హెల్త్ టిప్స్

చెప్పులు వేసుకోకుండా ఇసుకలో నడిస్తే ఎన్ని లాభాలో తెలుసా..?

<p style&equals;"text-align&colon; justify&semi;">ద్దున్న నిద్రలేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకూ కాళ్ళకి చెప్పులు వేసుకునే అన్ని పనులు చేస్తుంటాం&period; కొందరైతే ఇళ్లలోనూ చెప్పులు వేసుకుంటుంటారు&period; ఒక్క డైనింగ్ టేబుల్ పై తప్ప అంతా చెప్పులు వేసుకునే ఉంటారు&period; కానీ ఇలా చేయడం వల్ల ప్రకృతికి&comma; మనిషికి మధ్య ఉండే సంబంధం తెగిపోతుంది&period; మనుషులైన మనకి ప్రకృతిలో ఉన్న ప్రతీ జీవికి పెద్దగా తేడా ఏమీ లేదు&period; అవి కూడా మనలాగే ప్రాణంతో ఉన్న జీవరాశులే&period; మిగతా జీవరాశులన్నీ ప్రకృతిలో భాగంగా జీవిస్తాయి&period; మనిషి ఒక్కడే ప్రకృతి నుండి విడివడుతున్నాడు&period; తద్వారా ఎన్నో సమస్యలని కొని తెచ్చుకుంటున్నాడు&period; మట్టి మీద నడిస్తే ప్రకృతిలో మనిషికి ఉన్న సంబంధం గుర్తుకు వస్తుంది&period; మనసు ఉత్సాహంగా తయారవుతుంది&period; ఒక్కసారిగా కాళ్లలో శక్తి తిరిగివస్తుంది&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">అందుకే ప్రకృతి వైద్యంలో రోజూ కనీసం 10నుండి 15నిమిషాల పాటయినా చెప్పులు లేకుండా ఇసుకలో నడవమని చెబుతుంటారు&period; చెప్పులు లేకుండా నడవమన్నారని తారు రోడ్ల మీద&comma; సిమెంటు రోడ్ల మీడ నడిస్తే ఎలాంటి ప్రయోజనం ఉండదు&period; ఈ భూమితో డైరెక్ట్ కాంటాక్ట్ ఉండాలి&period; ఇలా నడవడం వల్ల బీపీ కంట్రోల్ లోకి వస్తుంది&period; నొప్పులు తగ్గుతాయి&period; భూమిలో ఉండే ప్రత్యేక విద్యుత్ శక్తి కారణంగా మన శరీరంలోకి కొన్ని కణాలు పాస్ అవుతుంటాయి&period; దానివల్ల శరీరంలో నొప్పులు తగ్గిపోతాయి&period; రోగ నిరోధక శక్తి పెరుగుతుంది&period; అవును మీరు చదువుతున్నది నిజమే&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-73747 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;walking-in-sand&period;jpg" alt&equals;"walking in sand many wonderful health benefits " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">చెప్పులు లేకుండా భూమి మీద నడవడం వలన భూమిపై ఉండే శక్తివంతమైన సూక్ష్మ జీవులు మన గోర్ల ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తాయి&period; దానివల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది&period; పల్లెటూళ్లలో ఉండేవారికి ఎక్కువ రోగనిరోధక శక్తి ఉండడానికి ఇది కూడా ఓ కారణమే&period; ఇది మంచి ఆక్యుప్రెషర్ లాగా పనిచేసి&comma; శరీరానికి మంచి పాజిటివ్ శక్తిని అందిస్తుంది&period;<&sol;p>&NewLine;

Admin

Recent Posts