హెల్త్ టిప్స్

డ‌యాబెటిస్ ఉన్న‌వారు త‌మ పాదాల పట్ల ఈ జాగ్ర‌త్త‌లను తీసుకోవ‌డం త‌ప్ప‌నిసరి..!

<p style&equals;"text-align&colon; justify&semi;">డయాబెటీస్ వ్యాధి వున్న వారు వారి పాదాల పట్ల ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి&period; దెబ్బ తగిలితే త్వరగా తగ్గదు&period; ఒక్కొకపుడు చివరకు అది కాలు తీసేయటం వరకు కూడా వస్తుంది&period; వీరికి కాళ్ళకే ఎందుకు సమస్య&quest; రక్తంలోని అధిక గ్లూకోజ్ బాక్టీరియా బాగా పెరిగేలా చేస్తుంది&period; సాధారణంగా పాదాలు మనం శుభ్రంగా పెట్టుకోము&period; వాటికి దెబ్బ తగలటం కూడా తేలికే&period; దెబ్బ తాకినప్పటికి అది వారికి త్వరగా తెలియని పరిస్ధితి కూడా వుంటుంది&period; మరి డయాబెటిక్ రోగులు పాదాల పట్ల శ్రద్ధ ఎలా పెట్టాలి&quest;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ప్రతిరోజూ పాదాలు పరీక్షించండి&period; పాదాల అడుగున అద్దం పెట్టి పరీక్షించండి&period; వేళ్ళమధ్య పరీక్షించండి&period; మీకు కష్టం అనిపిస్తే మీ కుటుంబ సభ్యులను పరీక్షించమనండి&period; చర్మం పగిలిన ప్రదేశాలు సోప్&comma; నీరు తో కడిగి యాంటీ బాక్టీరియల్ క్రీము రాసి అవసరమనుకుంటే చిన్న బేండేజ్ వేయండి&period; ప్రతిరోజూ గోరువెచ్చని నీరు&comma; సోప్‌లతో పాదాలు కడగండి&period; నానపెట్టవద్దు&period; సెన్సేషన్ తగ్గితే చర్మం కాలే ప్రమాదం వుంది&period; చర్మం పొడిబారితే మాయిశ్చరైజర్ రాయండి&period; వేళ్ళ మధ్య పొడిగా వుండాలి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-90817 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;07&sol;feet&period;jpg" alt&equals;"people with diabetes must follow these tips for their feet safety " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">గోళ్ళు కత్తిరించేటపుడు జాగ్రత్తగా వుండండి&period; అవసరమనుకుంటే క్లినిక్ లలో వాటిని కత్తిరించమనండి&period; ఇంటిలో సైతం చెప్పులు లేకుండా నడవకండి&period; కాటన్ సాక్స్&comma; బూట్లు వంటివి పాదాలకు ఒత్తిడి కలిగించకుండా చూసుకోండి&period; కొత్త చెప్పులు&comma; బూట్లకు మెల్లగా అలవాటు పడండి&period; ఎక్కువగా నడిచి పాదాలలో రక్తప్రసరణ పెంచండి&period; వైద్యుని వద్దకు పరీక్షకు వెళ్ళేటపుడు&comma; షూస్&comma; సాక్స్ వంటివి తీసేసి వారిని పరీక్ష చేయమనండి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts