హెల్త్ టిప్స్

బొడ్డులో నూనె మసాజ్ తో ఇన్ఫెక్షన్ లు దూరం….!

<p style&equals;"text-align&colon; justify&semi;">పొట్ట మీద ఉండే నాభిని బొడ్డు అంటారు&period; బొడ్డు పొట్టలోకి చొచ్చుకు పోయి ఉంటుంది&period; ఈ నాభి అనేది తల్లికి&comma; బిడ్డకు మద్య ఉన్న సంబంధం మాత్రమే అని చాలా మంది అనుకుంటారు&period; కాని నాభి ద్వారా మన శరీరంలో అనేక రకాల వ్యాధులకు వైద్యం చేస్తారు&period; క్రమం తప్పకుండా నూనె రాయటం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని ఆయుర్వేద నిపుణులు చెపుతున్న మాట&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చాలా మంది నాభిని శుభ్ర పరచుకోరు&period; దీని వల్ల బొడ్డు చుట్టూ ఉన్న సూక్ష్మ క్రిములు&comma; ధూళి కారణంగా అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి&period; నాభి పై నూనె వేసి మసాజ్ చేస్తే వాటిని క్లీన్ చేస్తుంది&period; నాభి ని శుభ్రం చేయకపోతే అది లోపల నుండి&comma; బయటి నుండి కూడా అంటువ్యాధుల బారిన పడేలా చేస్తుంది&period; ఆవ నూనె&comma; టీ ట్రీ వంటి నూనె లతో శుభ్రం చేయటం వల్ల బాక్టీరియా తగ్గి వ్యాధులు దరిచేరవు&period; ఇంకా కడుపు ఉబ్బరం&comma; కడుపు నొప్పి వంటివి తగ్గుతాయి&period; మహిళల్లో నెలసరి సమయంలో వచ్చే నొప్పిని కూడా తగ్గిస్తుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-71531 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;oil-in-belly-button&period;jpg" alt&equals;"oil in belly button for many wonderful health benefits " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">నాభి పై ఉన్న చిన్న డాట్ లాంటి ప్రదేశం అనేక ఆరోగ్య సమస్యలకు పరిష్కారంగా ఉంటుంది&period; ఇది శరీరంలో ఉన్న అనేక అవయవాలకు కలిపి ఉంటుంది&period; అందువల్ల బొడ్డు పై నూనె వేస్తే అది ఆరోగ్య సమస్యలను నివారిస్తుంది&period; చంటి పిల్లలకు వేడి చేసినప్పుడు బొడ్డు లో నూనె చుక్కలు వేస్తే కొంతసేపటికి పిల్లలకు ఉపశమనం కలిగి సాఫీగా మూత్ర విసర్జన జరుగుతుంది&period; బొడ్డు పై నూనె మసాజ్ చేయడం వల్ల మహిళల్లో రుతు చక్రాలను సమతుల్యం చేస్తుంది&period; ఇంకా కంటి చూపు మెరుగు పడుతుంది&period; కీళ్ళ నొప్పులు కూడా తగ్గుతాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts