల్లని నీళ్ల‌ను తాగే విష‌యంలో ఈ జాగ్ర‌త్త‌à°²‌ను à°¤‌ప్ప‌నిస‌రిగా పాటించాల్సి ఉంటుంది&period; లేదంటే ఇబ్బందుల పాల‌వుతారు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts