హెల్త్ టిప్స్

Dry Fruits : రోజూ ఈ 10 ర‌కాల డ్రై ఫ్రూట్స్‌ని తిన‌డం మ‌రిచిపోకండి.. ఎన్నో లాభాల‌ను పొంద‌వ‌చ్చు..!

<p style&equals;"text-align&colon; justify&semi;">Dry Fruits &colon; ప్రతి ఒక్కరు కూడా&comma; ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను తీసుకోవాలని చూస్తూ ఉంటారు&period; ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలని కనుక మనం తీసుకున్నట్లయితే&comma; ఆరోగ్యం బాగుంటుంది&period; ఆరోగ్యం బాగుండడం కోసం&comma; డ్రై ఫ్రూట్స్ ని చాలామంది తీసుకుంటూ ఉంటారు&period; రకరకాల నట్స్ మనకి అందుబాటులో ఉంటాయి&period; వాటిని&comma; తీసుకోవడం వలన ఆరోగ్య ప్రయోజనాలను ఎన్నో పొందవచ్చు&period; ఈరోజు నట్స్ గురించి&comma; నట్స్ తాలూకా ప్రయోజనాల గురించి చూసేద్దాం&period; బాదం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది&period; బాదం లో విటమిన్ ఈ తో పాటుగా యాంటీ ఆక్సిడెంట్లు&comma; ఆరోగ్యకరమైన కొవ్వు పదార్థాలు ఉన్నాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బాదం ని తీసుకోవడం వలన&comma; గుండె ఆరోగ్యం కూడా బాగుంటుంది&period; బ్రెయిన్ ఫంక్షన్ కూడా బాగుంటుంది&period; చర్మం కూడా ఆరోగ్యంగా ఉంటుంది&period; వాల్నట్స్ లో కూడా&comma; పోషకాలు బాగా ఎక్కువగా ఉంటాయి&period; వాల్నట్స్ ని తీసుకోవడం వలన&comma; బ్రెయిన్ ఫంక్షన్ బాగుంటుంది&period; ఇంఫ్లమేషన్ కూడా తగ్గుతుంది&period; కాబట్టి&comma; రెగ్యులర్ గా వాల్నట్స్ తీసుకోవడం మంచిది&period; అలానే&comma; జీడిపప్పులో ఉండే పోషకాల గురించి చూస్తే&period;&period; జీడిపప్పు లో ఐరన్ ఎక్కువ ఉంటుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">మెగ్నీషియం&comma; జింక్ కూడా ఉంటాయి&period; ఎముకల ఆరోగ్యాన్ని పెంపొందించడానికి జీడిపప్పు ఉపయోగపడుతుంది&period; ఇమ్యూన్ ఫంక్షన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది&period; ఎనర్జీ కూడా బాగా వస్తుంది&period; ఖర్జూర పండ్లు తీసుకుంటే&comma; ఫైబర్&comma; పొటాషియంతో పాటుగా నాచురల్ షుగర్స్ అందుతాయి&period; అలానే&comma; ఖర్జూరం తీసుకోవడం వలన&comma; అజీర్తి సమస్యలకు దూరంగా ఉండొచ్చు&period; బీపీ కూడా కంట్రోల్ లో ఉంటుంది&period; శక్తిని పొంది ఆరోగ్యంగా ఉండవచ్చు&period; ఎండు ద్రాక్ష కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-57944 size-full" src&equals;"http&colon;&sol;&sol;47&period;129&period;55&period;180&sol;&sol;var&sol;www&sol;ayurvedam365&period;com&sol;wp-content&sol;uploads&sol;2024&sol;11&sol;dry-fruits&period;jpg" alt&equals;"take these dry fruits daily for better health " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">ఎండు ద్రాక్షలో కూడా పోషకాలు బానే ఉంటాయి&period; ఎండుద్రాక్షలో ఐరన్&comma; పొటాషియంతో పాటు ఇతర సమస్యలను తొలగించడానికి కూడా అవుతుంది&period; చర్మ ఆరోగ్యానికి కూడా ఇది మేలు చేస్తుంది&period; అంజీర్ కూడా బాగా మేలు చేస్తుంది&period; అంజీర్ ని తీసుకోవడం వలన అజీర్తి సమస్యలు తొలగిపోతాయి&period; ఎముకలు దృఢంగా ఉంటాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంటాయి&period; ఆప్రికాట్స్ ని తీసుకోవడం వలన విటమిన్ ఏ&comma; పొటాషియం అందుతాయి&period; అలానే&comma; కంటి ఆరోగ్యానికి&comma; అజీర్తి సమస్యలను దూరం చేయడానికి కూడా అప్రికాట్ బాగా ఉపయోగపడుతుంది&period; పిస్తా తో కూడా&comma; గుండె సమస్యలకి చెక్ పెట్టవచ్చు&period; అజీర్తి సమస్యలు వుండవు&period; చర్మం కూడా బాగుంటుంది&period; ఇలా ఈ నట్స్ తో&comma; ఇన్ని సమస్యలకి దూరంగా ఉండవచ్చు&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts