హెల్త్ టిప్స్

గుండె పోటు వ‌చ్చి కోలుకుంటున్న‌వారు ఈ జాగ్ర‌త్త‌ల‌ను పాటించాల్సిందే..!

<p style&equals;"text-align&colon; justify&semi;">మారిన జీవిన విధానం&comma; తీసుకుంటున్న ఆహారంలో మార్పుల కారణంగా ఇటీవల హృద్రోగాల బారిన పడుతోన్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది&period; చిన్న వయసులో ఉన్న వారికి కూడా గుండెపోటు రావడం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది&period; అయితే ఒకసారి గుండెపోటు వచ్చిన తర్వాత కోలుకుంటున్న వారు జీవితాంతం జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు&period; ఒకసారి గుండెపోటు వస్తే&period;&period; మళ్లీ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని అంటున్నారు&period; అందుకే గుండె వ్యాధుల నుంచి కోలుకున్న తర్వాత కూడా కచ్చితంగా జీవన విధానంలో కొన్ని రకాల మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు&period; క్రమం తప్పకుండా మెడిసిన్స్‌ వాడడం ఎంత ముఖ్యమో తీసుకునే ఆహారంలో పలు మార్పులు చేసుకోవడం కూడా అంతే ముఖ్యమని చెబుతున్నారు&period; ఇంతకీ గుండెపోటు నుంచి కోలుకున్న తర్వాత ఎలాంటి నియమాలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం&period;&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గుండెపోటు నుంచి కోలుకున్న తర్వాత ఆహారంలో తృణధాన్యాలను భాగం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు&period; వీటిలోని డైటరీ ఫైబర్ చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి&comma; బరువు అదుపులో ఉంచడంలో ఉపయోగపడుతుంది&period; ముఖ్యంగా ఓట్స్&comma; బార్లీ&comma; బ్రౌన్ రైస్ వంటి వాటిని తీసుకోవాలి&period; అలాగే తాజా పండ్లు&comma; కూరగాయలను క్రమంతప్పకుండా తీసుకోవాలి&period; ఇందులో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది&period; అయితే పండ్ల రసం తాగే బదులు తినడం మంచిది&period; అలాగే కూరగాయలు వండే సమయంలో తక్కువ నూనె ఉపయోగించాలి&period; రోజూ కొన్ని బాదంపప్పులను తీసుకోవడం అలవాటుగా మార్చుకోవాలి&period; చికెన్‌&comma; మటన్‌ తగ్గించి చేపలు తీసుకోవడం బెటర్‌&period; గుండెపోటు నుంచి కోలుకున్న తర్వాత ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి&period; ఎక్కువ చక్కెర పదార్థాలుండే చాక్లెట్&comma; ఐస్ క్రీం&comma; కస్టర్డ్ వంటి వాటికి దూరంగా ఉండడం మంచిది&period; చిప్స్&comma; కుకీలు వంటి వాటి జోలికి వెళ్లకూడదు&period; అలాగే తీసుకునే ఆహారంలో ఉప్పు తక్కువగా ఉండేలా చూసుకోవాలి&period; పిజ్జా&comma; బర్గర్&comma; హాట్ డాగ్ వంటి జంక్ ఫుడ్ అస్సలు ముట్టుకోవద్దు&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-90820 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;07&sol;heart-attack&period;jpg" alt&equals;"people who got heart attack must follow these tips " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గుండెపోటు నుంచి కోలుకున్న తర్వాత తీసుకునే ఆహారంతో పాటు జీవన విధానంలో కూడా కొన్ని మార్పులు చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు&period; ముఖ్యంగా విధిగా మెడిసిన్స్‌ వాడడంతో పాటు నిత్యం బీపీ చెక్‌ చేసుకోవాలి&period; కచ్చితంగా ప్రతీ రోజూ 45 నిమిషాలపాటు వాకింగ్ చేయడం అలవాటుగా మార్చుకోవాలి&period; ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా&comma; మెడిటేషన్‌ వంటి వాటిని అలవాటు చేసుకోవాలి&period; ఆల్కహాల్‌&comma; స్మోకింగ్ అలవాటు ఉంటే పూర్తిగా మానేయ్యాలి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts