హెల్త్ టిప్స్

రోజూ బ్రేక్‌ఫాస్ట్ ను కచ్చితంగా తినాల్సిందే. ఎందుకంటే..?

<p style&equals;"text-align&colon; justify&semi;">ఎలాంటి అనారోగ్యాల బారిన à°ª‌à°¡‌కుండా ఉండాల‌ని చూస్తున్నారా&period;&period;&quest; అయితే&period;&period; మీరు నిత్యం క‌చ్చితంగా బ్రేక్‌ఫాస్ట్‌ను చేయాల్సిందే&period; బ్రేక్‌ఫాస్ట్ చేయ‌క‌పోతే అనారోగ్య à°¸‌à°®‌స్య‌లు చాలా à°µ‌స్తాయ‌ట‌&period; ఈ విష‌యాన్ని మేం చెప్ప‌డం లేదు&period; à°ª‌లువురు సైంటిస్టులు చేసిన అధ్య‌à°¯‌నాలే ఈ విష‌యాన్ని వెల్ల‌డిస్తున్నాయి&period; à°¸‌రిగ్గా బ్రేక్‌ఫాస్ట్ చేయ‌క‌పోతే అలాంటి వారి à°°‌క్తంలో గ్లూకోజ్ స్థాయిలు à°¸‌క్ర‌మంగా ఉండ‌క చివ‌à°°‌కు à°¡‌యాబెటిస్ à°µ‌స్తుంద‌ని వైద్యులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బ్రేక్‌ఫాస్ట్ చేయ‌క‌పోతే à°®‌హిళ‌à°²‌కు à°¡‌యాబెటిస్ à°µ‌చ్చే అవ‌కాశం 20 శాతం à°µ‌à°°‌కు ఉంటుంద‌ట‌&period; ఇక క్ర‌మం à°¤‌ప్ప‌కుండా బ్రేక్‌ఫాస్ట్ చేసే వారి à°¬‌రువు నియంత్ర‌à°£‌లో ఉండి&comma; వారు ఆరోగ్యంగా ఉంటార‌ట‌&period; అలాగే బ్రేక్‌ఫాస్ట్ చేయ‌ని వారు బాగా ఆక‌లిలో ఉండి రోజులో à°¤‌రువాత తినే ఆహారాన్ని ఎక్కువ à°ª‌రిమాణంలో తీసుకుంటార‌ట‌&period; దీంతో à°¬‌రువు పెరుగుతార‌ట‌&period;<&sol;p>&NewLine;<p><img class&equals;"aligncenter wp-image-71848 size-full" src&equals;"https&colon;&sol;&sol;ayurvedam365&period;in10&period;cdn-alpha&period;com&sol;wp-content&sol;uploads&sol;2025&sol;02&sol;idli-and-dosa&period;jpg" alt&equals;"we must do breakfast daily know why " width&equals;"1200" height&equals;"675" &sol;><&sol;p>&NewLine;<p style&equals;"text-align&colon; justify&semi;">బ్రేక్‌ఫాస్ట్ చేయ‌క‌పోతే దాని ప్ర‌భావం à°¶‌రీర à°ª‌నితీరుపై కూడా à°ª‌డుతుంద‌ట‌&period; ముఖ్యంగా జీవ‌క్రియ‌à°²‌కు ఆటంకం ఏర్ప‌డుతుంద‌ని వైద్యులు చెబుతున్నారు&period; ఆక‌లిగా ఉన్న‌ప్పుడు చాలా మందికి సాధార‌ణంగా కోపం&comma; చిరాకు à°µ‌స్తుంటాయి&period; దీన్నే హ్యాంగ్రీ అని అంటారు&period; ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్ చేయ‌క‌పోవ‌డం&comma; చాలా à°¸‌à°®‌యం à°µ‌à°°‌కు ఆక‌లితో ఉండ‌డం à°¤‌దిత‌à°° అంశాలు à°®‌à°¨ మాన‌సిక స్థితిపై ప్ర‌భావాన్ని చూపిస్తాయ‌ట‌&period; ఇక బ్రేక్‌ఫాస్ట్ చేయ‌క‌పోవ‌డం à°µ‌ల్ల నాలుక‌పై ఎక్కువ‌గా బ్యాక్టీరియా చేరి నోరు దుర్వాస‌à°¨ à°µ‌స్తుంద‌ని&comma; అదే à°¸‌à°®‌యానికి బ్రేక్‌ఫాస్ట్ తీసుకుంటే à°¤‌ద్వారా నోట్లో లాలాజ‌లం ఉత్ప‌త్తి అయి నాలుక‌పై ఉండే బ్యాక్టీరియా పోతుంద‌ని&comma; నోరు దుర్వాస‌à°¨ రాకుండా ఉంటుంద‌ని సైంటిస్టులు చెబుతున్నారు&period; కనుక తెలిసింది క‌దా&period;&period; రోజూ క‌చ్చితంగా టైముకు బ్రేక్‌ఫాస్ట్ చేయ‌డం à°®‌రిచిపోకండి&period;&period;&excl;<&sol;p>&NewLine;

Admin

Recent Posts