హెల్త్ టిప్స్

విట‌మిన్ సి ఉన్న ఈ ఆహారాల‌ను రోజూ తినాల్సిందే.. ఎందుకంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">à°®‌à°¨ à°¶‌రీరానికి అవ‌à°¸‌à°°‌మైన ముఖ్య‌మైన పోష‌కాల్లో విట‌మిన్ సి కూడా ఒక‌టి&period; విట‌మిన్ సి ఉన్న ఆహారాల‌ను నిత్యం తీసుకుంటే à°¤‌ద్వారా à°®‌à°¨ à°¶‌రీరానికి విట‌మిన్ సి అందుతుంది&period; దీంతో గాయాలు త్వ‌à°°‌గా మానుతాయి&period; ఎముక‌లు దృఢంగా మారుతాయి&period; à°¶‌రీర రోగ నిరోధ‌క à°¶‌క్తి పెరుగుతుంది&period; అలాగే à°ª‌లు ఇత‌à°° ఆరోగ్య‌క‌à°° ప్ర‌యోజ‌నాలు కూడా à°®‌à°¨‌కు విట‌మిన్ సి à°µ‌ల్ల క‌లుగుతాయి&period; అయితే విట‌మిన్ సి ఉన్న ఆహారాల‌ను రోజూ తీసుకుంటేనే దాంతో à°®‌à°¨‌కు లాభం ఉంటుంది&period; à°®‌à°°à°¿ విట‌మిన్ సి వేటిలో ఎక్కువ‌గా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందామా&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">1&period; ఆరెంజ్&period;&period; నారింజ పండ్ల‌లో విట‌మిన్ సి పుష్క‌లంగా ఉంటుంది&period; ఒక గ్లాస్ నారింజ జ్యూస్ తాగితే à°®‌à°¨‌కు 124 మిల్లీగ్రాముల విట‌మిన్ సి à°²‌భిస్తుంది&period; అందువ‌ల్ల నిత్యం నారింజ జ్యూస్ తాగ‌డం మంచిది&period; దీంతో à°®‌à°¨‌కు పొటాషియం&comma; ఫోలేట్‌&comma; లూటీన్&comma; విట‌మిన్ ఎ à°¤‌దిత‌à°° పోష‌కాలు కూడా à°²‌భిస్తాయి&period; తద్వారా à°®‌à°¨‌కు ఆరోగ్యం క‌లుగుతుంది&period; 2&period; గ్రేప్ ఫ్రూట్&period;&period; à°¸‌గం గ్రేప్ ఫ్రూట్‌లో 45 మిల్లీగ్రాముల విట‌మిన్ సి ఉంటుంది&period; అలాగే ఫైబ‌ర్‌&comma; పొటాషియం&comma; విట‌మిన్ ఎ కూడా à°®‌à°¨‌కు గ్రేప్ ఫ్రూట్‌à°² ద్వారా à°²‌భిస్తాయి&period; 3&period; క్యాప్సికం&period;&period; ఒక మీడియం సైజ్ క్యాప్సికంలో 95 మిల్లీగ్రాముల విట‌మిన్ సి ఉంటుంది&period; ఇది à°®‌à°¨‌కు ఒక రోజుకు à°¸‌రిపోతుంది&period; అలాగే విట‌మిన్ ఎ&comma; కె&comma; బి6 లు కూడా క్యాప్సికం ద్వారా à°®‌à°¨‌కు à°²‌భిస్తాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-70225 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;01&sol;vitamin-c-foods-1&period;jpg" alt&equals;"take these vitamin c foods daily for these benefits " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">4&period; స్ట్రాబెర్రీ&period;&period; ఒక చిన్న క‌ప్పు స్ట్రాబెర్రీ ముక్క‌à°²‌లో 98 మిల్లీగ్రాముల విట‌మిన్ సి ఉంటుంది&period; అలాగే పొటాషియం&comma; మెగ్నిషియం à°¤‌దిత‌à°° పోష‌కాలు కూడా à°®‌à°¨‌కు స్ట్రాబెర్రీల ద్వారా అందుతాయి&period; 5&period; బ్రొకొలి&period;&period; ఒక క‌ప్పు బ్రొకొలి ముక్క‌ల్లో 81 మిల్లీగ్రాముల విట‌మిన్ సి ఉంటుంది&period; ఇది à°®‌à°¨‌కు ఒక రోజుకు à°¸‌రిపోతుంది&period; అలాగే బ్రొకొలిలో ఉండే కాల్షియం&comma; పొటాషియం&comma; ఫైబ‌ర్‌&comma; విట‌మిన్ ఎ&comma; కె&comma; యాంటీ ఆక్సిడెంట్లు కూడా à°®‌à°¨‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌పడ‌తాయి&period; 6&period; కివి&period;&period; కివిల‌లో విట‌మిన్ సి పుష్క‌లంగా ఉంటుంది&period; ఒక చిన్న కివీ పండులో à°®‌à°¨‌కు 60 మిల్లీగ్రాముల విట‌మిన్ సి దొరుకుతుంది&period; అలాగే పొటాషియం&comma; ఫైబ‌ర్‌లు కూడా à°®‌à°¨‌కు కివీల ద్వారా అందుతాయి&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">7&period; క్యాబేజీ&period;&period; à°ª‌చ్చి క్యాబేజీ క‌న్నా ఉడ‌క‌బెట్టిన‌ క్యాబేజీలోనే విట‌మిన్ సి ఎక్కువ‌గా ఉంటుంది&period; ఒక క‌ప్పు à°ª‌చ్చి క్యాబేజీలో దాదాపుగా 30 మిల్లీగ్రాముల విట‌మిన్ సి ఉంటుంది&period; అదే ఒక క‌ప్పు ఉడ‌క‌బెట్టిన క్యాబేజీలో అయితే 60 మిల్లీగ్రాముల విట‌మిన్ సి ఉంటుంది&period; అలాగే యాంటీ ఆక్సిడెంట్లు&comma; మిన‌à°°‌ల్స్‌&comma; విట‌మిన్ కె&comma; ఫైబ‌ర్‌లు కూడా క్యాబేజీలో à°®‌à°¨‌కు à°²‌భిస్తాయి&period; 8&period; కాలిఫ్ల‌à°µ‌ర్&period;&period; ఒక క‌ప్పు à°ª‌చ్చి కాలిఫ్ల‌à°µ‌ర్‌లో 50 మిల్లీగ్రాముల విట‌మిన్ సి ఉంటుంది&period; అలాగే కాల్షియం&comma; ఫైబ‌ర్‌&comma; పొటాషియం&comma; ఫోలేట్‌&comma; విట‌మిన్ కె&comma; యాంటీ ఆక్సిడెంట్లు కూడా కాలిఫ్ల‌à°µ‌ర్‌లో పుష్క‌లంగా ఉంటాయి&period; దీని à°µ‌ల్ల à°®‌à°¨‌కు పోష‌à°£ à°²‌భిస్తుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts