హెల్త్ టిప్స్

ఈ గింజ‌ల‌ను తింటే చాలు.. పురుషుల్లో శృంగార సామ‌ర్థ్యం అమాంతం పెరుగుతుంది..!

<p style&equals;"text-align&colon; justify&semi;">సాధారణంగా అందరూ పుచ్చకాయలని తినడానికి ఇష్టపడుతుంటారు&comma; పుచ్చకాయ వల్ల కలిగే ప్రయోజనాలు అందరికీ తెలిసినదే&period; కానీ పుచ్చకాయ గింజల్లోని ఉన్న ప్రయోజనాలు తెలియవు&period; దీనిలో అన్నీ ఇన్ని కావు… ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి&period; మరి ఆలస్యమెందుకు వాటి కోసం ఇప్పుడే పూర్తిగా తెలుసుకోండి&period; పుచ్చ గింజల లో అనేక పోషకాలు ఉన్నాయి&period; వీటిలో విటమిన్ బి సమృద్ధిగా ఉంటుంది&period; దీన్ని తీసుకోవడం వల్ల ఎన్నో సమస్యలు తరిమికొట్టొచ్చు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">పుచ్చకాయ గింజల వల్ల లైకోపీన్‌ అనే పదార్థం పురుషుల్లో వీర్య కణాల ఉత్పత్తిని పెంచుతుంది&period; పుచ్చకాయ గింజల వల్ల చాలా పోషకాలు లభిస్తాయి&period; అంతే కాదు మీరు వీటిని తీసుకోవడం వల్ల గుండె జబ్బుల‌ ముప్పు నుండి బయట పడవచ్చు&period; మూత్ర సంబంధిత ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉంటే కూడా తగ్గిపోతాయి&period; ఈ గింజలని టీ లా చేసుకొని తాగడం వల్ల కిడ్నీ లో ఏర్పడే రాళ్లు కూడా కరిగిపోతాయి&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-79030 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;03&sol;watermelon-seeds&period;jpg" alt&equals;"take watermelon seeds daily for these benefits " width&equals;"1200" height&equals;"750" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">జ్ఞాపక శక్తి పెరగడానికి ఏకాగ్రతని పెంపొందించడానికి కూడా ఇవి బాగా సహాయపడుతాయి&period; అయితే పుచ్చకాయ గింజల‌ టీ ఎలా తయారు చేసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం… పుచ్చకాయ లో ఉండే గింజల్ని తీసుకుని… వాటిని ఎండబెట్టండి&period; ఎండిపోయిన ఆ గింజలు తీసుకొని పొడి మాదిరి చేసుకోండి&period; ఇప్పుడు రెండు లీటర్ల నీటిలో రెండు టేబుల్ స్పూన్ పుచ్చకాయ గింజల‌ పొడి వేసి పావుగంట సేపు మరిగించండి&period; దీనిని నిల్వ ఉంచుకుని రెండు రోజుల పాటు తాగొచ్చు&period; ఇలా చేయడం వల్ల ఈ సమస్యలు దూరం అయిపోతాయి&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts