Saggubiyyam Java : స‌గ్గుబియ్యం జావ‌ను ఇలా తాగితే ఎన్ని ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">Saggubiyyam Java &colon; à°¸‌గ్గుబియ్యం&period;&period; ఇవి à°®‌నంద‌రికి తెలిసిన‌వే&period; ఎంతో కాలంగా వీటిని à°®‌నం ఆహారంగా తీసుకుంటూ ఉన్నాము&period; సగ్గుబియ్యాన్ని తీసుకోవ‌డం à°µ‌ల్ల à°¶‌రీరానికి చ‌లువ చేస్తుంద‌ని వీటిని ఎక్కువ‌గా వేసవి కాలంలో తీసుకుంటూ ఉంటారు&period; à°¸‌గ్గుబియ్యంతో ఎక్కువ‌గా పాయ‌సం&comma; కిచిడి&comma; à°¸‌గ్గుబియ్యం à°µ‌à°¡ వంటి వాటితో పాటు ఇత‌à°° వంట‌కాల à°¤‌యారీలో కూడా వాడుతూ ఉంటారు&period; à°¸‌గ్గుబియ్యంతో చేసే వంట‌కాలు రుచిగా ఉండ‌డంతో పాటు వీటిని తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌à°¨ ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు&period; à°¸‌గ్గుబియ్యంలో పోష‌కాల‌తో పాటు అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు కూడా దాగి ఉన్నాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అయితే à°¸‌గ్గుబియ్యంతో ఇత‌à°° వంట‌కాల‌కు బదులుగా జావ‌ను చేసి తీసుకోవ‌డం à°µ‌ల్ల మనం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు&period; à°¸‌గ్గుబియ్యం జావ‌ను à°¤‌యారు చేసుకోవ‌డం చాలా సుల‌భం&period; ఈ జావ‌ను à°¤‌యారు చేసుకోవ‌డానికి గానూ రెండు టేబుల్ స్పూన్ల à°¸‌గ్గుబియ్యాన్ని శుభ్రంగా క‌డిగి తగిన‌న్ని నీళ్లు పోసి అర‌గంట పాటు నాన‌బెట్టుకోవాలి&period; à°¤‌రువాత ఈ à°¸‌గ్గుబియ్యాన్ని నీరంతా పోయి మెత్త‌గా అయ్యే à°µ‌à°°‌కు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి&period; à°¤‌రువాత ఇందులో ఒక గ్లాస్ వేడి పాలు&comma; ఒక టీ స్పూన్ బెల్లం తురుము వేసి బెల్లం క‌రిగే à°µ‌à°°‌కు క‌à°²‌పాలి&period; ఇలా చేయ‌డం వల్ల à°¸‌గ్గుబియ్యం జావ à°¤‌యార‌వుతుంది&period;<&sol;p>&NewLine;<figure id&equals;"attachment&lowbar;36576" aria-describedby&equals;"caption-attachment-36576" style&equals;"width&colon; 1200px" class&equals;"wp-caption aligncenter"><img class&equals;"wp-image-36576 size-full" title&equals;"Saggubiyyam Java &colon; à°¸‌గ్గుబియ్యం జావ‌ను ఇలా తాగితే ఎన్ని ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో తెలుసా&period;&period;&quest; " src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365-com&period;in9&period;cdn-alpha&period;com&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2023&sol;07&sol;saggubiyyam-java&period;jpg" alt&equals;"Saggubiyyam Java health benefits in telugu " width&equals;"1200" height&equals;"675" &sol;><figcaption id&equals;"caption-attachment-36576" class&equals;"wp-caption-text">Saggubiyyam Java<&sol;figcaption><&sol;figure>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">దీనిని ఉద‌యం పూట అల్పాహారంగా తీసుకోవ‌డం à°µ‌ల్ల à°®‌à°¨ ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంది&period; ఇలా à°¸‌గ్గుబియ్యం జావ‌ను à°¤‌యారు చేసి తీసుకోవ‌డం à°µ‌ల్ల ఎముక‌లు ధృడంగా మార‌తాయి&period; à°°‌క్త‌హీన‌à°¤ à°¸‌à°®‌స్య à°¤‌గ్గుతుంది&period; à°¶‌రీరంలో ఐర‌న్ లోపం రాకుండా ఉంటుంది&period; అంతేకాకుండా à°¸‌గ్గుబియ్యం జావ‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల జీర్ణ‌à°¶‌క్తి మెరుగుప‌డుతుంది&period; అజీర్తి&comma; క‌డుపు ఉబ్బ‌రం&comma; గ్యాస్&comma; à°®‌à°²‌à°¬‌ద్ద‌కం వంటి à°¸‌à°®‌స్య‌లు à°¤‌గ్గుతాయి&period; à°¶‌రీరంలో à°°‌క్త‌ప్ర‌à°¸‌à°°‌à°£ సాఫీగా సాగుతుంది&period; గుండెకు సంబంధించిన à°¸‌à°®‌స్య‌లు రాకుండా ఉంటాయి&period; అధిక à°°‌క్త‌పోటు à°¸‌à°®‌స్య అదుపులో ఉంటుంది&period; అలాగే షుగ‌ర్ తో బాధ‌à°ª‌డే వారు ఇందులో ఇందులో బెల్లాన్ని క‌à°²‌à°ª‌కుండా తీసుకోవాలి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఇలా తీసుకోవ‌డం à°µ‌ల్ల à°°‌క్తంలో చ‌క్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి&period; అలాగే ఈ జావ‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల రోజంతా ఉత్సాహంగా పని చేసుకోవ‌చ్చు&period; à°¬‌à°²‌హీన‌à°¤‌&comma; నీర‌సం వంటి à°¸‌à°®‌స్య‌లు రాకుండా ఉంటాయి&period; అధిక à°¬‌రువుతో బాధ‌à°ª‌డే వారు&comma; కీళ్ల నొప్పులు&comma; మోకాళ్ల నొప్పుల‌తో బాధ‌à°ª‌డే వారు ఈ జావ‌ను తీసుకోవ‌డం à°µ‌ల్ల మంచి à°«‌లితం ఉంటుంది&period; ఈ విధంగా à°¸‌గ్గుబియ్యం జావ à°®‌à°¨ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంద‌ని దీనిని పిల్ల‌లు&comma; గ‌ర్భిణీ స్త్రీలు&comma; పెద్ద‌లు ఎవ‌రైనా తీసుకోవ‌చ్చ‌ని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

D

Recent Posts